Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

jayanth kaweeshwar

Action Inspirational Children

4.5  

jayanth kaweeshwar

Action Inspirational Children

స్నేహం తో మానవత్వం : vachana kavithaa sourabham : kaweeshwar

స్నేహం తో మానవత్వం : vachana kavithaa sourabham : kaweeshwar

1 min
612


తేదీ.13.11.2021.

అంశం.స్నేహమేరా జీవితం.

శీర్షిక.స్నేహం తో మానవత్వం !!!..

వచన కవితా సౌరభం : 

రచన : జయంత్ కుమార్ కవీశ్వర్ 

స్నేహం తో మానవత్వం !!!..

దైవమునే సఖుడని తల్చుట - కష్టమున ఆదు కొనుట 

మానవత్వముగల నెయ్యమట- చిరయశస్సు కలుగునట

సోను లాంటివాడంటే రక్షణమట- భవ్య కర్మసాధకులట

ఆర్తత్రాణ పరాయణ సాయ మట- స్వార్థచింతన ఉండదట


నోరారా పిలిచినా పలుకునట - చిత్రముగా సేవలనే చేయునట

రక్త బంధమునకు పట్టని నెయ్యమట- స్వార్థమే కనిపించునట

ధన బంధనముచే వీడే స్నేహమట- భవబంధములను దాచునట

దుష్ట ప్రణాళికలను వేచే వారట - మిత్రుత్వానికే మాయని మచ్చట


అపకారికి చేసిన ఉపకారము ఇక్కా లంలో - బూడిదలో ని పన్నీరట 

ఉపకారికి చేసిన అపకారము ఇత్తరి ముసుగులో - మహా మోసమంట 

ఎవరిని నమ్మాలో - ఎవరిని న మ్మద్దో - తెలియని దయనీయ పరిస్థితంట 

నమ్మితే తప్పక నట్టేట మమునుగునం ట - నమ్మకుంటే అదృష్టమంట


vyaakhya: ఇతరులను మోసము చేయనంత వరకు స్నేహం పదిలం .

చెడుతలంపులు కలుగనంతకాలం ఆ మిత్రుత్వం అజరామరం . 



Rate this content
Log in

Similar telugu poem from Action