STORYMIRROR

THOUTAM SRIDIVYA

Drama Fantasy Others

4  

THOUTAM SRIDIVYA

Drama Fantasy Others

బాధ తప్త పసి మనసా..!

బాధ తప్త పసి మనసా..!

1 min
301

మనసు బారం అవ్తునట్టు గా ఉంది...

బలం బలహితన అవ్తుంది...

అర్థం చేసుకునే వారు కరువు అనిపిస్తుంది....

ఇక ఈ జీవితం ముళ్ళ బాట పైనికేన అన్నట్లు గా


సంద్రం అలల లాగ వెనక్కి లాగి నట్లు..

చీకటి గుహలోకి పడేసినట్టు


వెలుగే దీపమే దహించి నట్టు గా


పూల బాట కోసం వెతికే నేను

మనసు బారం అవ్తునట్టు గా ఉంది...

బలహీనత బలం అయినట్లు గా..

ముళ్ల మీద ప్రయాణం పూల కొలువు లగా మారిన ఈ ఆందోళన తడిమిన మనసుకి 

అదే మనసుకి తెలియని మాట గా మారిన పసి మనసుకి ప్రశ్నే సమాధానం గా మిగిలిన ఈ క్షణం అనుక్షణం అవ్వకూడదు అని కోరుకుంటూ 


ప్రస్తుత జీవితం 

భవిష్యత్తు అవ్వకూడదు 

గతం అన్నా ప్రశ్న మరుపు నివ్వాలి అని ఆ దేవుడ్ని ప్రార్థిస్తూ..


అంతా బాగుండాలి అనుకుంటూ 

ఇక ఇప్పటికీ సెలవ్ అడుగుతున్న మిత్రమా!!!


రచనకు రేటింగ్ ఇవ్వండి
లాగిన్

Similar telugu story from Drama