Mounika Myadhari

Comedy Romance Classics

4  

Mounika Myadhari

Comedy Romance Classics

ఓ చెలియా❤️❤️❤️-2

ఓ చెలియా❤️❤️❤️-2

27 mins
368


అందరు గార్డెన్ లో రౌండ్ గ నించుని సంతాప సభ లో పలుగొంటున్నారు అందరు బ్లాక్ అండ్ వైట్ సుఇత్స్ తో ఫార్మల్ గ వొచ్చారు. సీజిసి ఛైర్మెన్ మార్టిన్ మొహం చాల బాధగా కనిపిస్తుంది, అందరు వైట్ లిల్లీస్ పట్టుకుని వున్నారు. ఈ రోజు సిజీసీ వ్యవస్థాపకురాలు మార్టిన్ భార్య అవియోనా లియా ఇంకా తన కూతురు డెత్ అనివెర్సరీ. పదహేడు యేళ్ళు అవుతుంది వాళ్ళు ఇద్దరు ఆక్సిడెంట్ లో చనిపోయి.

స్టేజి పైన మార్టిన్ తో పటు , తన రెండొవ భార్య సల్సా నించుని వుంది. చాన్ గ్రూప్స్ వారసురాలు కొల్లేటి లిల్లీస్ పట్టుకుని వుంది. అవియోనా చనిపోయాక సల్సా వెలుగులోకి వొచింది, కొల్లేటి మార్టిన్ కూతురు కంటే సంవత్సరం పెద్దది . సల్సా ని మిస్సెస్ ఛాన్ గ ఎవరు అక్సప్ట్ చేయలేదు కానీ మార్టిన్ కి ఎదురు మాట్లాడే ధైర్యం లేక అందరు సైలెంట్ అయిపోయారు.

సర్!!!మిస్టర్ మాంట్రియల్  మీ కోసం వెయిట్ చేస్తున్నారు.పదా వొస్తున్నాను!! మాంట్రియల్ ఫామిలీ కంట్రీ లో టాప్ బిసినెస్ మెన్స్ కాదు కానీ స్పెషల్ గ చేసే వైన్ లో పెట్టింది పేరు గ వీరి కంపెనీ వుంది. విల్ల ఫ్యామిలీ నుండి మొదటి సారి వైన్ వొచింది. ప్రతి ఈవెంట్ లో విల్ల వైన్ ఉండాల్సిందే, టాప్ లో లేకపోయినా వీళ్ళకి సొసైటీ లో పేరు వుంది.

లోగడేమో ఫామిలీ లాగా కాకుండా విల్ల ఫామిలీ లో అబ్బాయి లు ఎక్కువే. కానీ మిస్టర్ జఙ్గలో ఫామిలీ కి వున్నా పేరు ఇంపార్టెన్స్ ఎక్కువ.

మార్టిన్ వెళ్లి జఙ్గలో ముందు బో చేసాడు. చాన్ టాప్ బిజినెస్ మాన్ అయినప్పటికీ వోచిన గెస్ట్ ని దగ్గరుండి ఆహ్వానించడం తప్పనిసరి. హలో మిస్టర్ మాంట్రియల్ !!హాయ్ మార్టిన్!!! ఠంక్ యు ఫర్ కొమింగ్. తన వెనకాలే వున్నా అబ్బాయి కి షాకే హ్యాండ్ ఇచ్చాడు మార్టిన్. తన రింగుల వెంట్రుకలని నీట్ గ దువ్వుకుని, బ్లాక్ అండ్ వైట్ సూట్ లో. జెంటిల్ మాన్ ల కనిపిస్తున్నాడు.

హలో !!! మానుల్ థాంక్స్ ఫర్ కొమింగ్ విత్ లోగడేమో ప్రిన్స్. ఇత్స్ మై ప్లెషర్ మార్టిన్. చాన్ ఇంకా లోగడేమో ఫామిలీ లు ఒకరికి ఒకరు బో చేసుకున్నారు, డారిల్ కొల్లెట్ తో పాటు వెళ్లి అందరిని కలవు, డాడ్!!! డారిల్ ప్లీజ్ ర నాకోసం వేళ్ళు నాన్న. ఇది మన ప్రెస్టేజ్ కి సంబంధించిన విషయం.

అందరు కొల్లెట్ డారిల్ ని చూసి గుస గుస లాడటం మొదలు పెట్టారు.కొల్లెట్ డారిల్ చేతిని పట్టుకుని అందరి కి విష్ చేస్తూ వుంది. జఙ్గలో వెనకాల ఉన్న అబ్బాయి కి చాల కోపం వొచింది. డారిల్ ని కోపంగా చూస్తూ ఉన్నాడు.

