STORYMIRROR

THOUTAM SRIDIVYA

Drama

4  

THOUTAM SRIDIVYA

Drama

మనసు - పూవు

మనసు - పూవు

1 min
319

మనసు లాగే పూవు కూడా సున్నితమైన లేతనైన ది..


రెండిటినీ మనం సూది లాంటి మాటల్తో మనసుని

సూది తో నే పూవు నీ గుచ్చి విరిచేస్తూ


కొన్ని రకాలుగా హిమైస్తున్నము కదా..


మనసు ఉన్న మనిషి కాబట్టి..

ఏడ్చి లేదా బాధ పడి.. సర్దుకుంటూ పోతునాం మనం,,కానీ పూవు కి మాటలు రావు ప్రాణం లేదు అనే కదా హింసతో బాధ పెడుతున్నాం...


అలాగే సూరీడు ఉన్నది వెలుగు కోసం 

చంద్రుడు ఉన్నది వెన్నెల కోసం 

భూమి ఉన్నది మనుషుల జీవితం కోసమే...


అలా జగతి ప్రతిదీ అధి కారణం లేకుండా మనకు అందదు ..

ప్రకృతి లో ఉన్న అందాల నే అస్వాదిద్ధం మిత్రులారా


.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar telugu story from Drama