Mounika Myadhari

Romance Classics Fantasy

4  

Mounika Myadhari

Romance Classics Fantasy

చెలినికోసమై😍 2

చెలినికోసమై😍 2

20 mins
343


మరుసటి రోజు ఉదయం హారిక లేచేసరికి వేడి వేడి కాఫీ చేసి రెడీ గ పెట్టాడు...హట్ నుండి బైటకు రాగానే కాఫీ స్మెల్ తో పాటు..పొగ మంచు తో తడిచిన నెల పాధాలకు చల్లగా తాకుతూ వుంది....కాఫీ స్మెల్ హీవెన్ లా అనిపిస్తుంది..ఎప్పుడు ఇంత స్పెషల్ గ స్మెల్ చేయలేదు.. తీస్కోండి తాగండి..అయ్యాయో నేను ఫేస్ వాష్ చేస్

కోకుండా తాగానండి, ఒకే!!! ఇదిగోండి దీంతో పళ్ళు తోమంది ఇది ఆంటిబయోటిక్ కూడా ..

ఏంటండి వురి వాళ్ళ ల మాట్లాడుతున్నారు.. నాకు తెలుసు వేప ఆంటిబయోటిక్ అని నేను డాక్టర్ ని హర్ష గారు.. అవును కదా మరిచి పోయాను..

ఇద్దరు కలిసి కబుర్లు చెప్పుకుంటూ మార్నింగ్ టిఫిన్ కానిచ్చారు..న గెస్ట్ హౌస్ వెళదాం రండి..అక్కడికి వెళ్ళాక కాల్ చేసి తెలుసుకుందాము మీ కాంప్ వాళ్ళు అదే మీ ఫ్రెండ్స్ ఎక్కడ ఉన్నారో తెలుస్తుంది ... 

గెస్ట్ హౌస్ కి వెళ్లి కాల్ చేస్తే, వాళ్ళ ఫ్రెండ్స్ ముందు రోజు రాతిరి సిటీ కి చేరుకున్నాము అని చెప్పారు.. వర్ష కంగారు గ తన ఫ్రెండ్ నుండి ఫోన్ లాక్కుని...ని కోసం చాలా ట్రై చేశాను హారిక నువ్వు ఎక్కడ కనిపించలేదు..మన సర్ నిన్ను మార్నింగ్ వరకు తీసుకొస్తాము అని చెప్పారు...

నాకు చాలా భయం వేసింది నీకు ఎం అయిందో అని..నువ్వు సేఫ్ గానే ఉన్నవ్ కదా.. హ నేను సేఫ్ గానే ఉన్నానే...ని నుంబర్ కి సిగ్నల్ దొరకడం లేదు అందుకే ..లక్కీ నెంబర్ కి కాల్ చేశాను.. నువు కంగారు పడకు.. నేను బాగానే ఉన్నాను రేపు సాయంత్రం వరకు వోచేస్తాను న మొబైల్ ఛార్జ్ చేస్తాను మళ్ళి నా నెంబర్ కి కాల్ చెయ్యు నువ్వు జాగ్రత్త అని కాల్ కట్ చేసింది...

హారిక కి తెలుసు తన సీనియర్స్ ఇలా చేసారని...తను అడవిలో చిక్కుకునేలా చేసారు.. గూడెం లో పాపా కి సీరియస్ గ లేదు అని తెలిసాక వెనకకు తిరిగి వెళ్ళింది కాని చీకటి పడటం తో దారి తప్పిపోయింది.. అప్పుడే అర్ధం అయింది తనకి సీనియర్స్ ఏ పాగా తో ఇలా చేసారని..

వర్ష కి జరిగింది చెప్తే టెన్షన్ అవుతుంది అని తనకి ఎం చెప్పలేదు..అక్కడే ఉంటే వర్ష కి ఏమైనా అవుతుందేమో అన్న భయం తో వుంది కానీ వర్ష ఆర్ఫనేజ్ కి వెళ్తుంది అని తెలిసి కాస్త రిలాక్స్ అయింది..

ఇంతలో హర్ష వోచి..రోడ్ బ్లాక్ చేసారు..రోడ్ కన్స్ట్రక్షన్ జరుగుతుంది, వరం పడుతుంది అని చెప్పాడు... నువ్వు ఇక్కడే ఉండొచ్చు..కన్స్ట్రక్షన్ అయ్యాక నేను నిను చెన్నై కి తీసుకెళ్తాను అని చెప్పాడు...

పైన రూమ్ లో వుండమని చూపించి..అక్కడే కమలమ్మ కి రూమ్ క్లీన్ చేయమని చెప్పాడు.. ఆరోజు నుండి ఇద్దరు కలిసి గెస్ట్ హౌస్ లోనే వున్నారు..

ఆ రోజు రెస్ట్ తీసుకుని మరుసటి రోజు ఉదయం ఇద్దరు కలిసి ట్రెకింగ్ కి వెళ్లారు,అనుకోకుండా హారిక గుంతలో పడిపోయింది..హర్ష ఎంత పిలిచినా పలకడం లేదు .హారిక కోసం కంగారు పడుతూ చెట్టు కింద కూర్చున్నాడు, తనలో ఎప్పుడు ఈ అలజడి ఏ అమ్మాయి విషయం లో కలగలేదు తనకి ఎందుకు ఇలా కంగారు పడ్తున్నాను అని కాసేపు కూర్చుని ఆలోచించిస్తున్నాడు, హారిక గుర్తు రాగానే తన గుండె వేగంగా కొట్టుకుంది. వెంటనే లేచి తన కోసం వెతకడం మొదలు పెట్టాడు..

మొన్న రాతిరి గండం గట్టెకింది అనిరాతిరి గండం గట్టెకింది అని అనుకుంటే ఇప్పుడు మొత్తమే కనిపించకుండా పోయింద...

హారిక హారిక అని పిలుస్తూ చుట్టూ అంత వెతికాడు.. కాస్త ముందుకి వెళ్లేసరికి..గుంత లో పడి స్పృహ కోలి పోయింది

తనని పైకి తీసి చెట్టు కింద కూర్చోపెట్టి...మొహం పైన వాటర్ చల్లి చెంపల పైన కొడుతూ హారిక హారిక అని పిలిచాడు.. హారిక కళ్ళు తెరిచి నేను ఎక్కడ వున్నాను హర్ష బ్రతికే ఉన్నానా అని అడిగింది..హ నీకేం కాలేదు బానే ఉన్నా.వు.....నువ్వు ఆ గుంతలో ఎలా పడ్డావు...నాతో పాటు రమ్మని చెప్పాను వీరనారిలా ముందు వోచి , గుంతలో పడిపోయావా...ఇవి ట్రాప్స్ హారిక...అనిమల్స్ కోసం పెట్టారు..గూడెం వాళ్ళు వేటకి వొచినప్పుడు వాళ్ళకి ఈజీ గ ఉంటుంది అని ఇలా చేసి ఉంటారు, నువ్వు చూస్కోకుండా ఇందులో పడిపోయావు..

లేదు హర్ష నేను చూసుకుంటూనే నడిచాను...కుందేలు పిల్ల కనిపించింది, దాన్ని పట్టుకుని నడుస్తూ ఇలా పడిపోయాను...నేను పట్టుకోకపోయిన అది ఈ ట్రాప్ లో పడుండేది కాదేమో...పైగా దాని వీపు పైన బ్లడ్ వుంది హర్ష..దానికి మెడికేషన్ చేయాలి.. అది ఇంకా ఆ గుంతలోనే వుంది నేను వెళ్లి తీసుకొస్తాను..ఇక్కడి నుండి ఇటు కధలకు..ఓకే హర్ష..

హర్ష కుందేలుని తెచ్చి, హారికాని పైకి లేపాడు...తాను నడవలేక పొయిన్ది.. ఏంటి అని చూసే సరికి తన పాదం బెణికినట్టు అనిపించింది.. ఇక నువ్వు నడవలేవు అని నాకు అర్ధం అయింది ఒక టెన్ మినిట్స్ వెయిట్ చేదాం మన వాళ్ళకి చెప్పను..వాళ్ళు వోచే ఉంటారు ...నీకు నడవటానికి హెల్ప్ అవుతుంది..

హర్ష గెస్ట్ హౌస్ లో పని చేసే కమలమ్మ కొడుకు మనవడు వోచారు.. రెండు రోజుల్లోనే కమలమ్మ మనవడు సిధ్ధు కి చాలా నచ్చేసింది..

సిధ్ధు పరిగెత్తుకుని వోచి అక్క ఏమైంది అని హారిక నీ హత్తుకున్నాడు, ఎం లేదు ర చిన్న ఆక్సిడెంట్ అంతే, హర్ష చేతుల్లో వున్న కుందేలు పిల్లని తీసుకున్నాడు...చాల బాగుంది కానీ దీనికి దెబ్బా తాకింది ..ఎలా ఇప్పుడు.. దాన్ని కాపాడ బోయే మీ అక్క ఇలా దెబ్బ తాకిచుకుంది...ఎం లాభం ఇద్దరికి దెబ్బలు తాకాయి.. సరే వెళదాం పదండి తొందర గ మెడికేషన్ చేయాలి....

