BETHI SANTHOSH

Action

3.0  

BETHI SANTHOSH

Action

ఇది నా జీవితం

ఇది నా జీవితం

2 mins
312


ఇది కవిత నో రచన నో కాదు


నా జీవితం.


అనుకోకుండా ఎక్కడో ఒక రోజు అమవాస్య వెలుగు లో చూసిన నీ మోహము ఇంకా మరవలేదు..

మగరాయుడు లా అగుపించిన నీ రూపం మరువజాల లేను నేను అయిన ఆడతనం ఉట్టి పడే నే అందం నన్ను ఆరోజే కట్టిపడేసింది.


అక్కడి నుండి సరిగ్గా అప్పుడు కలిసిన నా/నీ పరిచయం ప్రయాణం లోనే కలిసి పోయింది


అయితే అన్ని రకాలుగా నీతో ప్రయాణం చేస్తా అని ఆరోజు నేను అనుకోలేదు అసలు..


అలా ప్రయాణం లోనే ప్రణయం గా మారుతుంది అని కూడా నేను ఊహించుకొనేలేదు..


ఎన్ని సార్లు దూరం అయినట్లు జరిగిన 

మీరు నమ్మే విదో లేదా

నేను నమ్మే ప్రేమ నో మనల్ని కలిపింది.


నీతో ప్రేమ నాకు ఒక కుటుంబం నే ఇస్తుంది అని అనుకోలేదు..


నేను అంటే తమ్ముడు అని అభిమానం గా చూసుకునే మీ అమ్మ గారు,

నన్ను నోటి నిండా బావ అని పిలిచే మీ నాన్న గారు

నన్ను ఉన్న వరకు పలకరించి బాగా చుసుని మామయ్య అని పిలిచే మే తమ్ముడు గారు


ఇలా అందర్నీ ఇచ్చారు మీరు..


నువేమో ప్రేమ అంటే ఏంటో చూపించావ్,

ప్రాణం అంటే ఏంటో ఎలా ఉంటాదో తెలిసేలా చేశావ్,


నీ సర్వస్వం నాకు అర్పించారు


ఒకరికి ఒకరం గా

నీకు నేనే అనెలాగా

నువు నాకె సొంతం అనెలాగ కలిసి గాలి సైతం దూరానీ అంతగా దగ్గర అయ్యాము.


నేను అంటే గుండెల్లో అంత ప్రేమ దాచుకుని 

ఎందుకు ఇలా ఐతున్నవు నువు అసలు..


నువే అంటావ్ కోపం లో మాటలు నిజం గా అని.

కానీ నువు నన్ను కోపం లో ప్రేమిస్తావు నీకు తెలియకుండానే..

అది నా మనసుకు తెలుస్తోంది..


నీ మనసుకి నీ తెలిసు నీకు నేను అంటే ఏంత ప్రాణం అని .


నువు లేకుంటే నేను ఏమి ఐతనో కూడా మీకు బాగా తెలుసు.


నేను లేని జీవితం నీకు ఆనoదం అయితే 

నేను వెళ్ళడానికి సిద్దం


కానీ నేను లేని నీ జీవితం అసలే నన్ను గుర్తు చేసుకుని బాధ పడను అనే నమ్మకం ఇవ్వండి..

హాయి గా దూరం గ వెళ్ళిపోవడానికి నేను సిద్ధం..


నువు ఇవ్వలేవు అని నీ హృదయానికి తెలుసు

ఆ హృదయా రోదన ఎలా ఉంటది నాకు తెలుసు.


మనం బార్య భర్త లాము కకా పోయి ఉంటే 


దూరం ఉందేవల్లేము ఏమో.


కానీ మన ఇద్దరి అనుబంధం అంటే 

మీ గుండె లో దాగిన నా పైన ప్రేమ నీ అడుగు నీ మెదడు లో మెదిలే ఆలోచన లా సమూహానికి బాగా తెలుసు


నీకు నేను ఏంటో

నాకు నువు ఏంటో


మనది దూరం పోయేది అయితే

నువు బాగా నమ్మే విది మనల్ని అసలు అంతా దగ్గర చేసేది కాదు.


ఇట్లు


నిన్ను ఎప్పటికీ వదులు కొలేని నేను

నన్ను నా కంటే ఎక్కువ ప్రేమించే నువు..


నీకు వచ్చిన ముఖ్యమైన కష్టం సమచరగృహకం లో నా పేరు తో మోగకుడదు..


అది తప్పకుండా తగ్గించి నిరూపించుకుంటా 

కానీ సమాచార గ్రాహక సందేశం మే కాస్త సమయం తీసుకుంటుంది నా వైపు నుండి.


లేదు మీకు ఎది వద్దు 

నా పీడ విరగడ అయిపోవాలి అంటే..

నాకు ఒక్ కోరిక 

అది తీరిన పిమ్మట 


నేను కాస్త అయిన దూరం వెళ్ళగలను

కానీ సంపూర్ణంగా దూరం అవ్వడం అనేది జరిగితే


నేను బ్రతికి ఉన్న శవం లాగా మాత్రమే మిగిలిపోవడం లాoటిది..


Rate this content
Log in

Similar telugu story from Action