STORYMIRROR

THOUTAM SRIDIVYA

Inspirational

4  

THOUTAM SRIDIVYA

Inspirational

మనిషి-చెట్టు

మనిషి-చెట్టు

1 min
529

జన్మ జన్మ లా అనుబంధమే అంటూ విన్న ప్రతి సారి


మొదట్లో సంతోషంగా అనిపించిన 

ఉన్నపళంగా బాధ లే మిగిలే ఈ సుమధుర ప్రపంచం లో 

పక్క వాడి మీద పడి ఏడవడం ఎక్కువ..


ఎదిగే చెట్టు కి

అతి వాన 

గాలి బీభత్సం

తూఫాన్ అన్ని వచ్చిన మళ్లీ ఉగాది రాగానే

మనకు కొత్త పులకింతల తో రెమ్మ రెమ్మలో ఆనందం కురిపించి మనకు పండగ సంబరం లో ముంచేసి,మనము సకల దేవతా లా ఆశీర్వాదం వచ్చేలా చేసి.

చెట్టు నేను ఉన్న అంటూ నీడ గా తోడు ఉంది

మనిషి కి కావాల్సిన అవసరాలు తీరుస్తుంది..


మనము చెట్టు నుండి ఎన్నో పాఠాలు నేర్చుకోవచ్చు..


అయిన అర్బన్ డెవలప్మెంట్ అంటూ

అదే చెట్లని నరికేసి 

మళ్లీ చెట్లని నాటండి అంటూ ప్రచారం చాలా విచిత్రంగా ఉంటది


అలాగే మనం కూడా మన జీవితం ఎవడో ఎదో అంటున్నాడు

ఎవరో మన పైన ఏడుస్తుంది ఎది పట్టించుకోకుండా ముందు సాగి 

వెక్కిరించినా వారి ముందే మన ఎదుగుదల చూపించి న నాడే .


మనకు గౌరవం..

మనం అప్పుడే ఒకరికి ప్రేరణ అవుతాము..


ఎన్ని కష్టాలు వచ్చిన

ఎన్ని ఆటుపోట్లు వచ్చిన ఎదురొడ్డి పోరాడిన నాడే


మన గెలుపు..


గెలుపు కోసం పోరాడే నీకు ఎన్నో ఎన్నో ఎన్నెన్నో. ఏంత మంది వద్దు అవసరమా అంటూ హేళన చేస్తారు..

ఎది పట్టించుకోకుండా ముందు సాగి గెలిచిన నాడే నీవు గొప్ప స్థాయి కి వెళ్ళడం జరుగుతుంది మిత్రమా


ఇట్లు

శ్రేయోభిలాషి


Rate this content
Log in

Similar telugu story from Inspirational