హారిక కి నడవటం రాకపోవడం తో హర్ష తనని ఎత్తుకుని కార్ దగ్గరికి తీసుకుని వెళ్ళాడు..బాగ్స్ మిగిలిన సమం ని కమలమ్మ కొడుకు కార్ లో సర్ది, తాను వోచిన వెహికల్ లో తిరిగి వెళ్ళాడు...సిధ్ధు హారిక తో పాటు హర్ష కార్ లో గెస్ట్ హౌస్ కి చేరుకున్నాడు... హర్ష హారిక కి మెడికేషన్ చేసి అక్కడే సోఫా లో కూర్చోబెట్టడు...

మరుసటి రోజు కుందేలు లో కొంచెం చేంజ్ కనిపించింది..అది హ్యాపీ గ అటు ఇటు గెంతుతూ వుంది..దాన్ని అలానే చూస్తూ కూర్చుండిపోయింది హారిక.. ఏంటి వీరనారి గారు అలా చూస్తూ వున్నారు...ఎంత ముందు గ వుంది అది...చూడు చిన్న మెడికేషన్ కేఎంత ముందు గ వుంది అది...చూడు చిన్న మెడికేషన్ కే ఎలా గంతులు వేస్తుందో అని చిరునవ్వుతో మళ్ళి కుందేలు వైపు కి కళ్ళు తిప్పింది..

సరే దానికి ఎం పేరు పెట్టాలో చెప్పు...నేను ఇప్పటి నుండి దానిని ఇక్కడే పెంచుతాను..ని వాళ్ళ నాకో పెట్ దొరికింది...ని గుర్తు గ వుండి పోతుంది ఇక్కడ.. మ్మ్!!బన్నీ అని పెడుదామా దాని పళ్ళు చూసి ఆలా ఫిక్స్ అయ్యావా నువ్వు...యా!!లుక్ టు హిస్ బన్నీ టీత్...లోవబుల్!! అవును చాల బాగుంది...

రోజులు గడిచేకొద్దీ ఇద్దరి మధ్య చనువు పెరిగింది..హారిక కి రెస్ట్ అవసరమ అవడం తో..హర్ష ని దగ్గరుండి అన్ని చూస్కున్నాడు..తాను కోలుకున్నాక...ఇద్దరు ఫారెస్ట్ తిరిగి చూసారు..నైట్టైం లో మాట్లాడుతూ సోఫా లోనే పడుకునేది..చిన్నప్పటి నుండి హారిక అంతే మాట్లాడుతూ మాట్లాడుతూ నిద్రలోకి జారుకునేది...తాను పడుకున్నాక ...ఎత్తుకుని తీసుకెళ్ళి రూమ్ లో పాడుకోపెట్టేవాడు...

హారిక వొచ్చాక ఒక్కసారి గ తన జీవితం మారినట్టు గ అనిపించింది...హర్ష కి ..ఎప్పుడూ లేనంత సంతోషంగా కనిపిస్తున్నాడు... తెల్లవారితే హారిక ని హైదరాబాద్ లో డ్రాప్ చేయాలి మళ్ళి కలుస్తుందో లేదో అన్న ఆలోచన రాగానే దిగాలుగా అయిపోతాడు...ఏదో విలువైన వ్యక్తిని కొలిపోతున్న అన్నంత బాధ తో బాల్కనీ లో నించున్నాడు హర్ష...

హర్ష ...తన గొంతు వినగానే గుండెల్లో ఏదో తెలియని అలజడి.. తనతో పరిచయం స్నేహంగా మారింది...తనతో చనువు పెరిగింది..ఎప్పుడు నా మాటలకి నవ్వుతూ సమాధానం ఇచ్చేది తను..నాతో ఇంత క్లోజ్ గ అమ్మాయిలు ఎవరు వుండేవాళ్లు కాదు...అమ్మ తరువాత మళ్ళి నా గుండెకు నా సంతోషాలకి దగ్గర ఆయినా అమ్మాయి హారిక మాత్రమే... ఈ వారం రోజులు నా జీవితం లో మర్చిపోలేనివి అవుతాయి..నువ్వు రావడం తో నా వ్యక్తిత్వం లోనే కాదు నాలొ కూడా మార్పు వొచింది హారిక.. నిన్ను విడిచి వుండలేనేమో అని అనిపిస్తుంది నాకు..

నీ నవ్వు, ని మాతలి, ని అల్లరి ...ముక్యంగా నీ కళ్ళలో అమాయకత్వం..నీతో ఉన్నంత సేపు నాకు ఇంట్లో వున్నట్టు గ అనిపించింది..కానీ రేపు నువ్వు వెళ్తున్నావు అంటే చాల బాధ గ వుంది...నాకెందుకు ఇలా అనిపిస్తుంది నాకే ఇలా అనిపిస్తుందా నీకు కూడా ఇలానే ఉందా అని హారిక ని హత్తుకున్నాడు హర్ష..

నాకు ఉన్న ఫీలింగ్స్ కి ఏమని పేరు పెట్టాలి, ఇది ప్రేమేనా ..ఇంత తొందరగా ఎవరిని ఆయినా ప్రేమిస్తామ..ఎప్పుడు ని కళ్ళలొకి చుసిన న మీద ఇష్టం కనిపిస్తుంది..నీకు నా పైన ప్రేమ ఉందా... చెప్పు హారిక మన రిలేషన్షిప్ కి అర్ధం ఏమిటి అని హారిక మొహాన్ని తన చేతుల్లోకి తీసుకుని కళ్ళలోకి చూస్తూ అడిగాడు...

హారిక ని అంత దగ్గర గ చూస్తూ ఉంటె తనకి తెలియకుండానే ప్రేమ పెరిగిపోతూ వుంది..నుదుటి పైన ముద్దు పెట్టి , పేదలు అందుకున్నాడు హర్ష..

హర్షా!!!!దుప్పట్లో మెలికలు తిరుగుతున్న హర్ష ని తట్టి లేపింది హారిక.. లేచి చూసేసరికి హారిక హైదరాబాద్ కి వెళ్ళడానికి రెడీ అయ్యి వుంది..ఇది కల అని , కళ్ళు తుడుచుకుంటూ లేచి బెడ్ లో కూర్చున్నాడు..హారిక తనని చూసి నవ్వుతూ తల నిమిరి.. ఏదో కల కన్నట్టున్నావు , పూర్తి అయిందో లేదో..ని కళల రాకుమారి తో వున్నావా ఏంటి అని నవ్వింది.. 

అది నువ్వేనే పిచ్చి దాన,మంచి డ్రీం ని చెడకొట్టేసావు..అని తనలో తనే అనుకుంటూ వున్నాడు...ఏమైంది హర్ష సర్ , ఇక చాలు కానీ వెళదాం రెడీ అవ్వండి...అక్కడ బారికేడ్స్కూడా తీసేశారంట...సిధ్ధు కాల్ చేసాడు..

ఈ సిధ్ధు వున్నాడు నన్ను చంపుకు తినేయమను వాడిని..మంచి నిద్రని చెడకొట్టారు ఇద్దరు కలిసి ..హలో ఛైర్మెన్ అఫ్ ఆర్ వి గ్రూప్స్..మీరు సిటీ కి వెళ్ళాక కూడా లీవ్ పెట్టి రెస్ట్ తీసుకోవొచ్చు...నాకు అక్కడ హాస్పిటల్ లో జొఇనింగ్ డేట్ వొచ్చేసింది...మేము మంత్లీ శాలరీ తో బ్రతకాలి సర్...వెళదాం పదండి..

తప్పదా???తప్పదు అని తల అడ్డంగా ఉంపింది హారిక.. వెళ్లి రెడీ అయ్యి వొస్తే టిఫిన్ చేసి బయలుదేరుదాం.. ఇద్దరు టిఫిన్ చేసి కమలమ్మ వాళ్ళకి చెప్పేసి అక్కడి నుండి బయలు దేరారు..

చెన్నై ఐరోట్ లో సిధ్ధు , వాళ్ళ నాన్న ఇద్దరూ హర్ష వాళ్ళకి సెండాఫ్ ఇచ్చి వెనకకి వెళ్లారు..ఇద్దరూ హైదరాబాద్ చేరుకునేసరికి..హారిక ఫ్రెండ్ వర్ష తన కోసం బైట వెయిట్ చేస్తూ వుంది.. హర్ష కోసం ఎవరు రాలేదు...ఆఫీస్ నుండి కార్ మాత్రమే వొచింది..తన మొఖం లో ఎక్సప్రెషన్ నీ చూసి ఈ సారితన మొఖం లో ఎక్సప్రెషన్ నీ చూసి ఈ సారి ఎక్కడికి ఆయినా వెళ్తే చెప్పండి హర్ష సర్ నేను మిమ్మల్ని పిక్ అప్ చేసుకుంటాను..వర్క్ బిజి లో పడి నేను ఒక్కదాన్ని వున్నా అని మర్చిపోరు కదా?? లేదు అని నవ్వుతూ తల ఊపి వర్ష వైపు చూసి నవ్వాడు .. వర్ష బాయ్ చెప్పి వెళ్లి కార్ లో కూర్చుంది.. వర్ష వైపు విచిత్రంగా చేసింది హారిక..