తనని చూస్తూ నించుంది పోయాడు డారిల్,ఒకరిని ఒకరు చూసుకుంటూ నించున్నారు.

డారిల్ ఎవరినో చూస్తూ ఉండటం గమనించి ఏంటి డారిల్ నీకు మాంట్రియల్ ప్రిన్స్ ముందే తెలుసా అని మార్టిన్ ఆడిగాడు.ఎస్ డడ్ వి మీట్ ఇన్ కాన్ఫెరెన్స్ అని కొల్లెట్ సమాధానడం ఇవ్వగానే

జఙ్గలో వెంకలకి తిరిగి జిగ్గీ ని చూసాడు నాహ్హ్!!! అని మొహం తిప్పుకున్నాడు జిగ్గీ. జిగ్గీ ఎప్పుడు ఫార్మల్ ఫంక్షన్స్ కి వెళ్లలేదు. ఇదే మొదటి సారి తను వెళ్లడం , మార్టిన్ క్యూస్షన్ కి ఎలా సమాధానం చెప్పాలో తనకి అర్ధం కాలేదు. పైగా కాన్ఫెరెన్స్ లో నా బెస్ట్ ఫ్రెండ్ చుట్టూ తిరిగి అందరి ముందు ముద్ద్ పెట్టుకుని.

ఇప్పుడు ఇక్కడికి వోచి వేరే అమ్మాయి తో ఎంగేజ్ అవడానికి రెడీ అయ్యాడు. డారిల్ చీటర్ అని నేను అనుకోలేదు చి.వీడికి కనీసం ఒక ఎలైట్ కి ఉండాల్సిన సెన్స్ కూడా లేదు.నెక్స్ట్ లొదేమో ప్రెసిడెంట్ వీడే అని తెలియలేదు నాకు. వీడికి దూరంగా ఉండమని చెప్పాలి హెమ్ కి అని కోపంగా తనలో తానే అనుకుంటూ నించున్నాడు జిగ్గీ.

డారిల్ కి జిగ్గీ కోపం అర్ధం అయింది కానీ ఎం చెప్పలేని స్టేట్ లో వున్నాడు తను.

హాయ్ డైమండ్ ప్రిన్స్ వెల్కమ్ తో సీజీసీ ఎస్టేట్స్. థాంక్యూ మిస్టర్ ఛాన్ అని హుజి మార్టిన్ కి బో చేసాడు. డారిల్ హుజి ని చూసి ఆశ్చర్యంగా బో చేసాడు. హుజి డారిల్ కొల్లెట్ ని చూసి కోపంగా ఉన్న పైకి మాత్రం నవ్వుతు తిరిగి బో చేసాడు.

హుజి కి ఫార్మల్ ఫంక్షన్స్ ఎలా బిహావ్ చేయాలో తెలుసు జిగ్గీ ల కోపాన్ని పైకి చూపెట్టలేదు. కళ్ళతో జిగ్గీ కి సైగ చేసాడు.

ఏంటి హుజి నే డైమండ్ ప్రిన్స్ హ??? విల్లు ఇద్దరు ఎలైట్ అయితే తాను కూడా ఇక్కడికి వోచి ఉండాలి, హెమ్ ఎక్కడ ఉన్నావు వొచ్చావా అని చుట్టూ చూస్తూ ఉండటం హుజి గమనించి తల అడ్డంగా ఊపాడు.

డారిల్ దిగాలు గ తల కిందకు వేసుకున్నాడు. ఎన్ని రోజులు అవుతుంది హెమ్ నిన్ను చూడక ఎందుకు నేను నీ కోసం ఇంతలా తపిస్తున్నాను.

డైమండ్ ప్రిన్స్....

హుజి సైగ చేయగానే డారిల్ తనని చూస్తూ వుండి పోయాడు. తనలో చాలా ప్రశ్నలు పరిగెడుతున్నాయి కానీ అడగలేక పోతున్నాడు.

