Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

jayanth kaweeshwar

Action Classics Inspirational

4.5  

jayanth kaweeshwar

Action Classics Inspirational

Amma వచన కవితా సౌరభం - కవీశ్వర్

Amma వచన కవితా సౌరభం - కవీశ్వర్

1 min
266


అమ్మ -- మాతృత్వ కారణం ...వచన కవిత

జగజ్జని సృష్టి కార్యం -సకల జీవుల , ప్రకృతి రచన ...

మాతృమూర్తి గర్భంలో రూపు దిద్దుకున్న నవజాత శిశు ..దినోత్సవం

నవజాత శిశువులే బాల-బాలికల రూపాంతరమే ... బాలల దినోత్సవం 

బాలికల అభివృద్ధి పరిపూర్ణత ఆకృతి అభివృద్ధే ... బాలికా దినోత్సవం 


బాలికల పెరుగుదల - వ్యక్తిత్వ రక్షణ - సాధికారతే .. మహిళా దినోత్సవం ...

బాలుర అభివృద్ధి కూడాసమాంతరంగా జరుగుతున్నట్టి ..పురుషుల దినోత్సవం ...

మహిళలు - పురుషులు ధర్మ బద్ధమైన కలయికే కుటుంబ వ్యవస్థ ...కుటుంబదినోత్సవం ....

కుటుంబము లోని అమ్మ బాగోగులు చూసుకొని రక్షణగా ఉంటున్న ఇతర సభ్యుల చే - మాతృ దినోత్సవం 


తండ్రి కూడా కుటుంబాభివృద్ధికి పాటుపడుతాడు ఆయన పరిశ్రమ చే ...... నాన్న/ పితృ దినోత్సవం ....

తాత , నానమ్మ , అమ్మమ్మ , వృద్ధుల కలయిక చే .గౌరవించే సందర్భం లో ... వృద్ధుల దినోత్సవం ....

ఈ కుటుంబవ్యవస్థ ..... కాల చక్రం తో పాటుగా -- ఒడిదుడుకులతో , కష్ట సుఖాలతో తప్పక తిరుగుతూ వ్యవస్థీకృతమౌతుంది. 

ఇదియే ప్రతి ఒక్కరికి సుమధురాను భూతి కలుగు తప్పనిసరి- ధర్మబద్ధముగా ఈ వ్యవస్థకు అంకితమైనవారికి ఎల్లప్పుడూ ....


వ్యాఖ్య : "అన్ని దినోత్సవాల సమిష్టి - శుభాకాంక్షలు ... అందరికి మాతృ దినోత్సవ శుభా కాంక్షలు అందరు అమ్మలకు ..... 2021" 

.... కవీశ్వర్ తరపు నుండి ...

10.05.2021.



Rate this content
Log in

Similar telugu poem from Action