ఓకే హర్ష సర్ వెళ్తాను మరి..సరే అని షేక్ హ్యాండ్ ఇచ్చి హర్ష తన కార్ వైపు వెళ్ళాడు..

ఏంటి వర్ష ఆలా వొచెసావు..తాను నిన్ను వెళ్లామని చెప్పలేదు కదా.. చెప్పలేదు కానీ నాకు అర్ధం అయింది లే..అదేంటి అలా ఎలా అర్ధం అయిందే నీకు.. అబ్బాయి లతో కూడా ఫ్రెండ్షిప్ చేస్తే తెలుస్తుంది లే..వాళ్ళ చూపులో వున్నా అర్ధం ఏంటి అని..

అదేంటే హర్ష మంచోడు కాదా...తల్లి అందరు అబ్బాయి లు అలా వుండరు...తాను నిన్ను లవ్ చేస్తున్నడు అనుకుంట.. తనకి నీతో ఏదో చెప్పాలి అనిపించి నా వైపు చూసాడు...అందుకే వొచెసాను...నువ్వు క్యూస్షన్ అదిగాక నీకు ఆన్సర్ చేయకుండా నా వైపు చూసాడు అంటే అదే కదా అర్ధం.ఇక్కడి నుండి వెళ్ళిపో అని స్మైల్ తో చెప్పాడు మీ వాడు... 

మీ వాడు అంటే..ని లవర్ అని..ఒసేయ్ అలాంటిది ఎం లేదే...ఇద్దరం మంచి ఫ్రెండ్స్ అంతే..ఇప్పుడు అలానే అనిపిస్తది ..రాను రాను తెలుస్తది లే...పదా హాస్టల్ వొచ్చేసింది దిగుదాం.. హారిక కి అసలేం అర్ధం కాలేదు.. మరుసటి రోజు నుండి హాస్పిటల్ వెళ్ళాలి అని అన్ని ఆరెంజ్ చేసుకుంటూ సాయంత్రం వాళ్ళ మధ్య జరిగిన కోన్వర్సేషన్ గురించి మరిచి పోయింది...

ఫస్ట్ డే హాస్పిటల్ అంత ఇంట్రొడక్షన్స్, మీటింగ్స్ తోనే సరిపోయింది ఇద్దరికి అలసట గ వోచి పడుకున్నారు..

నైట్ డిన్నర్ చేసాకా..వాళ్ళకి ఇచ్చిన ఇన్ఫర్మేషన్ అంత చదువుతు వర్ష ఒక పేషెంట్ డీటెయిల్స్ దగ్గర ఆగింది... ఏమైందే చదవకుండా ఆలా ఆగిపోయావు..

హరీష్ రఘువీర్ అంట ... ఇరవై నాలుగేళ్ళ గ ఈ పేషెంట్ ట్రీట్మెంట్ లోనే ఉన్నారంట.. ఎవరు తనని ట్రీట్ చేయడానికి ధయిర్యం చేయడం లేదు...

మెంటల్ డిసార్డర్ పేషెంట్.. డ్రగ్ అడిక్ట్ వళ్ళ తన బ్రెయిన్ కి ప్రాబ్లెమ్ అయింది అని రాసారు..అదేంటి డ్రగ్ అడిక్షన్ ఆ..ఎం డ్రగ్స్ అసలు..ప్రతిదానికి ట్రీట్మెంట్ ఉంటుంది కదా... రేపు వెళ్ళాక నేను ఈ పేషెంట్ కేసు టేక్ ఓవర్ చేస్తాను.. 

తన మెంటల్ కండిషన్ ఏ రేంజ్ లో ఉంటే ఇంత మంది డాక్టర్స్ వున్నా క్యురే అవదు...ఏది అయినా చల్లేంగింగ్ గ తీస్కుంటేనే సక్సెస్ ఉంటుంది వర్ష..నేను ఎవరు చెప్పినా వింటాను.. రేపు మార్నింగ్ వెళ్ళాక ఈ కేసు గురించి దొకటర్ రేపు మార్నింగ్ వెళ్ళాక ఈ కేసు గురించి డాక్టర్ వినోద్ తో మాట్లాడుతాను.. నువ్వు నాకింకా ఎం చెప్పకు.. అని లైట్స్ ఆఫ్ చేసి పడుకుంది హారిక..

ని నవ్వో ఆణిముత్యం

నీ కళ్ళు కలువ రేకలు

ని పెదాలు ఎర్రని గులాబులు

నీ కాలి సవ్వడి నా గుండె కు తియ్యని అలజడి

నీతో వున్న ప్రతి నిమిషం నాకు స్వర్గం ల వుండేది

నిన్ను వర్ణించడానికి పదాలు రావడం లేదు కానీ ఎక్కడ ఉన్నవో చెప్పు....పొగడడం కూడా రావట్లేదు హర్ష గారు మీకు.. నిను పొగడటం నా వల్ల కాదు తల్లి...

నన్ను పొగడమని చెప్పలేదు..నేర్చుకో అని చెబుతున్నాను.. పెళ్లి వయసు వొచ్చేసింది..ఎవరన్నా అమ్మాయి ని చూసి ఇష్టపడితే తనకి ఎలా చెప్తరు చెప్పండి.. అయ్యో రామా!!! నీకు ఏడ్పించడానికి ఈ రోజు ఎవరు దొరకలేదా తల్లి అయ్యో ఆలా కాదు హర్ష...

సరే ఎక్కడ ఉన్నవో చెప్పు...నేను ఇంకా హాస్పిటల్ లోనే వున్నాను..ఈ రోజు ఒక కొత్త పేషెంట్ గురించి తెలుసుకున్నాను.. మెంటల్ పేషెంట్ కాబట్టి చాలా క్రిటికల్ గ వుంది తన కండిషన్..మేనటల్ అనడం కంటే...మెంతల్ల్య్ దిస్తూర్బెడ్ అనడం బెటర్ అనుకుంట హర్ష..

తను ఏదో డిప్రెషన్ లో వుంది..మెడిసిన్ వాడటం వల్ల...అవ్వి ఇంకా ఎఫెక్ట్ అయ్యి..మెంటల్ గ దిస్తుర్బ్ అయ్యాడు..తనకి మెడికేషన్ కరెక్ట్ గ ఇస్తే కోలుకుంటాడు కానీ, తన అర్రోగాన్సీ వళ్ళ ఎవరు తన దగ్గరికి వెళ్ళే ధైర్యం చేయడం లేదు..

నేను తనని ట్రీట్ చేయాలి అనుకుంటున్నాను, మా డీన్ తో కూడా డిస్కస్ చేశాను..రేపటి నుండి తనకి మెడికేషన్ ఇవ్వాలి నేను.. పేపర్స్ కూడా సైన్ చేసేసాను..డాక్టర్ సంపత్ మా టీం లీడ్ ...తను చాల భయపడుతున్నాడు ...కానీ నాకెందుకో పేషెంట్ డీటెయిల్స్ చదివితే ఇంట్రెస్ట్ గ అనిపిస్తుంది హర్ష.. రిస్క్ అయితే చెయట్లేదు కదా నువ్వు..

ఏమో హర్ష తెలీదు..కానీ ఎన్ని ఇయర్స్ అని పేషెంట్ ని ఆలా వొదిలేస్తారు...సరే కానీ జాగ్రత్త...నేను నిన్ను..కలుస్తావా అని ఆడుగుదాం అని కాల్ చేశా నువ్వు పేషెంట్స్ గురించి చెప్తున్నావ్..న వర్క్ గురించి చెప్తే మాత్రం వొదు అంటావ్ గ.. ఆమ్మో బాబు నీకు ని వర్క్ కి ఓ దండం...వారం రోజుల్లో...నిక్ వోచిన కాల్స్, ని టెన్సన్స్ చూసాక ఇంకా నువ్వు ఎక్స్ప్లెయిన్ చేస్తే వినాలా..

😁😁😁😁 సరే లే నవ్వించకు నన్ను , నేనేం అన్నాను అని నవుతున్నావు హర్ష..అదేం లేదు లే...చెప్పు ఎప్పుడు కలుదాం.. నువ్వు చెప్పావు కానీ...ఈవెనింగ్ డ్యూటీ అయ్యాక రెడీ అయ్యి వుండు వొస్తాను నేను..

సరే సరే...