డారిల్ వాళ్ళ నాన్న తో మాట్లాడాక హెమ్ ని దూరం పెట్టి కెరీర్ పైన కోన్సేన్ట్రేట్ చేయాలి అనుకున్నాడు. కానీ ఇవాళ విల్లు ఇద్దరు కనిపించక తనకి మళ్ళి హెమ్ ని చూడాలి కలవాలి అని అనిపిస్తుంది, తన కోసం సతమతం అవుతున్నాడు. నా దగ్గర ఉన్నప్పుడు ఎలాంటి ఆలోచనల్లో వుండేవాడో ఇప్పుడు అలానే అనిపిస్తుంది తనకి.ఫ్రస్ట్రేషన్ వొస్తున్న పైకి మాత్రం తన ఠీవి ని అలానే మైంటైన్ చేసాడు

ఒకరిని ఒకరు చూసుకుంటూ ఉంటే చుట్టూ వున్న వాళ్ళు మళ్ళి మాట్లాడుకోవడం మొదలు పెట్టారు. లోగడేమో ప్రిన్స్ , మొంటరిని ప్రిన్స్ కి మీడియా లో చాలా క్రేజ్ వుంది. ల గ్లోమెరిసా ఆర్ట్ ని డ్రా చేసాడు హుజి ,అది కొన్ని కోట్లకు అమ్ముడు పోయింది అందుకే తను అంత ఫేమస్ అయ్యాడు.

మొంటరిని ఫామిలీ ఆర్ట్స్ కి పెట్టింది పేరు, ప్రపంచ వ్యాప్తంగా  ఆర్ట్ మ్యూజియంస్ ,స్కూల్స్ ఉన్నాయి.ఇవే కాకుండా వీళ్ళకి డైమండ్ మైన్స్ కూడా వున్నాయి అందుకే హుజి ని డైమండ్ ప్రిన్స్ అని పిలుస్తారు. అన్నింటికీ ఒక్కడే వారసుడు పైగా తాను బెస్ట్ ఆర్టిస్ట్ కావడం తో సొసైటీ తనకంటూ ఒక పేరు వుంది.

డారిల్ మాంట్రియల్ ఇంకా మొంటరిని ప్రిన్స్ ని మనం కాన్ఫెరెన్స్ లో కలిసాము గుర్తు లేదా నీకు.హ కలిసాము తను అక్కడ నా బెస్ట్ ఫ్రెండ్ తో డేట్ చేసాడు ఇప్పుడు ఇలా అందరి ముందు మిస్ చాన్ తో ఎంగేజ్ అవడానికి రెడీ అవుతున్నాడు.

జఙ్గలో ఆశ్చర్యంగా జిగ్గీ ని చూసాడు. ఈ సరి తనని ఎం అనలేక పోయాడు, బిజినెస్ అంటే ఇంతే ఒకరి డౌన్ ఫాల్ ఉంటే ఇంకొకరికి రేటింగ్ పెరిగినట్టే. జఙ్గలో ఇలాంటి వాటిల్లో చెక్చేక్యంగా మాట్లాడుతాడు. హ్మ్మ్!!! కన్నింగ్ గ నవ్వుతు, అందులో ఏముంది లోగడేమో ప్రిన్స్ చాల గోర్జియోస్ గ ఉంటాడు , అమ్మాయి లు తన వెంట తిరగడం లో తప్పు లేదు.

హ ఎస్ డాడ్ కానీ ఆ అమ్మాయి అంటే డైమండ్ ప్రిన్స్ కి కూడా ఇష్టమే, తనకి కూడా తెలుసు ఒకసారి అడిగి చుడండి.

జిగ్గీ మాటలు వినగానే అందరూ గుస గుసలాడటం మొదలు పెట్టారు. జిగ్గీ మాటలని ఎవరు తప్పు పట్టలేరు, తాను సోషల్ మీడియా ఎక్కువ గ ఫాలోయింగ్ ఉన్నవాడు, చిన్న తనం లోనే బెస్ట్ ఇన్ఫ్లుయెన్సుర్ గ పేరు తెచ్చుకున్నాడు. మాంట్రియల్ ఫామిలీ లో వున్న వాళ్ళ అందరికంటే తను టాలెంటెడ్ ఇంకా జీనియస్ కూడా. తను చెప్పింది ప్రతి ఒక్కరు నమ్మాల్సిందే. రిందివెల్ స్కూల్ లో చదవడం అంటే చిన్న విషయం కూడా కాదు , హుజి కూడా అదే స్కూల్ కావడం తో అక్కడ వున్న వాళ్ళు అందరు నమ్మేశారు.

