Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

jayanth kaweeshwar

Action Classics Inspirational

4.5  

jayanth kaweeshwar

Action Classics Inspirational

స్నేహబంధం

స్నేహబంధం

1 min
580


చిత్ర కవిత -వచన కవితా సౌరభం 

శీర్షిక : స్నేహ బంధం  

రచన : కవీశ్వర్  ;తేదీ : 11 . 12 . 2021 .

పేరడీ : "కోయి గఁబ్రాహన పాయె " "దోస్తీ "

శీర్షిక : స్నేహ బంధం

ఎదో ఒక బంధం - లాగే మన సందం 

చేరే మది అది నీ పథమేలే 

కదిలించే నా స్నేహితుడా ఓ 

దోస్తే మరి పిలిచెరా ! 

దారిలో నా చెయ్యండి - కలిసే నా తోడైతే 

మఱి మఱి తలపే రాదా - సహాయం నేడే కాదా !

చిఱు చిఱు కోపాలే నే తలవనులే 

నీ కదలికలు- నా పయనించే గతులే 

                    || దోస్తే మరి పిలిచే రా ||

దరిచేరే లక్ష్యాలే, తొలగించే కష్టాలే ,

చూపించే సందిళ్ళే - గమనించే గమనాలే

నీవే పద నీవా - నే తోడు రానా 

జ్ఞాన జ్యోతి వెలుగ నీవా - వెలుగులు పంచ రావా 

            || దోస్తే మరి పిలిచేరా ||

          || ఎదో ఒక బంధం - లాగే మన సందం ||

వ్యాఖ్య : "స్నేహబంధం చెడనంతవరకు అనుసరణీయం , అనుకరణీయం"



Rate this content
Log in

Similar telugu poem from Action