ఏంటో ఈ హర్ష...ఈ మధ్య తన ఆలోచనలు ఎక్కువ ఆయిపోతున్నాయే నాకు.. ఇవి తగ్గిచుకుని వర్క్ మీద కాన్సన్ట్రేట్ చేయడం మంచిది అనుకుంట ...

....

....

....

పేషెంట్ నామ: హరీష్ రఘువీర్

వయసు: 45 ఏళ్ళు..

డిసీస్: డిప్రెషన్, మెంటల్ డిసార్డర్..

ఓకే మనం పేషెంట్ దగ్గరికి వెళదామా.. ఒక నిమిషం హారిక నేను మళ్ళి డీన్ వినోద్ తో మాట్లాడుతాను...నాకెందుకో నువ్వు రిస్క్ చేస్తున్నావ్ అనిపిస్తుంది..

ఎం కాదు సంపత్ నువ్వు భయపడి నన్ను భయపెట్టకు పదా వెళదాము..

నేను బైట వుంటాను నువ్వు లోపలికి వెళ్ళు..సరే ర ముందు కనీసం అక్కడి వరకు ఆయన రావా.. వెళ్ళేసరికి తన రూం చాలా కెర్డ్ గ వుంది...లోపల పేషెంట్ బెడ్ కి వున్నా కెమెరా తో తన కదలికల్ని ఇక్కడ రూమ్ లో సిస్టం నుండి ఒబ్సెర్వె చేస్తున్నారు...తనకి మెలకువ వొస్తే , రూమ్ అంత చిందర వందర చేసేస్తారు..లేదా ఎవరన్నా దగ్గరికి వెళ్తే వాళ్ళని చంపేంత దూరం వెళ్తాడు.. జాగ్రత్త గ వెళ్ళు హారిక మళ్ళి మళ్ళి నీకు చెప్తున్నాను అంటే అర్ధం చేసుకో..

హారిక లోపలికి వెళ్లేసరికి నిద్ర లేచాడు హరీష్.. ఎవరో వొచినట్టు గ అనిపించడం తో కోపంగా నా దగ్గరికి ఎవరు రావొద్దు అని అరుస్తూ వున్నాడు.. ఆయన కూడా హారిక , ప్లేట్ లో రైస్ తీసుకుని తన దగ్గరికి వెళ్ళింది..

హారిక ని గమనించకుండా..పక్కనే వున్నా, గ్లాస్ బాటిల్ తన పైకి విసిరేసాడు..చేతి పైన పగలడం తో , హారిక కింద కుల బడి పోయింది.. అంతలోనే నర్స్, ఇంకా వార్డ్ బాయ్స్ లోపలి వోచారు.. హరీష్ హారిక వైపు రాకుండా..గట్టిగా పట్టుకున్నారు తనని.. హారిక లేచి వెల్లె అప్పుడు.. తన మొఖాన్ని చూసాడు హరీష్..

వెంటనే తల పట్టుకుని కింద పడి పోయాడు..

హారిక కి మెడికేషన్ చేసి...హాస్టల్ కి తీసుకుని వెళ్ళింది వర్ష...

నైట్ తొమ్మిది కావొస్తుంది...హర్ష నుండి ఇరవై మిస్డ్ కాల్స్ , వర్ష తనకి విషయం చెప్పే ఉంటుంది...తనని ఆడుగుదాం అంటే..తను పడుకుని వుంది.. 

హర్ష కూడా బిజి గ ఉండి ఉంటాడు...వాట్స్అప్ లో కూడా లేదు..మార్నింగ్ మెసేజ్ చేస్తాను అని...హర్ష గురించి ఆలోచిస్తూ కూర్చుంది...ఎందుకో నువ్వు పక్కనా ఉంటె బాగుండు అనిపిస్తుంది...హర్ష..మిస్సింగ్ యు!!!

మెల్లిగా బెడ్ నుండి లేచి వెళ్లి విండో దగ్గర నిల్చుని బైటకు చూసింది హర్ష కింద నించుని కనిపించాడు. వర్ష హారిక గురించి చెప్పక..తనని చూడకుండా ఉండలేక పోయాడు ,వెంటనే హారిక ని చూడాలి అని హాస్టల్ కి వొచెసాడు హడావిడిహడావిడి లో తన ఫోన్ తెచ్చుకోవడం మరిచిపోయాడు..

కింది నుండి చూస్తూ అలానే నించున్నాడు హర్ష..హారిక తన గురించే ఆలోచిస్తూ ఉండటం తో అలానే కనిపిస్తుంది అని అక్కడే నించుని కాసేపు హర్ష ని చూసింది...

హర్ష కింది నుండి తన వైపే చూస్తూ నించున్నాడు.. తన బ్రమ అనుకుని..చంద్రుని వెలుగులో ఎంత ముద్ద్దు గ వున్నావు హారిక రోజు రోజు కి నీ మీద ప్రేమ పెరిగి పోతూ వుంది అని..ఫ్లై కిస్ ఇచ్చాడు హర్ష..హారిక బ్రమ అనుకుని సిగ్గు పడుతూ చెయ్యి చూపించింది..హర్ష నవ్వుతు గెంతడం చూసి అది బ్రమ కాదు నిజమే అని పరిగెత్తుకుని కిందికి వెళ్ళింది... 

హర్ష దగ్గరికి వెళ్ళగానే తను ఒక్కసారి గెంతడం ఆపేసి..తన వైపు చూసాడు..దగ్గర గ వెళ్లి హారిక న కదా అని ముట్టుకుని చూసాడు..తానే అని అర్ధం అవడం తో...ఎం మాట్లాడకుండా టక్కున వెళ్లి కార్ లో కూర్చున్నాడు..

హారిక వెళ్లి కార్ దగ్గర చేతులు కట్టుకుని నించుంది...తన చేతిని చూడగానే ఎందుకో తెలియదు హర్ష కి చాలా బాధేసింది..వెంటనే దిగి తన చేతిని పట్టుకుని చూసాడు.. చేతికి ఇంత రషెస్ ఇంత గ గాయం అయితే నాకు చెప్పాలనిపించలేదాఇంత రషెస్ ఇంత గ గాయం అయితే నాకు చెప్పాలనిపించలేదా నీకు ,అంతగా ఎం అవలేదు లే హర్ష బనే వున్నాను నేను..

లేదు చూడు నీ చేతిని ఎలా అయిందో.. ఎవరు ఆ పేషెంట్ ఇంతలా గాయపరచడం ఏంటి నిన్ను..

అయ్యో హర్ష నేను బనే వున్నాను...నువ్వు ఎక్కువ టెన్షన్ పడుతున్నట్టున్నావు.. తన చేతి వైపు చూస్తున్న హర్ష కళ్ళ నుండి నీళ్లు వొచ్చాయి..హారిక ఒక్కసారిగా తన చేతిని లాక్కుని వెనకకి జరిగింది... ఏంటి హర్ష ఏడుస్తున్నావా.. 

నీకు చిన్న గాయం ఆయినా నేను తట్టుకోలేను హారిక..నువ్వు లేకుండా నేను నిమిషం ఆయినా బ్రతకలేక పోతున్నాను... ఆ రోజు నిన్ను కల్సినప్పటి నుండి నా ప్రపంచం మారిపోయింది..ఎప్పుడు డల్ గ ఉండే నాకు , సంతోషంగా ఉండటం నేర్పించింది ని పరిచయం.. ఎప్పుడు పని ధ్యాసలో వుండే నాకు...ప్రపంచం లో కాన్సన్ట్రేట్ చేయడానికి చాలా అద్భుతాలు ఉన్నాయి అని చూపెట్టింది నీతో స్నేహం..

నువ్వు లేకుండా ఈ ప్రపంచం చీకటిగా వుంది హారిక ,నీ తోడు లేకుంటే నాకు జీవితమే లేదు అన్నట్టు గ వుంది..ప్లీజ్ హారిక నన్ను విడిచి వేళ్లకు..నువ్వు లేకుండా నేను ఉండలేను అని తన చేతులు పట్టుకుని ఆడిగాడు హర్ష...

నాకు నువ్వంటే ఇష్టం హర్ష...నువ్వు లేకుంటే నేను బ్రతకలేనేమో అని అనిపిస్తుంది నాకు..

నాన్న ప్రేమ స్పర్శ ఎలా వుబుతుందో తెలీదు నాకు అలాంటిది.. నీ స్పర్శ తో నాకు మా నాన్న గుర్తు వొచ్చాడు హర్ష ఎందుకో తెలీదు, నీతో ఉన్నంత సేపు నాకు ఏ భయము, ఏ టెన్షన్ ఉండదు..నాన్నతో ఉన్నట్టే అనిపిస్తోంది.. నువ్వు నా మీద చూపెట్టే అభిమానం నాకు కొత్త హరిక ని పరిచయం చేసింది.. నాలో చాలా మార్పుని తిస్కోచింది నీ స్నేహం...అలంటి నిన్ను నేను ఎలా ధురం చేస్కుంటాను.. 

