THOUTAM SRIDIVYA

Tragedy

4  

THOUTAM SRIDIVYA

Tragedy

నవయుగ వైతాళికులు

నవయుగ వైతాళికులు

2 mins
360


ఆరోజు నేను వర్షం లో బయటికి వెళ్ళకూడదు అనుకుంటూనే బయటికి వెళ్ళిన నాకు ఒక చోట జనం అంతా గుమిగూడి కనిపించడం తో..


అలా దగ్గరలో ఒక వ్యక్తి నీ పిలిచి..


అక్కడ ఏమి జరిగింది అని అడిగాను...

అంతలో ఆ మనిషి

సమాధానం నాకు వింత గ అనిపించింది...

" అబ్బే మీరు అప్డేట్ అవ్వాలి అంటూ నా వైపు నవ్వుకుంటూ చూస్తూ వెళ్ళిపోయాడు...!


సరే కదా అలాగే నా ద్విచక్ర వాహనమును ముందు కి అలాగే తీసుకు పోతూ ఉండగా..

అంతకంటే ఎక్కువ జనం


ఇక్కడ అయితే టీవీ న్యూస్ మీడియా ఎలా రకరకారాలుగా ఉన్నారు ...


అలాగే అడగాలి అనుకున్నా ఎవరిని అయినా

కానీ ఇంతలో ఇంతకు మునుపే జరిగిన అనుభవం తో...!

దిగి ముందు కి అటూ గా వెళ్లి చూస్తే ..


ఎక్కడో ఊరి చివర గట్టు తో ఉండాల్సిన చెరువు సిటీ లోకి వచ్చింది...!


అదేంటి అబ్బా అని చూస్తే .


ఒక్కొక్కరు ఒకలాగ మాట్లాడతున్నారు..!

కబ్జా అని,అక్రమ కట్టడాలు అని...

దోచుకున్నారు అని...


అసలు కథ మాత్రం ఎవరికీ తెలీదు...


నచ్చింది మాట్లడం అలవాటు అయిన ఇ సమాజం కి ఏమి చెప్పలేము..


ఒక పక్క మునిగిన ఇల్లు

ఒక పక్క బిక్కు బిక్కు మంటూ ...

జనం గోగ్గొలు..

పట్టించుకోని పెద్దలు..

పట్టించుకున్న వారిని ద్రోహులు గా చిత్రీకరించే...

గొప్పవారు...

సహాయం కోసం చూస్తున్న జనాలకు సహాయం అందించే చేతుల మధ్య ఎన్నో కార్యకలాపాలు జరిపే ఇ నవయువ సమాజం లో ఉన్న మనం..


కష్టాల్లో ఉన్నవారిి కి సరి అయిన సమయం లో అన్నం పెట్టలేని ఫోటో లకి ఫోజులు ఇచే స్థితి లో చూసి..ఆ వర్షం లో ఆశ్చర్యానికి గురి అయ్యాను నేను..


అలాగే నా ద్విచక్ర వాహనం ముందు కి సాగుతూ..ఉండగా...


ఆ బికర వర్షం అయిపోయాక...దారి కి అడ్డం గా రాలిన చెట్టు కొమ్మలను తీసి వేయడానికి కానీ..

ఇక్కడ సెల్ఫి లు దిగే జనాలు కూడా కనపడలేదు....


సహాయం కావాల్సిన అవసరం ఉన్న దగ్గర ఏమో ఫోటోలు,,,

సహాయం అవసరం లేని దగ్గరేమో మనం లేని జనం..


తలరాత అంటూ పెద్దలు మాట్లాడుతూ ఉంటారు ఇదేనేమో అనిపించింది..

మొదటిసారిగా నాకు..


రాసిన బ్రహ్మ కి కూడా దయరాద.. ఇ కఠిన పరిస్థితి పైన..

జలి కలగలేదు ఆ శివయ్య కి దీన స్థితి లో తన బిడ్డలను చూస్తూ...

అలా కూర్చున్న దేవుళ్లకు ఇక్కడ సెల్ఫీ లు దిగతున్న వారికి పెద్దగా 

ఆ సమయం లో నాకు తేడా కనిపించలేదు...


నా వంతు గా ఆ సమయం లో మేము స్నేహితులం అందరం కలిసి..భోజనం,నీరు .

నీటి లో మునిగిన చిక్కుకున్న జనలను సురక్షిత ప్రాంతాలకు తరలించి మాకు చాతన అయిన ఆ చిన్ని సహాయం చేసాము..!!!


క్షమించాలి..

మిత్రమా


ఇది నా జీవితం లో జరిగిన ఒక అనుభవం!!


Rate this content
Log in

Similar telugu story from Tragedy