Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

jayanth kaweeshwar

Abstract Action Inspirational

4.5  

jayanth kaweeshwar

Abstract Action Inspirational

కరోనా యోధుల సహాయం - వచనకవితా సౌరభం

కరోనా యోధుల సహాయం - వచనకవితా సౌరభం

1 min
384


కరోనా యోధుల సహాయం - వచన కవితా సౌరభం : 13.05.2021     {prompt - 1}

పుట్టింది , పుట్టింది వుహాన్ లో - తిరిగింది, తిరిగింది ప్రపంచమంతా 

వచ్చింది ,వచ్చింది కరోనా ఎక్కువ జనులందరికి దేశదేశాలంతా 

ఉన్నారు, ఉన్నారు వివిధ రంగాల యోధులు మన దేశమంతా 

చేస్తున్నారు , చేస్తున్నారు వారంతా వ్యాధిసోకినవారికి సేవనంతా 


పండించారు , పండించారు ధాన్యాాన్ని దేశ ప్రజలందరికంతా 

ఊడ్చారు , ఊడ్చారు సఫాయి కార్మికులు పనికిరాని చెత్తనంతా 

చేశారు , చేశారు పలు ప్రదేశాలలో్ శానిటై జెషన్ మనకోసమంతా 

కనుగొన్నారు , కనుగొన్నారు వైద్యరంగా సేవకులు టీకామందులంతా 


పంపిస్తున్నారు , పంపిస్తున్నారు కొరోనా ని శాశ్వతంగా ప్రపంచాన్నుందంటా 

చేస్తున్నారు , చేస్తున్నారు సహాయ, సహకారాలతో కరోనా వ్యాపించకుండా రక్షకభటులంతా 

రాస్తున్నారు , రాస్తున్నారు కరోనా కట్టడితో ,కవితల,కథల , గీతాల రచనలను రచయితలంతా 

సహకరించాలి , సహకరించాలి వీరందరికీ ప్రభుత్వాలు,ప్రజలు ఎల్లప్పుడూ ఇతోధిక ఆర్ధిక , అభినందనల వెల్లువలతో  


వ్యాఖ్య : ఇవన్నీ కరోనా నిర్ములనలో ఉత్ప్రేరకాలుగా పనిచేస్తూ దేశమంతా సంచలన సేవాకార్యక్రమాలు అందిస్తున్న 

కరోనా నిర్ములనా యోధులకు నా నమః సుమాంజలులు               #### కవీశ్వర్ 


Rate this content
Log in