THOUTAM SRIDIVYA

Crime

4  

THOUTAM SRIDIVYA

Crime

ఇది మన కథ

ఇది మన కథ

1 min
408


ఇది రోజు మనం మాట్లాడుకునే మాటల్లో నీ ఒక కథలే ...ఒక్కో దానికి సంబంధం లేదు....కానీ....!


అన్ని మనలో రోజు జరిగే నిజాలే.అందులో కొన్ని నా ఇ కథ లో!!


మానవ శరీరం లో జబ్బులు మనం బయటికి పంపినట్లు గానే..


మనుషుల లో నీ చెడు నీ పరాత్రోయాలేరా...

దానిని కప్పుకుని... మాట్లడడం అలవాటు చేసుకుని జనుల పైన విషం నీ గుపిస్తు...పాపం అమాయక ప్రజలను మోసం చేసి సొమ్ము చేసుకునే జనుల మధ్యలో బతుకుతున్న ఎందరో అమాయకుల ప్రాణాలు పోతున్నాయి ...


ఇక చెట్లను కూడా వదలని విక్రమార్కుడిలా కొట్టి వేస్తున్న వారి అంతా చేపుకున్న తక్కువే....

కానీ అదే చెట్టు విరిగిన కూడా...మనకు ఉపోయోగం గానే ఐతున్న విషయం గుర్తు చేసుకొని పెద్దలు అందరికీ వందనాలు....


ఎలా రకరకాలు గా..జరుగుతున్న..

సూర్యుడు పగలు ఉదయించడం.

చంద్రుడు రాత్రి వచ్చినట్లు గా.


నీరు,గాలి, ఇలా ఎన్నో ఏన్నోనో 

మనకు ఉపయోగం గా ఉన్న అన్ని మనము వాడకునే పద్ధతి లోనే ఉంటది...మిత్రమా..


నాకు తట్టిన ఈ ఆలోచన నీ ఎలా చిన్న కథ అందించే అవకాశం ఇలా దొరకడం అదృష్టం గా భావిస్తూ..సెలవు తీసుకుంటున్నాను మిత్రమా!!!


Rate this content
Log in

Similar telugu story from Crime