STORYMIRROR

Jayanth Kumar Kaweeshwar

Action Classics Inspirational

4  

Jayanth Kumar Kaweeshwar

Action Classics Inspirational

aasara : vachana kavithaa sourabham :

aasara : vachana kavithaa sourabham :

1 min
380

ఆసరా -వచన కవితా సౌరభం 

మాతృ గర్భంలో నున్న శిశువుకు శ్వాశ నాళం ఆసరా 

నడక నేర్పెడు చిన్ని బాలునికి తండ్రివేలు ఆసరా

చదువు నేర్చెడు శిష్యుని కి గురువు విద్య ఆసరా 

విద్య నేర్చెడు విద్యార్థికి ఉపకారవేతనం ఆసరా 


కడలి నడుమ నున్న నావలకు దీప గృహమే ఆసరా 

విషయ జ్ఞాన వృద్ధికి సహన సాధన యత్నమే ఆసరా 

యువత ధారణ, జ్ఞాపక శక్తికి కృత్యాధార పరీక్షలే ఆసరా 

వాటి ఫలిత మున కల్గిన ఉద్యోగమే యువతకు ఆసరా 


జీవితా న సుస్థిరతను చేసుకునే పత్ని సాయమే ఆసరా 

వికల గేహము అవసరార్థము సహృది మితృడే ఆసరా 

కవన రచనల శిల్పరచనకు ఆలోచనాక్షరములే ఆసరా 

దేశభవిత ప్రగతికి ప్రభుత తక్షణ ఆర్ధిక ప్రణాళికే ఆసరా 

కవీశ్వర్ : 15 .12 . 2021 


Rate this content
Log in

Similar telugu poem from Action