STORYMIRROR

THOUTAM SRIDIVYA

Romance

4  

THOUTAM SRIDIVYA

Romance

రాయినీ శిలగా మార్చిన ప్రేమ...

రాయినీ శిలగా మార్చిన ప్రేమ...

1 min
350

అనుకోని పరిణామాల....ప్రయాణము 

ఆ ప్రయాణములో అనుకోని పరిచయం.....

ఊహించని సంఘర్షన లా పరిచయం కుదిరింది ;

ఒక్క అమ్మాయికి అబ్బాయికి... 

ఆ పరిచయం ముందు వరకు అమ్మాయికి ప్రేమ అనేది తెలియని వాళ్ళతో పరిచయం అన్న ఇష్టపడేది కదూ...

అమ్మాయి ప్రపంచమే వేరు....

పూర్తిగా ఏకత్వం లో బిన్నత్వం లాంటిది!!

కష్టం సుఖం తేడా తెలియని ప్రపంచం...చిన్న పిల్ల అల్లరి ..కల్మషం లేని మనసు ....తెనే లాంటి మాటలు...బాధలో కూడా చిరునవ్వును పంచే మనసు! ఇదే తన ప్రపంచం ..అనుకోకుండా. అతని.పరిచయం స్నేహంగా మారుతుందని.... కొంత కాలం బాగుంది ....ఒక్కసారిగా తిరిగింది...తన గతం...ప్రేమ అనీ మాటతో...

ఆ అబ్బాయికి అమ్మాయి అంటే చాలా ఇష్టం...ఎంత అంటే..

ఆ అమ్మాయి కోసం తన ప్రాణాన్ని కూడా ఇచ్చేంతగా .....

అబ్బాయిలో దాగి ఉన్న ప్రేమ.. ఒక్కసారిగా అమ్మాయి పైన ప్రేమ వర్షాన్ని కురిపించాడు..

అమ్మాయికి ఏమి చెయ్యాలో తెలియని పరిస్థితి...ఎలాంటి నిర్ణయం తీసుకోవలో అనీ సతమతం అవుతున్న సమయాన...ఒక్క క్షణం కళ్ళు మూసుకొని వల్ల ఇద్దరి ప్రయాణం గుర్తు చేసుకుంది.....ఆ అమ్మాయి


అంత శూన్యం అనుకున్న సమయాన కాంతి వంతమయిన దీపంలా వచ్చాడు వాడు!

 అమ్మాయి జీవితంలోకి

నిండు వేసివిల ఒంటరయి ఉన్న తన జీవితానికి ఒక మంచు పర్వతంలో ముంచెత్తాడు..

అనుకోని పరిచయం...స్నేహం అయి..తన స్నేహాన్ని ప్రేమ అనీ గుర్తించేలా చేసింది వాడి మాట మనసు!


అమ్మాయి అన్ని ఆలోచించి ప్రేమకు తన జీవితంలో స్థానం లేదు అనుకున్న అమ్మాయి!

ఆ అబ్బాయి ప్రేమకి స్పందించి..ఇద్దరి కనులు ఒక్కటై..మనసు ఒక్కటై

తనువు ఒక్కటై 

ఇద్దరు గుండే చప్పుడు ఒక్కటి గా వినపడెంత గా అల్లుకున్న వాడి తనువు ఒడిలో నేను ఒదిగి పోయి నేను వాడివాడి కి వాడు నాకు లా ఒక్కటి గా మారి పోయి 

తన ప్రేమతో కలిగిన సంతోషం తో

ప్రేమ పైన నా దృక్పథం మే మారేలా అయింది

మా ఆయన(వాడి) పరిచయం!!!


ಈ ವಿಷಯವನ್ನು ರೇಟ್ ಮಾಡಿ
ಲಾಗ್ ಇನ್ ಮಾಡಿ

Similar telugu story from Romance