హారిక మాట్లాడుతూ ఉండగానే హర్ష తనని హత్తుకుని....తల నిమిరాడు.. తనని కార్ లో కూర్చోపెట్టి..అక్కడి నుండి కార్ బెంగళూరు వైపు తీస్కెళ్ళాడు...హర్ష ఎక్కడికి వెళ్తున్నాము... చెప్పడం లేదేంటి నువ్వు..

బెంగళూర్ కి హారిక..ఏంటి ఇప్పుడా, అది కార్ లో న...అవును..వోదా??? లేదు హర్ష నాకు ఓపిక వుంటుందో లేదో...నీరసంగా ఉంది అందుకే... సరే నా ఫ్లాట్ కి వెళదాం అయితే...

ఇప్పుడు ఎందుకు హర్ష , నేను హాస్టల్ లో వుంటాను కదా.. లేదు నీకు రెస్ట్ కావాలి ఇక్కడే ఉంటే..నువ్వు వినిపించుకోకుండా..హాస్పిటల్ కి వెళ్తా అంటావు..నా ఫ్లాట్ కి వెళ్ళాక నీకు పెయిన్ మొత్తం తగ్గేవరకూ నువ్వు హాస్పిటల్ కి వెళ్ళడం అవ్సరం..లేదు... ఆలా అని ఒప్పుకుంటేనే హైదరాబాద్ లో ఉందాం, లేదంటే నేను నిన్ను బెంగళూర్ తీస్కెళ్ళిపోతాను..

ఓకే ఓకే నువ్వు ఎలా అంటే అలా వింటాను...బెంగళూరు మాత్రం వొదు హర్ష ప్లీజ్..

తన ఫ్లాట్ కి తీసుకెళ్లక.. హారిక కి రెస్ట్ తీసుకోమని చెప్పి...తను వెళ్లి పాలు, స్నాక్స్ తీసుకుని వొచ్చాడు.. ఏంటి ఇప్పుడా ... హ తాగి పడుకో ఎం మాట్లాడకు అంతే గప్ చుప్ తాగి పడుకో..

తప్పదా హర్ష గారు.. తప్పదండి హారిక గారు..😁😁😁

హారిక పాలు తాగాక తనని పడుకోపెట్టి, తల నిమురుతూ పక్కనే పడుకున్నాడు హర్ష.. 

చెన్నై ఫార్మ్ హౌస్ లో చుస్కున్నట్టే, హర్ష హారిక ని జాగ్రత్త గ చూసుకున్నాడు..

మూడు రోజులకి పట్టు పట్టి హారిక హాస్పటల్ కి వెళ్ళింది..

డాక్టర్ వినోద్ వొదు అని చెప్పినా వినిపించుకోకుండా హరీష్ రూమ్ కి వెళ్ళింది తను...ఈ సారి హరీష్ తన పైకి ఎటాక్ చేయడానికి వోచి...తన మొఖాన్ని చూసి ఆగిపోయాడు.. అప్పటికే బాటిల్స్ విసిరేయడం తో కింద అన్ని గాజు వక్కలు వున్నాయ్.... బాయ్స్ పట్టుకోవడం.తో..తను అక్కడే ఆగిపోయాడు...

కార్తి న కార్తీ కార్తీ... అని అరుస్తూ వున్నాడు తాను.. హారిక ని బైటకు తీస్కెళ్ళాడు వినోద్..ఇప్పటికైనా.. అర్ధం అయిందా తన పొసితిఒన్...నువ్వు ఎన్ని సార్లు వెళ్లిన తను ఇలానే ఎటాక్ చేస్తాడు... చెప్పింది విని...ఇక నువ్వు ఆ పేషెంట్ దగ్గరికి వెళ్లడం అవసరం లేదు..

పద ఇంకా చాలు , హారిక చెప్పింది విని అంతే...ఐ డోంట్ వాంట్ ఎక్సప్లనేషన్స్...

హర్ష నేను హాస్టల్ కి వెళ్తాను...ఎం అవ్సరం లేదు నా ఫ్లాట్ కి రవళి నువ్వు...ఇంకా నీకు మొత్తం తగ్గిపోలేదు...ఏదో పోనియె అని హాస్పిటల్ కి పంపించాను అంతే..మొండికేయ్యకుండా మన ఫ్లాట్ కి వోచేసి..రెస్ట్ తీసుకో...నేను త్వరగానే వొస్తాను

ఎందుకు హర్ష ఆలా చేస్తావు..నెం ఎం చేయడం లేదు నేను చెప్పింది వినాలి అంతే.. సరే వెళ్తాను లే..కార్ పంపిస్తాను ...ఎం వొద్దు నేను వెళ్ళిపోతాను లే క్యాబ్ బుక్ చేస్తాను..

సరే వెళ్లి పడుకో..బుక్స్ పట్టుకుని కూర్చోకు..సరే మహాప్రభో సరే..

కార్ లో కూర్చుని హర్ష కేర్ ని గుర్తు తెచ్చుకుని తనలో తానే మురిసిపోతూ ఉంటుంది.. 

రోజి తో మాట్లాడి చాల రోజులు అవుతుంది..హర్ష పరిచయం అయ్యాక ..రోజి వాళ్ళతో గ్యాప్ వొచింది హారిక కి.. బాగ్ లో నుండి ఫోన్ తీసి రోజి కి కాల్ చేస్తుంది హారిక..

హాయ్ !!!హారిక..హాయ్ అంటి ఎలా వున్నారు..నేను బాగున్నానమ్మా నువ్వు ఎలా వున్నావు.. బాగున్నాను అంటి..రాహుల్ ఎలా వున్నాడు..తనతో మాట్లాడి చాల రోజులు అవుతుంది..

బాగున్నాడు తల్లి..మొన్న ని హాస్టల్ దగ్గరికి వొస్తే లేవు అని చెప్పారట ఎక్కడ వుంటున్నావ్ మా?? ఫ్రెండ్ ఫ్లాట్ లో ఆంటీ హ్యాండ్ కి చిన్న గ దెబ్బా తాకింది..తాను తగ్గే వరకు ఫ్లాట్ లో వుండమని చెప్పాడు.. సో తన దగ్గరే ఉంటున్నాను... హోమ్ ఫుడ్ మెడిసిన్ కి బెటర్ అని...

బెటర్ అనే లేక ని బెటర్ హాఫ్ ని చేస్కోవలన..అయ్యో ఆంటీ !! నాకు అంత తెలుసమ్మా ...మీ అమ్మ చెప్పింది నాకు.. నేను మామ్ కి ఇంకా ఎం చెప్పలేదు అప్పుడే మామ్ కి అర్ధం అయిందా..

తను మీ అమ్మ అర్ధం అయిందా...అబ్బాయి చాలా మంచోడు అంత గ..తెలుసుకున్నాను లే నేను కూడా...మా ముందు జాగ్రత్తలు మాకు ఉంటాయే కదా..

ఎం కంగారు పడకుండా ని ఫ్యూచర్ ని చుస్కో సరే న అలా అని కెరీర్ ని రిస్క్ లో పెట్టకు..ఓకే ఆంటీ ఠంక్ యు!!

రోజి హారిక తో మాట్లాడింది కానీ...రాహుల్ గుర్తు వొచ్చేసరికి తనకి చెమటలు పట్టాయి.. నా కొడుకు కి హారిక అంటే ఇష్టం, నేను తనని ఫోర్స్ చేయలేను...ఆడపిల్ల కి ఇష్టం లేనప్పుడు ఫోర్స్ చేయడం మంచిది కాదు.. తనకి నచ్చిన చోట ఎన్ని కష్టాలు వున్నా ఇష్టంగా భరిస్తుంది, కానీ నచ్చని చోట అష్ట ఐశ్వర్యాలు వున్నా అద్జుస్త్ అవలేదు...

నాకు కార్తీక కి మధ్య ఉన్న స్నేహం...వీళ్ళ వాళ్ళ దూరం అవడం నాకిష్టం లేదు...అందుకే హారిక ఇష్టానికే నేను సపోర్ట్ చేస్తాను..

.........

.........

.........

హారిక ఫ్లాట్ కి వెళ్లి ఫ్రెష్ ఆయీ బెడ్ పైన ఆలా వాలింది..ఎప్పుడు నిద్ర పట్టిందో తనకే తెలియదు..లేచి చూసేసరికి తొమ్మిది కావొస్తుంది..హర్ష ఇంకా వొచినట్టు లేదు...ఫుడ్ ప్రిపేర్ చేసారో లేదో అని మెల్లిగా లేచి కిచెన్ వైపు వెళ్ళింది..

హర్ష ఎప్రాన్ వేస్కుని.. సీరియస్ వంట లో మునిగి పోయాడు..హారిక వొచ్చేసరికి..పాన్ లో ఫిష్ ని టాస్ చేస్తున్నాడు.. 

