Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

jayanth kaweeshwar

Abstract Action Inspirational

4.5  

jayanth kaweeshwar

Abstract Action Inspirational

వైద్య దేవో భవ : వచన కవితా సౌరభం

వైద్య దేవో భవ : వచన కవితా సౌరభం

1 min
344


అంశం : జాతీయ వైద్యుల దినోత్సవము

శీర్షిక : వైద్య దేవోభవ

మీరు వ్రాసే కవిత : వచన కవిత : కవీశ్వర్ 


వైద్య దేవోభవ:


అడుగకయే తనంతట తాను వచ్చెను సేవలకొరకై

రోగుల బ్రతుకుల బాగుచేయ వైద్య పేటిక తనదై

భారమనక , అలసటనక , పరుల హితము కొఱకై

కృతజ్ఞతగా ఉందరెలా ? రోగి బంధువులు తనకై


జీవితమున,వాతావరణ అననుకూలమై రోగములెల్ల

మూకుమ్మడిగా దాడిచేయ మనుజులందరిపై

తన శరీర ధర్మము పట్టించుకోనకే ఔషధములెల్ల

ఆచరింపజేయుదురు వ్యాధి పీడితుల చే . పాఠ్యము తోడన్


రక్షణ , చేయూత నందించవలె ప్రభుత - జనత

వైద్యుల సేవలకున్ , దేశప్రజల కెల్ల శక్తిని పెంచన్

కరములు కలువగా వలెన్ వైద్యుల కుటుంబముల

రక్షించ నెంచగా , స్తుతియించవలెన్ వారి సుగుణములెల్లన్ .


“వైద్యులందరికీ : జాతీయ వైద్యుల దినోత్సవ శుభాకాంక్షలు


Rate this content
Log in

Similar telugu poem from Abstract