STORYMIRROR

BETHI SANTHOSH

Crime

3  

BETHI SANTHOSH

Crime

పసి ప్రాణం - 7

పసి ప్రాణం - 7

1 min
168

పసి ప్రాణం 7

(మిత్రమా ఉన్నాను కాస్త ఆలస్యం అయింది)


ఎక్కడ పడ్డమో అక్కడే లేచి నిలబడి నిరూపించుకోవాలి అని తన తండ్రి చెప్పిన మాటలు మనసు లో గట్టిగా అలుముని ఆ అబ్బాయి.


ఆలాగే చిట్టి తల్లి చెప్పిన కొన్ని ముఖ్యమైన మాటలు 

గుండె లో దాచుకుని 

అడుగు ఆచి తూచి వేయ సాగాడు.


తోడు ఉండే వారు ఉండకపోరు.

అయితే ఆ అబ్బాయి కి సమాధానాలే ప్రశ్న లు గా మారిన ఆ క్షణం


ఎవరు లేని జంట పక్షి గా మారిన ఆ అబ్బాయి జీవితం లో జరిగిన కొన్ని చిత్ర విచిత్ర మైన సంఘటనల మధ్య 

సతమతం అవుతూ

ముందు కి అయితే సాగడం మొదలు పెట్టాడు.


చాలా సావలు ఎదురు అయి

ప్రశ్న గా మారిన సమదానపు 

పరీక్ష లో వెళ్లాడు..


ఇక తన జీవితం కొందరి చేతల్లో ,చేతుల్లో ఉంది..



పసి ప్రాణం - 8 లో కాలుద్దం


Rate this content
Log in

Similar telugu story from Crime