అంటే మిస్టర్ డారిల్, హుజి కి కూడా ఆ అమ్మాయి ఇష్టం అంటే తాను అందంగా ఉంటుంది అని అనుకోవాలి, చెప్పండి నిజంగా మీరు ఎవరో అమ్మాయి ని ఇష్టపడ్తున్నారా? అలాంటప్పుడు మిస్ చాన్ తో మీ ఈ క్లొస్నెస్ ని మేము ఎం అని అనుకోవాలి, మీరు వాళ్ళ ఫామిలీ లో కలిసిపోయి వోచిన ప్రతి ఒక్కరికి వెల్కమ్ చెబుతున్నారు.

ఎస్ మిస్టర్ మాంట్రియల్ నేను నిజంగానే ఒక అమ్మాయి ని ఇష్టపడుతున్నాను, నాకు వేరే ఒక అమ్మాయి తో ఎఫైర్ వుంది, ముందు నా కెరీర్ సెట్ అవ్వాలి అని ఆగాను అంతే.

డారిల్ ఆన్సర్ కి అక్కడ వున్నవాళ్ళు అందరూ షాక్ అయ్యారు,మానుల్ ఎం అనలేక పోయాడు, డారిల్ కి ప్రెస్టేజ్, డాడ్ తో వున్నా అగ్రిమెంట్ ఎం గుర్తులేవు , హెమ్ మాత్రమే తన చుట్టూ తిరుగుతునట్టు గ అనిపించింది. ఇకనైనా తన ప్రేమ ని ఒప్పుకోక పోతే వాళ్ళ నాన్న ఇంకేం చేస్తాడో అని డారిల్ అందరి ముందు ఒప్పేసుకున్నాడు.

కొల్లెట్ తను నా చిన్నప్పటి స్నేహితురాలు, తనకి తెలుసు న ఇష్టాలు ఆ ఇష్టాలు ఏంటి అని, నేను తనని ఎప్పుడు నా చెల్లి ల చూసాను కానీ తనని పెళ్ళి చేసుకోవాలి అని ఎప్పుడు అనుకొలెదు. తనకి గెస్ట్స్ ని వెల్కమ్ చేయడం లో సహాయం చేస్తున్నాను అంతే. తనకి తెలుసు నా ప్రైవేట్ విషయాల్లో ఇంవోల్వ్ అవ్వకూడదు అని. నేను నా ప్రైవేట్ విష్యాలు ఎవరికీ చెప్పను.

కొల్లెట్ తో పాటు అందరూ ఆశ్చర్యంగా డారిల్ వైపు చూసారు, కొల్లెట్ బాధగా తల కిందకు వేస్కుంది.

డారిల్ కి ఎవరు ఎదురు మాట్లాడలేదు,తన మాటలు వినగానే జఙ్గలో, మార్టిన్ కి షేక్ హ్యాండ్ చేసి పక్కకి వెళ్ళిపోయాడు.

పక్కనే బిసినెస్ లో ఎంతో ఎక్స్పీరియన్స్ వున్నా ముసలాయన కనిపించదు. మొంటరిని హన్స్ హుజి తాతగారు, హలో సర్ హన్స్ థాంక్స్ ఫర్ కమింగ్!!! మీ హెల్త్ ఎలా వుంది ఇప్పుడు. నేను మీరు రారు అనుకున్నాను.

అం ఫైన్ మార్టిన్, డాక్టర్ మైల్స్ చాలా కేర్ తీసుకున్నారు నా గురించి. ఏంటి మైల్స్ హ తాను సిటీ లో ఉంటున్నారా???

డాక్టర్ మైల్స్ హ తను సిటీ వొదిలేసి వెల్లిపోయారు అని చెప్పారు, మళ్ళి తాను ప్రాక్టీస్ కూడా మొదలు పెట్టారా?? ఈ ఏజ్ లో పేషెంట్స్ ని తనేం కాపాడుతాడు లేంది సర్ హన్స్ మీరు వేరే డాక్టర్ కి కొంసుల్ట్ అవ్వాల్సింది.

హలో మిస్సెస్ ఛాన్ ప్లీజ్  స్టాప్ టాకింగ్ రాంగ్ అబౌట్ మైల్స్ , హి ఐస్ ది బెస్ట్ డాక్టర్ ఇన్ కంట్రీ , ఫీథెర్ హెల్త్ కేర్ చైర్మన్ తను, ఎన్నో దిసీజ్స్ కి క్యూర్ చేసారు తను. ఎవరి పర్సనల్ ప్రోబిల్మ్స్ వాళ్ళకి ఉన్నతాయ్ అంతే కానీ వాళ్ళు వాళ్ళ టాలెంట్ ని డబ్బు కోసం వాడే వాళ్ళు కాదు. లేదా డబ్బు కోసం ఒకరిని చంపాలి అనుకునే వాళ్ళు కూడా కాదు సల్సా తన మాటలు వినగానే సైలెంట్ గ మార్టిన్ వైపు తిరిగింది. మార్టిన్ కి సల్సా గురించి చాల బాగా తెలుసు, తనకి ఎక్కడ ఏం మాట్లాడాలో తెలియదు.

