STORYMIRROR

శ్రీలత.కొట్టె "హృదయ స్పందన "

Romance Action Classics

4  

శ్రీలత.కొట్టె "హృదయ స్పందన "

Romance Action Classics

నీకై..

నీకై..

1 min
310

ప్రియా,


నీ పిలుపుతో పులకరించి నే వెణువయ్యాను ..

నీ చూపుతో పరవిశించి నే నాట్యమాడే మయూరినయ్యాను..

నన్ను నువ్వు చెరటానికి నే బాటనయ్యాను..

నీ తలపుల్లో నే తపననయ్యాను..

 నీ ప్రేమకోసం ఎదురుచూసే రాధనయ్యాను..

నీకై వేచే... ప్రాణమయ్యాను...

మరువకుమా... నను చేరే దారిని..

విడవకుమా నిను కోరే... ప్రేమని...


శ్రీ...

హృదయ స్పందన.


Rate this content
Log in

Similar telugu poem from Romance