BETHI SANTHOSH

Abstract

4  

BETHI SANTHOSH

Abstract

హా అంగారక నేను మలి మనిషి నా?

హా అంగారక నేను మలి మనిషి నా?

1 min
263


ఊహల్లో తేలియాడుతున్న మనిషి గా ఉంటున్న నేనే అంగారక గ్రహం పైన పైన జీవించాలి అనే తపన కలిగిన ఆ క్షణాలు నేనే మొదట గా అడుగు పెట్టాలి అనుకుంటూ ఉండగా ;

నిజం గ అంగారక గ్రహం పైన మనుషుల కు జీవించడం కుదరదు అనుకున్న ఆ క్షణం లో..కుదురుతుంది అనే వార్త వినగానే రెక్కల గుర్రం పైన ఎగరవచ్చు అనుకుంటూ స్వర్గం లో మునిగిన నాకు హల హలం కూడా అమృతం లా అనిపిస్తూ, ఆతృతా లో మునిగిన విచిత్రమైన సంఘటన లా నడుమ తెలియడుతున్న మధుర క్షణాల లో అప్పుడే పైకి ఎగిరిన చికూ పక్షి లా రెక్కలు విదుల్చుకునీ మళ్లీ జీవం పోసుకున్న గద్దె లా గా;

లేగ దూడ లా గెంతే పాదాల లో కలిగిన సంతోషం లో మునిగిన నా మనసుకి దొరికిన ఆ క్షణాలు .

గట్టి గా నాకు నచ్చిన వాళ్ళకి చెప్పుకుని ప్రచారo గట్టిగా చేసుకుని

మొదట గా వెళ్తోంది నేనే అని గట్టిగ అరిచి చేపుకుని వెళ్ళాలి అనే సంతోషం లో మునిగి పోయి న నేను!


అలా అంగారక గ్రహం పైకి మొత్తానికి ప్రయాణం అయ్యనూ!


అయితే అల అంతా సంతోషం గ వెళ్ళిన ఎదురు అయిన చేదు అనుభవం లు మాటల్లో వర్ణించలేని స్థితి కి వెళ్లి పోయాను!


ఇంతకీ 

అసలు అంగరుకుడి పైన జీవించడానికి వీలు కాదు కదా .

అడుగు మోపడనికి కూడా అవకాశం లేని స్థితి లో వెళ్ళిపోయింది నా గతి..

మరో వైపు నేనే మొదటి వాడిని అనుకుంటే

అక్కడికి ముందు గానే చాలా మంది రావడం నన్ను అసహనానికి గురి చేసింది.


మొత్తం గా 

ఒక నీతి అంటి అంటే.


అతి ఆశ పడకూడదు

అందునా 

అన్ని తెలుసుకోకుండా అడుగు ముందు కు వేయకూడదు..


తెలియని వాటి గురించి కాస్త ఆలోచించి అడుగు వేయాలి మిత్రమా!!


ఇట్లు

నేనూ

మీ వాడిగా

సంతోష్


Rate this content
Log in

Similar telugu story from Abstract