STORYMIRROR

BETHI SANTHOSH

Romance

4  

BETHI SANTHOSH

Romance

శిల గా మారిన నేను..

శిల గా మారిన నేను..

1 min
588

అనుకున్న అనుకోకున్న 

కొన్ని ప్రయాణలు పరిచయాలు మనల్ని మనుషులుగా చేస్తూ 

మనలో మంచి నీ బయటికి తీసేలా ఉంటాయి..

అలాంటి పరిచయమే నా జీవితం 


నా ద్విచక్ర వాహనం పై మొదలు అయింది .


అయితే తన నీ ప్రేమిస్తా అని

నాలో కూడా ప్రేమ దాగి ఉంటది నేనే అనుకోలేదు .

నాకు తెలిసిన ప్రేమ మందు లో ఉంది అనుకున్న కాని తన మాటలో 

మనసులో ఉంది అనుకోలేదు..


తన తో కలిసిన ప్రతి క్షణం ఎది తెలియని ఉద్వేగం 

ఎదో తెలియని భవిష్యత్తు కార్యాచరణ లా అనిపిస్తూ ఉండేది..


తెగించిన ఓ రోజు 

ఆ అమ్మాయి కి నువ్వు అంటే ఇష్టం అని చెప్పేసి అల వచ్చేసిన నాకు..కొన్ని రోజులు నన్ను దూరం పెట్టడం నేను బరిచంలేక పోయాను..


నేను ముందు గా అనుకున్నట్లే మందు మేలు


మగువ కాదు అనుకుంటూ

మళ్లీ నా పాత ప్రయాణం లో మునిగిన నా నాకు

సరిగ్గా రెండు సంవత్సరాల తర్వాత అల మళ్లీ కలిసింది


ఎది కదా ప్రేమ అనేలా


తాను గా దగ్గర గా అయింది..

మనిషి గా 

మనసు గా

తనువు గా 


అన్నింటా తాను అయి నన్ను నడిపింది 

అన్నింటా నాతో నే నాలోనే ఉంది


నాకు ప్రేమ పైన ఉన్న 

అనుభవమే మార్చే లా అయింది నా జీవితం.


నీకోసమే నేను

నాకోసమే నువ్వు 

అనుకుంటూ స్వర్గం లా మారిన మా జీవితం ప్రేమ కి చిహ్నం లో మారింది...


రచనకు రేటింగ్ ఇవ్వండి
లాగిన్

Similar telugu story from Romance