STORYMIRROR

BETHI SANTHOSH

Tragedy

3  

BETHI SANTHOSH

Tragedy

క్షణం - ఏమరుపాటు

క్షణం - ఏమరుపాటు

1 min
307

గుండెల్లో గుచ్చినట్లు గా మారిన ఆ క్షణం

నరకం నీ కి యముడు రా రమ్మని పిలిచినట్లు గా ఉంది.


స్వర్గం విడిచి వచ్చిన రంభ స్వర్గం 

మళ్లీ వెడలిన ఆ క్షణం

నరక ద్వారం లో పిలిచిన ద్వార పాలకుల చేతిలో లో దండన పూల ముళ్ళ లా అగుపించిన ఆ మృదువైన సుమధుర బాధ నేను తాకి నరకం లో కి తోసిన నా మనసు లోగిలి లో నుండి వెడల లేని బాధ మింగిన ఆ క్షణం 


యముడే దేవుడు గా

నరకమే ఇల్లు గా 

ముళ్ళ దండనే పూల మాల గా

కాల్చే నిప్పు

ముంచే వరద

వీచే ఎదురు గాలే హాయిగా మారిన 

ఆ మధుర క్షణం లో చిత్రగుప్తుడు చిట్టా కి సైతం అర్థం కాని ,సగం కాలి చిథికిన శరీరపు దుర్గంధ సౌగంద కౌగిలి లో ఒదిగిన 

మరిగిన మనసు కి స్వాగతం పలికిన యమపశఃపు ఉరి తాడు బంగారపు వన్నెలు రుద్దిన స్మశానం కి స్వాగతం పలికిన ఆ క్షణమే సుముహూర్తం గా మారిన ఇ క్షణాలు..


ఇట్లు


ఓ సుమధుర కవి


రచనకు రేటింగ్ ఇవ్వండి
లాగిన్

Similar telugu story from Tragedy