ఓ !!మాస్టర్ చెఫ్ ఇండియా హర్ష గారి వంటల ఈ రోజు.. ఆవును అంది హారిక గారు..అని హారిక దగ్గరికి వెళ్లి..తన చెంపల పైన ముద్దు పెట్టాడు..వీటికేం తక్కువలేదుతన చెంపల పైన ముద్దు పెట్టాడు..వీటికేం తక్కువలేదు మీకు.. ముందు వంట చేయండి ఆకలేస్తుంది నాకు...

నువ్ లేచేసరికి వంట చేసేయాలి అని అనుకున్నాను కానీ..ఎం చేయాలి..కాసేపు రెస్ట్ తీస్కుందాం నేను అలానే నిద్రలోకి జారుకున్నాను..ఎయిట్ థర్టీ కి లేచి..ఫుడ్ ప్రిపేర్ చేస్తున్నాను.. ఏది అయితే ఏంటి నీకు నచ్చితే చాలు బంగారం..

సరే కానివ్వు హర్ష ఆకలి గ వుంది..ఇంత కష్టపడుతుంటే..అంత ఇర్రిటేటివ్ గ చెప్తావేంటి తల్లి..కనీసం మా ఆయన కష్టపడుతున్నాడు...ఒక ముద్దు ఇధం అని లేదే నీకు..అవ్వన్నీ తరువాత..ముందు నాకు ఆకలేస్తుంది...కానియ్ కానియ్...

ఏంటో ఈ అమ్మాయిలు మా అబ్బాయి లని బెదిరించినంత తేలిగ్గా ఏ పని చేయరనుకుంటా.. ఏంటి?? ఎం లేదు బంగాగరం వెళ్లి డైనింగ్ దగ్గర కూర్చు వొస్తున్నాను..

యుమ్!!!చాల బాగుంది హర్ష.. ఫ్యూచర్ లో వంట పని నిధే హర్ష నేను మాత్రం వంట చేయను.. హ కంపెనీ ని ఎవరి చేతుల్లో పెట్టాలి బంగారం..అసిస్టెంట్ పెట్టుకో.. అవునా... ట్వంటీ సిక్స్ ఇయర్స్ తాతయ్య ఎవరిని సి ఈ ఓ అప్పోయింట్ చేయలేదు..అలాంటిది మన కోసం వేరే ఎవరినో ఒప్పుకుంటాడా తను..

సార్ సార్లే ఎన్నో అనుకుంటాం అన్నీ అవుతాయా ఏంటి..

జై బాలయ్య😂😂..

ఇద్దరూ సంతోషంగా నవ్వుతూ నైట్ ని గడిపేశారు..

మరుసటి రోజు నుండి హారిక హరీష్ దగ్గరికి వెళ్ళడం మానేసింది..

హరీష్ ఆ రోజు నుండి కార్తీక ని కలవరిస్తూ టైం కి మెడిసిన్ వేస్కుంటు తింటున్నాడు..

కానీ డాక్టర్ వినోద్ కానీ వేరే ఎవరు ఈ విషయాన్నీ హారిక కి చెప్పలేదు..

....

....

....

హారిక హర్ష మధ్య బంధం బాల పడుతూ వుంది..ఇద్దరూ ఒకరిని ఒకరు చాలా ఇష్టపడుతూ వున్నారు..

అమ్మ ఎలా వున్నావు..నేను బనే వున్నాను హరి నువ్వు ఎలా వున్నావు..నేను సూపర్ అమ్మ.. సరే కానీ ఈ విషయం చెప్పు..హర్ష ఎం అంటున్నాడు.. అమ్మా!!! నువ్వు చెప్పక పోయినా నాకన్ని తెలుసు తల్లి.. 

నువ్వు ప్రతిసారి హర్ష గురించి చెబుతూనే వున్నావు...మాట కి ముందు వెనక నీకు హర్ష గురించిన మాట తప్ప వేరే ధ్యాసే లేదు.. నాలు అబ్బాయి నచ్చాడు...

కాని ఒక్క విషయం తల్లి...ఆలోచించి తన గురించి పూర్తిగా తెలుసుకుని అడుగు ముందుకు వెయ్యి..నువ్వు ప్రతిదీ ఆలోచించే చేస్తావని నాకు తెలుసు... తను ఒక కంపెనీ సీఈఓ అని చెప్పావు..

నువ్వు తనకి ఎం తీసిపోలేదు..నీకు అన్ని ఉన్నాయి..హోదా గురించి కాకుండా అబ్బాయి వ్యక్తిత్వం గురించి పూర్తిగా తెలుసుకోవాలి తల్లి..ముక్యంగా వాళ్ళ ఫామిలీ...

మనం మంచివాళ్ళం అయినంత మాత్రాన మానని అందరూ ఇష్టపడాలని లేదు..అలా అని..ని ఇష్టాన్ని నువ్వు వొదులుకోవడం కూడా నాకిష్టం లేదు..జాగ్రత్త తల్లి.. సరే అమ్మ నువ్వేం భయపడకు..నేను జాగ్రత్తగానే ఉంటాను..

హర్ష అంటే నీకు ప్రాణం అని నాకు తెలుసు తల్లి...నువ్వు నాకు ఎక్సపలాన్టిన్ ఇచ్చే అవసరం లేదు..

కెరీర్ ని కరెక్ట్ గ సెట్ చేసుకున్నావు..అలానే పెళ్లి తరువాత నీకు రాబోయేది కొత్త జీవితం దాన్ని కూడా కరెక్ట్ చూసుకోవడం ని బాధ్యతే..

లగేజ్ సర్దుకుంటూ వాళ్ళ అమ్మ చెప్పిన విషయాల గురించి ఆలోచిస్తుంది హారిక..

ఇంతలో హర్ష కాల్ చేయడం తో ..నవ్వుతు కాల్ లిఫ్ట్ చేసింది హారిక.. రెడీ నా బంగారం..హ రెడీ హర్ష వొస్తున్నాను..లగేజ్ కిందికి షిఫ్ట్ చేయడమే ఇక...

కొన్ని రోజులు అయ్యాక..హర్ష ఒంటరి గ వుండటం నాతో అవడం లేదు అని అనడం తో హారిక తన ఫ్లాట్ కి షిఫ్ట్ అవడానికి ఒప్పుకుంది..

హర్ష ఫ్లాట్ కి వెళ్ళాక...హర్ష రూమ్ లో తన బట్టలు సర్దుతూ.. ఉంటే తన బర్త్ డే కి హర్ష ఇచ్చిన ఫ్లవర్స్ కింద పడ్డాయి..వాటిని చూస్తూ అలానే కూర్చుని పోయింది హారిక...

హర్ష తో ఫారెస్ట్ గెస్ట్ హౌస్ లో వున్న రోజుల్లో.. హారిక హర్ష గురించి చాల తెలుసుకుంది.. తనది చిన్న ప్రపంచం..చిన్నప్పటి నుండి వాళ్ళ అమ్మ పెరాలిసిస్ తో బాధ పడుతున్న నాన్నని చిన్న వయసులో కోల్పోయిన.. అన్నిటిని తట్టుకుని...ఒక కంపెనీ సీఈఓ గ వుంటూ అన్నింటిని బాలన్స్ చేస్తూ వొస్తున్నాడు అని తన పైన గౌరవం పెరిగింది...

తాను గెస్ట్ హౌస్ కి వోచిన రాత్రి హర్ష గురించి చెప్పాడు తనకి..నైట్ కాస్త బాధగానే గడిచింది , మరుసటి రోజు..టిఫిన్ తిని వేళ్ళని లిక్ చేస్తూ కూర్చుంది హారిక... అంత బాగుందా న వంట..హ చాల బాగుంది ఠంక్ యు సో మచ్ ఆండీ హర్ష గారు. హర్ష ఇంకో దోస తిస్కోచి వేసాడు..

ఫోన్ రింగ్ అవడం తో కాల్ లిఫ్ట్ చేసి స్పీకర్ ఆన్ చేసింది హారిక..

హ్యాపీ బర్త్డే డార్లింగ్..ఠంక్ యు మా.. గాడ్ బ్లెస్స్ యు తల్లి...బె హ్యాపీ అస్ అలవెయ్స్.. సరే మా..తిన్నావా ??? తిన్న తల్లి.. ఎలా వుంది నీకు అక్కడ అంత బాగేనా..హ బానే వుంది మా ...హర్ష గారు చాల మంచి వాళ్ళు.. నను బాగా చూసుకుంటున్నారు..కాసేపు ఇద్దరు మాట్లాడుకున్నారు.. టిఫిన్ చేసాక ..హర్ష హారిక ని పిలిచి బైటకు వెళదాము రెడీ గ ఉండండి అని చెప్పాడు.. హర్ష కి మొదటి చూపులోనే హారిక చాల నచ్చింది... తనని నవ్వుతు చూస్తూ ఉంటె..హర్ష చాలా సంతోషంగా అనిపించింది...

