STORYMIRROR

BETHI SANTHOSH

Tragedy

2  

BETHI SANTHOSH

Tragedy

వెలుగు - చీకటి

వెలుగు - చీకటి

1 min
160

కమ్ముకున్న చీకటి కి సైతం అర్థం కాని నా వెలుగు చీకటి కాటేసింది!


అలుముకున్న చీకటి మరణం లేని మనసుకి నచ్చని పద ఒరవడి దిద్దిన పూల బాట అనుకున్న హృదయం పిచ్చిది కదా!

హా హా కాదు అనుకుని సరిదిద్దుకుని ముందు కి సాగే నావలాగా మాత్రం అవును అవ్వకపోవునేమో 

అని కనుల కి తెలియ మునుపే చల్లని చంద్రుడి నీడలో స్వాగతం పలికిన ఆ పెద్దావిడ మాటలు చెవిన పడి పడగానే


బాధ కలిగినా వెంటనే కంటి కాదు హృదయము నకు కదా తెలియ వచ్చును సుమా


అని సర్డుకొలేమి

అర్థం కాని సంగ్దిధం లో ఉన్న 


బ్రహం దేవా

పాహి పాహి

పాహిమాం పాహిమాం


రచనకు రేటింగ్ ఇవ్వండి
లాగిన్

Similar telugu story from Tragedy