STORYMIRROR

శ్రీలత.కొట్టె "హృదయ స్పందన "

Romance Tragedy Action

4  

శ్రీలత.కొట్టె "హృదయ స్పందన "

Romance Tragedy Action

మరుజన్మకు.. మాటిస్తావా..

మరుజన్మకు.. మాటిస్తావా..

1 min
332


ప్రియా.., 

నా మనసు విహంగమై 

నీ ప్రేమ కోసమే గగన వీధిలో 

అలుపెరుగక విహరిస్తోంది.. 


అలసిన నా మనసును .. 

నీ దరికి చేర్చుకొని..


నీ చల్లని చూపులతో.. 

నీ ఆత్మీయ స్పర్శ తో.. 

నీ వెచ్చని కౌగిలిలో.. 

సేద తీరుస్తావా.. 


ఇకనైనా కరుణించి.. 

నీ ప్రేమను అందిస్తావా.. 


ఈ జన్మ కు సాధ్యం కాకున్నా 

మరుజన్మకు.. మాటిస్తావా.. 


శ్రీ... 

హృదయ స్పందన.. 



రచనకు రేటింగ్ ఇవ్వండి
లాగిన్

Similar telugu poem from Romance