పార్థివ హృదయం
పార్థివ హృదయం
నా కన్నుల్లో దాగిన చిలిపి కల వో
నా ప్రయాణం లో కలిసిన బాటసారి వో
నా హ్రుదయం లో ఒదిగిన గూఢచారి వో
నా ఎదలో ఒదిగిన కుసుమ నీ వో
అర్థం కాని సంగ్దిదం లో పడిన నా సింహాసనం మీద
నా తో ప్రయాణం చేస్తావా చెలియా!!
నీ జాడ కై పావురాన్ని పంపిన
నీ ప్రయాణం కోసం పల్లకి పంపిన
నీ రక్షణ కోసం గజరాజు నీ పంపిన
నీ కోసమే పరిగెత్తే నా హృద్యయపు
అశ్వాన్ని పంపిస్తున్న !!
నీ రాక కోసం వేచి చూస్తూ
ఓ పార్థివ హ్రుదయం!!!