ఎక్కడికి హర్ష జి..సుర్ప్రైస్!!!!అవును పాద వెళదాము..వాటర్ ఫాల్స్ ఏంటి హర్ష ఇక్కడ ఇంత పెద్ద జలపాతం వుంది అని ఎవరు చెప్పనే లేదు...ఎంత అందంగా ఉందో కదా.. రండి రండి ఎంజాయ్ చేదాం..ఇద్దరు కలిసి రాళ్ల మధ్య నుండి నడుస్తూ వెళ్తున్నారు.హారిక జారడం తో తనని పట్టుకున్నాడు.. హర్ష...హారిక కళ్ళలోకి చూస్తూ అలానే నించుంది పోయాడు ...

కింద జారుడు గ ఉండటం తో...నీటి ఆలా రాగానే ఇద్దరు జారి వాటర్ లో పడిపోయారు.. హారిక వాటర్ లో ఆడుతూ ,స్విమ్ చేస్తూ వుంది ... హర్ష తననే చూస్తూ పక్కనే ఉన్న రాయి పైన కూర్చున్నాడు హర్ష..

హారిక వెళదాం పదా ఎక్కువ గ తడిస్తే జలుబు చేస్తుంది .. ఇంకాసేపు హర్ష ప్లీజ్ అని మూతి ముడ్చుకుంది..హర్ష నవ్వుతు సరే అని తల ఊపాడు..

కాసేపటికి బైటకు వోచిన హారిక ని పక్కకి తీసుకెళ్ళి.. కూర్చోపెట్టి కళ్ళకి గంతలు కట్టి...వేరే చోటికి తీస్కెళ్ళి గంతలు విప్పాడు..

పువ్వుల మధ్య కేక్ ని చూసి హర్ష వైపు అలానే చూస్తూ వుండిపోయింది ...ఇంతలో హర్ష ఫ్లవర్స్ బొకే తీసి తనకిచ్చాడు.. ఇది న లైఫ్ లో మర్చిపోలేని గిఫ్ట్ హర్ష ఠంక్ యు సో మచ్..

బొకే ని ఆ రోజు నుండి అలానే దాచిపెట్టుకుంది హారిక...దాన్ని చూస్తూ , తనలో తనే నవ్వుతు కూర్చుంది హారిక...

కాల్ రావడం తో తేరుకుని కాల్ లిఫ్ట్ చేసింది... ఏంటి హారిక ఇలా చేస్తున్నావు...నీకు హర్ష అంటే ఇష్టం అని అంటున్నవ్ కానీ తను నిన్ను ప్రేమిస్తున్నాడో లేదో కరెక్ట్ గ తెలుసుకున్నావా.. రాహుల్ ప్లీజ్ ఇది న లైఫ్ న లైఫ్ ని ఎలా సెట్ చేసుకోవాలో నాకు తెలుసు.. ఒక వేళ తను నన్ను మోసం చేసిన...నా చివరి శ్వాస వరకు తనని ప్రేమిస్తూనే వుంటాను... 

ఇంకోసారి తన గురించి చెడు గ చెప్పడానికి నాకు కాల్ చేయకు..రాహుల్ బెహేవ్ చేసే తీరు తనకి నచ్చక పోయినా..ఎప్పుడు రోజీ కి చెప్పలేదు..

హర్ష డోర్ దగ్గర నించుని తనని గమనిస్తూనే వున్నాడు...రాహుల్ మాటలకి కోపం వోచిన...హారిక మాటలు విన్నాక తన మనసు కుదుట పడింది...ఎంత కష్టం వోచిన నిన్ను వొదులుకోను హారిక అని తనలో తానే అనుకుంటూ హారిక దగ్గరికి వెళ్లి తనని హత్తుకున్నాడు..

బొకే ని తన చేతుల్లోకి తీసుకుని నవ్వుతు తన వైపు చూసాడు.. హారిక తన వైపు ఆశ్చర్యంగా చూసింది...నిన్ను వాటర్ ఫాల్స్ దగ్గర ఆలా చూసి ముందు పెట్టుకోవాలనిపించింది ....ఏంటి హర్ష..అవును మొదటి చూపులోనే నాకు చాల నచ్చేసావు.. నిన్ను చూసి ఆలా అనిపించినందుకు నన్ను నేనే తిట్టుకున్నాను కానీ నాకు ని పైన ఉన్న ఇష్టం నిన్ను నా దగ్గరికి చేర్చింది..

తరువాత రోజు నువ్వు గుంతలో పడి కనిపించక పోయే సరికి నా ప్రాణమే పోయినట్టు గ అనిపించింది.. నువ్వు లేకుంటే నేను బ్రతలేమో హారిక..

ఈ పిచ్చి మాటలు వొదు అనేది.. అర్ధం చేసుకుంటూ చచ్చేవరకు కలిసి ఉందాం కానీ ...డివోర్స్ ,బ్రేకప్ అన్న పేరుతో విడిపోకూడదు హర్ష.. అన్ని రిలేషన్షిప్స్ ఏదో ఒక రోజు దరికి చేరుతాయే కానీ...ఎందుకు ఈ మధ్య డివోర్స్ అనేది ట్రెండ్ గ మారిపోయింది...

లవ్, పెళ్లి వీటికి విలువ లేకుండా పోయింది...మన పేరెంట్స్ ,గ్రాండ్ పేరెంట్స్ నీ చూసి నేర్చుకోవాల్సి వుంది.. ఎన్ని ఒడి దుడుకులు వోచిన , ఎన్ని కష్టాలు వోచిన... అన్నిటిని దాటుకుని ఒకరిని ఒకరు అర్ధం చేసుకుంటూ బతికారు

అవును హారిక నువ్వు అనేది నిజమే...ముందు స్నేహంగా ఉంటూ అర్ధం చేసుకోవడం నేర్చుకుంటే , ఏ పెళ్ళి కథ ఆయినా సుకాంతమే...

రోజులు గడుస్తూ వున్నాయి..రాహుల్ తో హర్ష నే పెళ్లి చేసుకుంటాను అని హారిక చెప్పడం తో.. రోజి ని కూడా హారిక తో మాట్లాడనివ్వడం లేదు తను.. 

చల్లని మబ్బులా పరదాలు దాటుకుని వొస్తున్న సూర్య కిరణాలు..హర్ష మొకం పైన పడటం తో నిద్ర లేచాడు.. టెర్రస్ నుండి ఎప్పుడు వెళ్ళిందో తెలియదు ...హారిక కనీసం హర్ష నిద్ర లేపకుండానే కిందికి వెళ్ళింది..

టిఫిన్ రెడీ హర్ష...

పట్టు పరికిణీ లో అచ్చు తెలుగింటి అమ్మాయి లో ఉట్టి పడే అందం తో మెరిసిపోతూ ఉంది ...హారిక నే చూస్తూ నిలుచున్నాడు హర్ష..ఏంటి అలా చూస్తున్నావు...వేళ్ళు రెడీ అవ్వు...టిఫిన్ చేసి టెంపుల్ కి వెళ్ళాలి..

హర్ష కి ఎం అర్ధం కాలేదు..వెళ్లి స్నానం చేసి బైటకు వొచ్చేసరికి.. బెడ్ పైన కుర్తా పైజామా వున్నాయి.. మినీ పెళ్ళికొడుకు డ్రెస్ ల వుంది అది...ఏంటి హారిక అసలు ఏం చేస్తున్నావు ఈ రోజు స్పెషల్ ఏంటి అని తనలో తానే అనుకుంటూ..రెడీ అయ్యాడు..

హర్ష వొచ్చేసరికి.. హాల్ లో అగరథుల వాసనా మనసుకి ప్రశాంతత ని ఇస్తుంది.. హారిక ఫ్లాట్ కి వోచి రెండు నెలలు గడుస్తున్నాయి..ఏ రోజు ఇలా ఇంట్లో ధూపం కానీ, ఇంత ఆధ్యాత్మికం కానీ కన్పించలేదు..

దేవుడికి హారతి ఇచ్చి..తీసుకుని హర్ష దగ్గరికి వొచింది...హారతి తీస్కో హర్ష...

తననే చూస్తూ నించున్నాడు, తన చేతి తోనే హారతిని హర్ష కళ్ళకి అది ,కుంకుమ పెట్టి దేవుడి రూమ్ లోకి వెళ్ళింది హారిక...

ఏమైంది హర్ష నిరోజు...పరధ్యానం గ ఉంటున్నావు...పారదయానం కాదు హారిక ఏదో కొత్తదనం కనిపిస్తుంది నాకు ఇవాళ.

స్పెషల్ ఏంటి అంటే చెప్పవు...ఇవాళ అమ్మ పుట్టిన రోజు ... సంవత్సరం లో అమ్మ సంతోషంగా ఉండేది ఇ ఒక్కరోజు మాత్రమే.. అమ్మ నేను కలిసి ఎక్కువ గ సాయం కాలం గుడికి వెళ్ళే వాళ్ళం...ఫారిన్ కదా మన కల్చర్ అండ్ టెంపుల్స్ తక్కువే అయినా, ప్రతి పండగని బనే జరుపుకుంటారు మన వాళ్ళు..

