STORYMIRROR

T. s.

Tragedy

4  

T. s.

Tragedy

ఆమె అంతరంగం

ఆమె అంతరంగం

1 min
410

ఆమె అంతరంగం..

అంతర్మథనంలో కాలిపోతున్న మానసం..

ఆమె అంతరంగం ఉప్పెనల ఉత్సవం...

ఆమె అంతరంగం ఊహాచిత్ర ఉపద్రవం..

ఆమె అంతరంగం వేదనల సముద్రం..

ఆమె అంతరంగం ఓటముల తీరం..

ఆమె అంతరంగం కొలిమిలో కాలుతున్న మానసం..

ఆమె అంతరంగం మౌన విరాగిని విషాదం..

ఆమె అంతరంగం మనసులో చెలరేగే అంతర్యుద్ధం..

ఆమె అంతరంగం రోదనల ఆక్రందనల ఆలవాలం..

ఆమె అంతరంగం మనసుకు మనిషికి యుద్ధం..

ఆమె అంతరంగం మనుషులు మనసుకు ఇచ్చిన గాయాల ఆక్రోశం..

ఆమె అంతరంగం నమ్మకం విసిరిన గాయం..

ఆమె అంతరంగం మోసపోయి నిప్పుల గుండం మోస్తున్న హృదయం..

ఆమె అంతరంగం అంధకార బంధురం..



Rate this content
Log in

Similar telugu poem from Tragedy