STORYMIRROR

THOUTAM SRIDIVYA

Drama Tragedy

4  

THOUTAM SRIDIVYA

Drama Tragedy

అనగనగ ప్రేమ వ్యధ..

అనగనగ ప్రేమ వ్యధ..

1 min
308

అనగనగా ఓ చిన్న ప్రేమ కథ!!!


ఒక్క ఊరిలో ఒక అబ్బాయి,

ఆ అబ్బాయికి ఒక అమ్మాయి అంటే చాలా ఇష్టం ఎంతలా అంటే,

ఒక్క రోజు కూడా చూడకుండా ఉండ లేనంత ప్రాణం.

కానీ అమ్మాయి కదా!

తన బాధ ,తన ప్రేమ అన్ని,తన కష్టాలు ఇష్టాలు అన్ని తనలోనే ఉంచుకునీ

బయటకి ఎవ్వరికీ చెప్పుకోకుండా 

చిన్నప్పటి నుంచి ఆ అమ్మాయి కోరుకుంది ఎది దొరకక పోవడం తో

ఇష్టపడింది అందలేని బావన లో

ఆ అమ్మాయికి ఇష్టం అయినవారు...

.మధ్యలోనే దూరం అవ్వడం జరుగుతూనే ఉంటు

తన జీవితం తనకు నచ్చినట్టు ఒక్క క్షణం కూడా లేదు

చివరకి మంచి రోజులు వచ్చాయి అనుకునే లోపే .....

పాపం ఆ అమ్మాయి

ఆ విషయం తెలిసినా ఆయువు నిండి.పోయింది అమ్మాయికి ఒక్కరోజే మిగిలి ఉంది....

 అదే తనకి ఆ అబ్బాయికి చివరి రోజు...

ఈ విషయం తెలియని అబ్బాయి...

చూసి చూసి...చివరకు తను ఇష్టపడ్డ ఆ అమ్మాయికి ప్రపోజ్ చేశాడు ఆ అబ్బాయి.....

కానీ అమ్మాయి ఏమయిందో తెల్సా??

రోజూ నన్ను చూడకుండా ఉండలేవు కద!

రేపు ఒక్కరోజు...నన్ను చూడకుండా ఉండు ఆ తర్వాత రోజు కలువు అనీ వెళ్ళిపోయింది.

ఒక్క రోజు గడిచిపోయింది....

మరుసటి రోజు ఆ అబ్బాయి అమ్మాయి వాళ్ళ ఇంటికి వెళతాడు అక్కడ ఏడుస్తూ రోదిస్తూ ఇంటిలో మొత్తం జనమే ;

కొంచెం లోపలికి వెళ్లి చూస్తే తను ప్రేమించిన అమ్మాయి ఫోటో ముందు దీపం...

అక్కడే బాధతో కుప్పకూలి పోయాడు ఆ అబ్బాయి...

చివరిగా ఆ అమ్మాయి రాసిన లెటర్ చదివాడు అబ్బాయి...ఒక్కరోజు నన్ను చూడకుండా గడిపావు కదా!ఇక మిగితా రోజులు కూడా అలానే సంతోషంగా గడుపు ...

.ఆ చిరునవ్వులో నేను ఉంట అంటూ తను సెలవు తీసుకుంటన్నాను!!


 అనీ రాసింది......


రచనకు రేటింగ్ ఇవ్వండి
లాగిన్

Similar telugu story from Drama