Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

jayanth kaweeshwar

Action Classics Inspirational

4.5  

jayanth kaweeshwar

Action Classics Inspirational

పదముల సంయోగం- వచన కవిత

పదముల సంయోగం- వచన కవిత

1 min
305


పదముల సంయోగం - వచన కవిత : 

       27.06.2021           కవీశ్వర్

జనించిన శిశువు - కమనీయ సుస్వర ఆర్ద్రత 

పదప్రయోగ భావ విన్యాసం -ప్రతి క్రియాశీలత 

శబ్ద శృతి అర్ధవంతం - సర్వ శక్తి యుత భవిత 

ఆలోచనా ఫలితం - రాగ కళా యుక్త సంయోజిత


అక్షర లేఖన రచనం - పద మంజీర సమ్మోహన రూపిత 

ఆ పద మంజీర సాకారం - సురుచిర వాక్య నిర్మాణ భవిత 

సురుచిర వాక్య సారూప్యం - గద్య - పద్య రచనక్రమణిత 

కవి-రచయితల అలంకృతం - ఈ సుందర సమ్మోహన నెలఁత 


 వ్యాఖ్య : " కవి-రచయితల పదప్రయోగ ఖేలన వేదిక ఈ కవితా - గేయ - గీత రచనల కౌముది.

రచనల ఆదరణీయ ప్రతిక్రియ ఈ వేదికలనుండే వెలువడుతుంది.

 కవి - రచయితల ఆదరణ ఇక్కడినుండి కీర్తి ప్రతిష్టలను పెంచుతుంది".


 


Rate this content
Log in