ఓహ్ సారీ మొంటరిని ప్రిన్స్ తనకి డాక్టర్ గురించి తెలియదు, 17 ఏళ్ళ నుండి తాను ఎవరికీ కాంటాక్ట్ లో లేరు , మా పెళ్లి అయ్యాక తనని సల్సా(మిస్సెస్ చాన్ )ఎప్పుడు కలవలేదు.

సో డోంట్ మైండ్ హర్ వర్డ్స్. ఇత్స్ ఓకే మార్టిన్!!

డాక్టర్ మైల్స్, కంట్రీ లోనే బిగ్ డాక్టర్, ఫీథెర్ హెల్త్ కేర్ ఫౌండేషన్ అధినేత, ఆ వ్యాధి ఆయినా తన హాస్పిటల్ నుండి మందు రావలిసిందే, ఎంతో మంది పేద వాళ్ళకి ఉచితంగా వైద్యం చేసాడు. ఫీథెర్ ఫౌండేషన్ పేదల కోసమే స్థాపించారు. కొడుకు చనిపోయాక, బెంగతో మూడేళ్ల కి తన భార్య చనిపోయింది. ఇన్నేళ్లకి మళ్ళి ఇదే మొదటి సారి తన ప్రస్తావన రావటం.

అవా లియా ఛాన్ మెమోరియల్ కి ప్రతి సంవత్సరం ఇన్విటేషన్ వెళ్ళేది కానీ ఎవరు అక్కడి నుండి వోచే వాళ్ళు కాదు.

లాస్ట్ గెస్ట్ తో మాట్లాడటం అయిపోయింది, అందరు తినేసి కూర్చుని మాట్లాడుకుంటున్నారు, డారిల్ కి హుజి మాటలని నమ్మలేక , చుట్టూ అందర్నీ చూస్తూ ఉన్నాడు, కంట్రీ లో ప్రతి బిజినెస్ మం ఫామిలీ రావడం తో క్రౌడ్ ఎక్కువ గ వుంది. అందరూ వెళ్ళే టైం కావడం తో డారిల్ హాల్ కి వెళ్తా అని డారిల్ హాల్ కి వెళ్తుంటే కొల్లెట్ డారిల్ కి అడ్డు గ వోచి, నీతో మాట్లాడాలి నాతో రా డారిల్ అని ఆపింది. లేదు కొల్లెట్ నేను నీతో తర్వాత మాట్లాడుతాను, ఇప్పుడు నన్ను బైటకు వెళ్లనివ్వు అని హాల్ కి వెళ్లి, ఒక్కొక్కరిని చూస్తూ నించున్నాడు డారిల్.

డారిల్ నీకు నేనంటే నిజం గ ఇష్టం లేదా, పెళ్లి చేసుకోవాలని లేదా నీకు నువ్వు లోగడేమో ప్రెసిడెంట్ వి అయ్యాక నేను సీజీసీ ని కూడా నీ చేతుల్లో పెట్టాలి అనుకుంటున్నాను నువు ఇలా సైలెంట్ గ ఉంటే నేను ఎం అనుకోవాలి చెప్పు , కాన్ఫరెన్స్ లో కలిసిన అమ్మాయి కోసమే నను దూరం పెడుతున్నావా.

సీ కొల్లెట్ నాకు ఎప్పుడు ని మీద ఆ ఫీలింగ్ లేదు, నిన్ను ఎప్పుడు పెళ్లి చేసుకోవాలి అని అనుకోలేదు. వేరే ఎవరో అమ్మాయి న లైఫ్ లోకి వొచింది అని నిన్ను నేను దూరం పెట్టడం లేదు కొల్లెట్ ప్లీజ్ నన్ను వొదిలేయి వెళ్లనివ్వు!!!!!!

.......

.......

.......

.......