అమ్మ ఉదయాన్నే లేచి..పట్టు చీర కట్టుకుని, నుదుటన, పాపిట్లో కుంకుమ పెట్టుకుని, జెడలో పువ్వులు పెట్టుకుని, అందగా రెడీ అవుతుంది...చాల సంతోషంగా ఉంటుంది... ఈ రోజు అమ్మ ని చూస్తే..ఆ లక్ష్మి దేవి కిందికి దిగొచ్చిందా అన్నట్టు గ ఉంటుంది హర్ష..

ఇద్దరం ఇలా ట్రదితిఒనల్ గ రెడీ అయ్యి..ఉదయాన్నే గుడికి వెళ్లి..అర్చన చేపిస్తాము.. అమ్మ కి ఎందుకు ఆ కుటుంభం అంటే అంత ప్రేమో తెలియదు నాకు..మమ్మల్ని నడి రోడ్డు న వొదిలేసి వెళ్లిన మా నాన్న కోసం అర్చనలు చేపిస్తుంది మా అమ్మ..

ఇద్దరు టిఫిన్ చేసి గుడికి వెళ్లి అర్చన చేపించి గుడి ఆవరణలో కూర్చోడానికి అని వెళ్తుండగా...ఒక అర్చకుడు

ప్రసాదం తీసుకుని వోచి హర్ష చేతిలో పెట్టి తనని ఆశీర్వదించి హోమం ఆయిపోయింది అని చెప్పాడు... హారిక హర్ష ని వింతగా చూసింది..అమ్మ పేరు మీద హోమం చేపించాను..

అవును హర్ష ఆంటీ ని ఎప్పుడు పరిచయం చేస్తావు...

అమ్మ కి నిన్ను పరిచయం చేయాలని నాకు కూడా వుంది హారిక కానీ అమ్మ కి మామయ్య ఇన్సిడెంట్ వాళ్ళ...ప్రేమ మీద నమ్మకం పోయింది..

అమ్మ కి నచ్చిన అమ్మాయి నే పెళ్లి చేసుకోవాలి అని మాట తీసుకుంది...అందుకే నేను నిన్ను ఇంకా అమ్మ దగ్గరికి తీసుకుని వెళ్ళలేదు ..నన్ను క్షేమించు హారిక..

పర్లేదు హర్ష...కానీ నాకు ఇప్పటికీ అర్ధం అవడం లేదు మే మామయ్య విషయం లో మీ అత్తయ్య ఎందుకు అలా చేసింది..అసలు ఏదో జరిగినట్టుంది..మీరు డబ్బున్నోళ్ళు కదా..మే మామయ్య తనని ఏమైనా నోచుకునేలా మాటాడేరేమో..

అసలు నీకు మా మామయ్య ఎవరో తెలుసా ...మెంటల్ గ దిస్తుర్బ్ అయ్యాడు అని చెప్పను కదా ...తను ఇంకా హాస్పిటల్ లోనే వున్నాడు...తను ప్రేమించిన అమ్మాయి వల్లే మాకు మా అమ్మొమ్మ కూడా దూరం అయింది..

డబ్బున్నవాళ్ళం అయితే మేము మాకు ప్రేమలు ఉంటాయే హారిక...నాతో రా అని హారిక ని తీస్కుని హాస్పిటల్ వేలాడు హర్ష...

హలో డాక్టర్ వినోద్!!!హలో హర్ష గారు రండి రండి మీ కోసమే వెయిట్ చేస్తున్నాను.. మీతో మాట్లాడాలి అనుకుంటూనే ఉన్నాను కానీ మీ అప్పోయింట్మెంట్ అసలు దొరకడం లేదు హర్ష గారు..

మే మామయ్య లో చాల మార్పు వొచింది...తను ఎంత ఆర్రోగెంట్ గ ఉన్నదో ఇప్పుడు అంత కూల్ గ అయ్యాడు.. నార్మల్ స్టేజి కి వొస్తాడు అని అనిపిస్తుంది...ఠంక్ యు సో మచ్ డాక్టర్ ఇది ఎలా జరిగింది..

మా జూనియర్ డాక్టర్ హారిక ఒకటి రెండు సార్లు సర్ ని చెక్ చేయడానికి వెళ్లారు...తాను గాయపడింది కానీ తనని చూసినప్పటి నుండి ఎవరిదో పేరు కలవరిస్తున్నదండి..

హారిక తన దగ్గరికి వెళ్ళాక రెండు నెలలు అవుతుంది..అప్పటి నుండి కార్తీక అని కలవరిస్తూనే వున్నాడు కానీ ఎవరి పైకి దాడి చేయడం లేదు..తన మాటలు విన్న హారిక డాక్టర్ వినోద్ ముందుకి వోచి.. మీరు ఎం అంటున్నారు అని అడిగింది..

హారిక నువ్వెంటి ఈ టైం లో నువ్వు ఈ రోజు లీవ్ పెట్టావు కదా..డాక్టర్ వినోద్ తను నాతో పాటే వొచింది... తను నాకు తెలుసు ... ఇటు వైపు గుడికి వోచము ..మామయ్య ని చూసి చాల రోజులు అవుతుంది అని ఇలా వొచ్చం..

డాక్టర్ వినోద్ మీరు చెబుతుంది నిజామా...హరీష్ గారు ఎవరిని ఎటాక్ చేయడం లేదా...అవును హారిక..ఇది ని ట్రీట్మెంట్ ప్రబావం ఏమో అనిపిస్తుంది..నువ్వు రాసిన ఇంజెక్షన్స్ అండ్ మెడిసిన్ తనకి కరెక్ట్ గ పని చేస్తున్నట్టు గ వున్నాయి కానీ తాను...కార్తీక అనే పేరుని ఎక్కువ గ కలవరిస్తూ వున్నాడు.. 

తను వొస్తే హరీష్ గారు పూర్తిగా కోలుకుంటారు..

హారిక అలానే ఆలోచిస్తూ ఉండిపోయింది...హర్ష తన వైపు చూసి..డాక్టర్ ఒకసారి మామయ్య ని చూడొచ్చా అని అడిగాడు.. రండి హర్ష సర్ వెళదాము...హారిక నువ్వు కూడా రావొచ్చు..

హరీష్ పడుకొని పైన సెయిలింగ్ వైపు చూస్తూ ఉన్నాడు.. హర్ష, హారిక ఇద్దరూ లోపలికి వెళ్ళగానే... బెడ్ నుండి లేచినన్ను వదిలి వేళ్లకు ప్లీజ్ అని హారిక వాళ్ళని చూసాడు..కార్తి కార్తి అంటూ వోచి హారిక చేతిని పట్టుకుని...నన్ను ఎందుకు ఒదిలి వెళ్ళవు కార్తీ..నీకోసం ఎదురు చూస్తూనే వున్నాను...నన్ను వదిలి వేళ్లకు ప్లీజ్ అని తనని బెడ్ దగ్గరకి తీసుకెళ్ళి కూర్చో అని సైగ చేసాడు..

చిన్న పిల్లవాడి ల..హారిక ఒళ్ళో తల వాల్చి పడుకున్నాడు...హారిక కి గుండె బరువెక్కిన్నట్టు గ అనిపిస్తుంది...ఎందుకో తెలియదు తనలో మార్పు కనిపిస్తుంది...కళ్ళల్లో నీళ్ళు తిరిగాయి.. తనకి తెలియకుండానే హారిక హరీష్ తల నిమురుతూ ఉంది...డాక్టర్ వినోద్ వోచి ఇంజక్షన్ వేయడం తో హరీష్ నిద్రలోకి జారుకున్నాడు..

చూసారు గ హర్ష ఇది అసలు సంగతి...హారిక ని మే మామయ్య ఎవరో కార్తీక అని అనుకుంటున్నారు.. తను ఎవరో తనని మీరు తీస్కొని వొస్తే హరీష్ గారు త్వరగా కోలుకుంటారు అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోయాడు హర్ష..

ఇంటికి వెళ్ళాక...హారిక హర్ష ని చూసి...అసలు కార్తికా ఎవరు హర్ష...తనని మే మామయ్య మాత్రమే ప్రాణంగా ప్రేమించలేదు తనని కూడా కార్తీక గారు చాల ప్రేమించే వుంటారు.అసలు వల్ల గతం ఏంటి హర్ష..

మా మామయ్య మాత్రమే తనని ప్రేమించి మోసపోయాడు...ఎన్నో కలలు కన్నాడు.. నీకు ఇప్పుడే చూపెడుతాను తన ప్రేమ ఎంత గొప్పదో అని తన కప్బోర్డు నుండి డైరీ తెచ్చి ఇచ్చాడు..

ఇంకా వుంది


Rate this content
Log in

Similar telugu story from Romance