ప్రేమ - భయం
ప్రేమ - భయం
మనసు కి తెలియని ఆందోళన లా పర్వపు పలికే మాట పెదవుల పైన రాలే క్షణం అర్థం కానీ హృదయపు వేదను కి కారణం తెలియని స్థితి కి వెళ్ళిన ఆ నల్ల మబ్బుల చిరుజల్లుల పిచుక్క అరుపుల చిరుగాలి లా మధ్యలో చీకటి చంద్రుడి కి చెప్పుకునే వీలు ఇవ్వని ఓ బ్రహ్మ దేవ
నాకే అర్థం అవ్వక
అసలు విషయం తెలిసిన చెపుకునే స్థానం లో లేక..
వినే సమయం లేని హృదయమా..
నా ఆరో ప్రాణం నీవే అని తెలిసిన
తెలియని దపారికమే దాచుకున్న ఒడిలో అలుముకున్న మన ప్రేమ కే తెలుసు అని అనుకుంటూ ;
ఎంత మంది ఉన్న నిన్ను ప్రేమిoచినంత ప్రేమ ఎవరికి ఇవలేదు..తీసుకోలేదు అని అర్థం అయితే చాలు...
ఇప్పటికీ సెలవ్ ఇవ్వమని కోరుకుంటూ..
ఎల్లపుడూ నిన్ను మాత్రమే ప్రేమించే
నీ ???
నీకే వదిలేస్తూ
ఉంటా నేను?
