STORYMIRROR

THOUTAM SRIDIVYA

Fantasy

4  

THOUTAM SRIDIVYA

Fantasy

ఆడపిల్ల !!!రక్షిధాం!!!

ఆడపిల్ల !!!రక్షిధాం!!!

1 min
367

రాతలకే పనికి వస్తున్న రాతల మాతల కలయిక లో మునిగిన మన పుస్తక పఠనమా!!.


"స్త్రీ ని గౌరవించడం మన సంప్రదాయం"


ఎక్కడుంది అయ్యా 

ఎక్కడుంది అమ్మా


ఈ స్త్రీ సంరక్షణ గౌరవం...

కించపర్చడమే గౌరవమా!!

రాతలు రాయడమే గౌరవమా!!


సబల ల్లో మాట్లడం గౌరవమా!!!


ఆడదే ప్రపంచానికి దీపం అంటాం...

ఆడదే జగతి కి వెలుగు అంటాం....


అన్నిటికీ ఆధారం అయిన...స్త్రీ జాతిని చూసే చూపు లో నే ...


అయ్యా 

పసితనము లోనే హత్యలు

బంగారు తల్లి అనీ తెలియగానే ...

చంపుకుంటున్న ....

ఈ యువ రక్తపు సమాజం లో....


రక్షణ ఎక్కడుంది....సామి...


అదే స్త్రీ జాతి..ఎదురు తిరిగితే ..అక్కడ ఉంటారు ..

ఎక్కడ ఉంటుంది... ఇ ప్రపంచం ...


కనండి

పెంచండి..

కాపడుకుందాం.....

ఆడపిల్ల నీ..

ఆడపిల్ల రక్షిద్దం....!


రచనకు రేటింగ్ ఇవ్వండి
లాగిన్

Similar telugu story from Fantasy