Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Jayanth Kumar Kaweeshwar

Abstract Action Inspirational

4.5  

Jayanth Kumar Kaweeshwar

Abstract Action Inspirational

prompt 13 :"మానసిక కాలుష్యం " కవీశ్వర్ : 13 . 05 . 2023

prompt 13 :"మానసిక కాలుష్యం " కవీశ్వర్ : 13 . 05 . 2023

1 min
398


prompt 13 : వచన కవిత : "మానసిక కాలుష్యం "

కవీశ్వర్ : 13 . 05 . 2023 

వచన కవిత : మానసిక కాలుష్యం nirmulanam  

జన్మించిన ప్రతి శిశువులో దైవంతప్పక ఉండును 

వారి ఆలోచనలు పరమ పవిత్రమై ఇలవిలసిల్లును

ఎలాగైతే క్రమక్రమంగా పెరుగుతాడో వైవిధ్య భరిత మైన

ఉపయోగ - నిరుపయోగ ఆలోచనలు జనియించును 


వారి పెద్దలు , గురువులు ఉచిత సలహాలచే ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నను 

పిల్లల ప్రవర్తన కర్మలచే విచిత్రముగా ఇతరుల మదిని కలవరపరచును 

వారు ప్రమోద- ప్రమాద నిర్ణయ శక్తి లోపించి ఇచ్చవచ్చిన విధంగా చేయును 

చివరికి వారు కూడా ప్రమాదపుటంచులతో చేరి మృత్యువు కౌగలించుకొనును 


మానసిక కాలుష్యం ప్రథమ క్రియ మన సమాజాన్ని అధోగతి పాల్జేస్తోంది 

వ్యసనాలపై, హత్యా రాజకీయాలు , భూకబ్జాలు , మానభంగాలు, ప్రేమ-పగ 

అవమానాలు-అనుమానాలు , వివాహేతర సంబంధాలు , నమ్మకద్రోహాలు 

కుట్రలు - కుతంత్రాలు మొదలైనవన్నీ శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తాయి 


వ్యాఖ్య : " మానసిక కాలుష్యాన్ని నివారణకు - చెడువైపుకు పోకుండా సమాజానికి చీడపురుగులుగా మారకుండా 

చిత్తశుద్ధి తో మంచి ప్రవర్తన చే ఇతరులకు నష్టాలు కలుగకుండా జీవించాలి."



Rate this content
Log in

Similar telugu poem from Abstract