STORYMIRROR

BETHI SANTHOSH

Tragedy

3  

BETHI SANTHOSH

Tragedy

మనిషి జీవితం

మనిషి జీవితం

1 min
237

ఆట కదా రా శివ


అంటూ సాగే ఈ ప్రయాణంలో ఎన్నో ఎనెన్నో పదనిసల స్వరాల జల్లు కురిపించే సాంస్కృతిక శాస్త్రీయ నవ రస విజ్ఞానపు వయ్యారి వరాల జల్లు కురిపించి మురిపించి

మైమరపించే ఓ వన్నె చిన్నెలా దోరణి కలిగిన ఋషి వా.


అంటూ రాత రాసిన బ్రహ్మ కి

చేతలు చేపుంచే విష్ణు మూర్తి నీ


కలిపి పోగడలో,పొగడ కూడదో కూడా తెలియని 

రుధిర అతుకుల స్థితి కి తీసుకు పోయే 

నవ నారి నడుమ మనిషిలా 


ముందుకి సాగాలేక

వెనకకి వెళ్ళలేక


నత్త నడక నడిచే

నట్ట నడుమ మురారి లీలను సైతం వేద జల్లే సుమధుర సందర్భోచిత విన్యసమే


ఈ జీవితం


Rate this content
Log in

Similar telugu story from Tragedy