STORYMIRROR

BETHI SANTHOSH

Horror Crime

4  

BETHI SANTHOSH

Horror Crime

తప్పు - ఒప్పు

తప్పు - ఒప్పు

1 min
330

తను వెతికిన దొరకని 


నీటి బిందువు కోసం వెతికే ఎండ మావి లాంటి అందం అయిన నెమలి కనుల నీడన బతికే ఒక హంసల దీవి చక్కని సౌఖ్యమా.


తను వెతికే నే దొరికే

సిందూరపు వర్ణం లో కలగలిసిన 

నీటి ముత్యమా, ఓ పాల రాయి సైతం వేదలు పలికేలా మారిన సముద్రపు అలల అందమా

హా హా నెమలి నట్యమా

పావురపు నాయగరమా

అడవి లో ఒదిగిన

మృగరాజు గంబిర్యమా


పొంతన లేని వరాల 

వరసల కలయిక సాముహమే


ఓ మనిషి విలువలు లేని జీవితము నకు నిదర్శనం..


అని అంటూ మన లో తప్పులు వెతికే పనిలో ఉండే వారికి

వారిలో జ్ఞాపకశక్తి కొరవడింది అనుకుని వదలడం ఉత్తమం కదా సుమతి!!!!


రచనకు రేటింగ్ ఇవ్వండి
లాగిన్

Similar telugu story from Horror