నా ప్రేమ కథ.....
నా ప్రేమ కథ.....


ప్రేమ ఇద్దరి వ్యక్తులకి పునర్జన్మనివ్వచ్చు....
అదే ప్రేమ ఇద్దరి మరణలాకు కారణం కావొచ్చు.....
"ఇదీ నా ప్రేమ కథ".........
నా ప్రేమ ఒక ప్రయాణం తో మొదలైంది..
ఒక ప్రయాణంలో ఎన్ని చికాకులు ఎన్నో మధురానుభూతులు...
ఎన్ని పాటలు గుణపాఠాలు ఇలా ఎన్నో ఎదుర్కుంటూ అన్నిటినీ నేర్చుకుంటాం.......
ముఖ్యంగా నా ప్రేమ పరిచయం......
పంచభూతాల సాక్షిగా పురుడు పోసుకుంది....
మొదటి పరిచయం గాలిలో
రెండో పరిచయం వానలో
మూడో పరిచయం.... చికటిలో నిండుకున్న అందమైన సూర్యుని ఆకాశపు వెలుగులో.......
నాలుగో పరిచయం..... అగ్గ్ని లాంటి కోపతాపాలతో.....
అయిదవ పరిచయం.....భూమిలో ఒక్కరిగా కలిసిపోయే అంతలా మారింది......
మన ప్రయాణ పరిచయం ప్రేమ గా మారి నిండు నూరేళ్ళు గడిచినా చెదరని ముద్ర లా
నీ పరిచయం కలకాలం పంచభూత లా సాక్షిగా నిలుస్తుంది అని మాట ఇస్తున్న చెెలికాడ....❤️❤️❤️