Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer
Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer

Jayanth Kumar Kaweeshwar

Action Classics Inspirational

4.5  

Jayanth Kumar Kaweeshwar

Action Classics Inspirational

ప్రాంప్ట్ : 12 వచన కవిత :రాగ చిత్ర వర్ణనం :కవీశ్వర్ 12 .05.2023 .

ప్రాంప్ట్ : 12 వచన కవిత :రాగ చిత్ర వర్ణనం :కవీశ్వర్ 12 .05.2023 .

1 min
260


ప్రాంప్ట్ : 12 

వచన కవిత : రాగ చిత్ర వర్ణనం 

కవీశ్వర్ 12 . 05 . 2023 .

యువ రాణి నాట్య కళా కౌశలం - చిత్రకారుని కుంచె లయ విన్యాసం

కావ్య లయ భంగిమ నృత్య నిర్దేశకం - ప్రకృతి దృశ్య కాంత పులకితం 

భావ,రాగ,తాళ తత్క్షణప్రదర్శితం - ప్రేక్షక మది ఆనంద తన్మయత్వం

అందమైన వేదికాభినయ కౌశలం- గాయక గీత-సంగీత , కళావిన్యాసం 


రమణీయ, కమనీయ రాగ రంజితం - కళాకారుల అభినయ ప్రదర్శనం

మేఘమల్హార్ రాగ పరిచయ చిత్రణం- వర్ష ఋతు ఆగమన సౌందర్యం

మేఘ మాలికల విద్యుల్లతల వర్ణనం - ప్రేక్షకుల తలంపుల వర్ణవర్షితం

జీవన గమ్యంలో ఒక సౌందర్య భావం- ఆశల, ఆశయాల చలిత నవవినోదం  


వ్యాఖ్య : " మేఘమల్హార్ లాగనే దీపక రాగం వివిధ రాగాల పరిచయం - మనోల్లాసానికి సుందర చిత్రణం "


Rate this content
Log in