చిన్న పల్లెటూరు, రిచ్మండ్ రాంచీ కొండల నడుమ నుండి సూరీడు అప్పుడే తన కిరణాలను భూమి పైన వేస్తూ వొస్తున్నాడు. పక్షుల కిల కిలా రావాల నడుమ కొండలను ఆనుకుని వున్నా సముద్రపు అలల చప్పుడు. కిటికీ నుంచి చల్లటి గాలి వీస్తుంది పావురాల చప్పుడు తో నిద్ర లేచింది హెమ్, తన కిటికీ పక్కనే చెట్టు పైన పావురాల గూడు వుంది, రోజు వాటి అల్లరితో నిద్ర లేస్తుంది హెమ్.

లేచి బెడ్ పైనుండి కిటికీ వైపు దుకాగానే, పావురాలు భయం తో ఎగిరిపోయాయి.డోర్ తీసి బైటకు రాగానే కిచెన్ నుండి జాం స్మెల్ వొస్తుంది. మ్మ్!!!! ఇది న ఫేవరెట్ జాం ఏంటి తాతయ్య ఈ రోజు ఎం ప్రిపేర్ చేస్తున్నాడు.

తాతయ్య !!! కిచెన్ లో ఎప్రాన్ వేసుకుని వేడి వేడి గ బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేస్తున్నాడు పెద్దాయన!!

గుడ్ మార్నింగ్ హెమ్! మార్నింగ్!!

ఎం ప్రిపేర్ చేస్తున్నారు, స్ట్రాబెర్రీ జం హ!! కానీ మన దగ్గర జాం ఆయిపోయింది అనుకుంట. ఆవును తల్లి కానీ మొంటరిని మాన్షన్ నుండి వోచి ఈ రోజు ఉదయం జాం. అంటే హుజి వొచ్చాడా?? ఆవును !!

అయితే నేను తరువాత మొంటరిని మాన్షన్ కి వెళ్తాను. సరే వేళ్ళు కానీ. ఇప్పుడు ఎం తింటావ్ చెప్పు బ్రెడ్ తో పటు ఎగ్ ఆమ్లెట్ తింటావా, ఫిష్ ఫ్రై చేసివన...తాతయ్య రెండు చేసి ఇవోచు గ. సరే నువ్వు వెళ్ళి ఫ్రెష్ అవ్వు వెళ్ళు ఎలా వున్నావు చుస్కో అని హెమ్ తల నిమిరాడు మైల్స్.

నైట్ పైజామా, టీ షర్ట్ లో గజిబిజి జుట్టు తో వుంది హెమ్. లేదు నేను బ్రేక్ఫాస్ట్ చేసి వెళ్తాను అని కిచెన్ లో వున్న టేబుల్ పైన కూర్చుంది హెమ్.

హౌ ఐస్ యువర్ ఎక్స్పరిమెంట్ గోయింగ్ డియర్? గుడ్ తాతయ్య !! కానీ స్ట్రాబెర్రిస్ పెంచడానికి మన దగ్గర వెథర్ సపోర్ట్ చేయడం లేదు. అవును తల్లి ఇక్కడ 60 కి పైనే వుంటది కదా టెంపరేచర్ , వాటికీ చాల తక్కువ టెంపరేచర్ కావాలి.

ట్రై చేస్తూనే వున్నాను తాతయ్య ఈ త్రి మంత్స్ లో చాలా కష్టపడ్డాను అవ్వి పెరగడానికి.. ఇంకా ఎక్స్పరిమెంట్ చేయాలి వాటి పైన.

అని మాట్లాడుతూ తన గ్లాస్ లో వున్నా జ్యూస్ తాగింది. మైల్స్ ఫిష్ సర్వ్ చేసి హెమ్ తల నిమురుతూ , ఎం పర్లేదు తల్లి అంత అదే సర్దుకుంటుంది నువ్వు టెన్షన్ పడకు. నువ్వు చేసి ప్రతి ఎక్స్పరిమెంట్ సక్సెస్ అవుతూనే వుంది.సో, కొన్సన్ట్రేట్ చేయు అంతే.

ఇద్దరు మాట్లాడుతూ ఉండగా, గేటు దగ్గర కార్ హార్న్ సౌండ్ వినిపించింది. కార్ వోచి ఆగ గానే, కోళ్లు బాతులు, అరుస్తూ పరుగులు తీశాయి.

సౌండ్ విన్న మైల్స్ ఎవరో చూస్తానా, ఇంత పొద్దున్నే మన ఇంటికి గెస్ట్ రావడం ఏంటి!!!

హలో మేనేజర్ చరణ్!!! హలో సర్!!!

తాతయ్య ఎవరు అని అడుగుతూ వెనకాలే వెళ్ళాను. మేనేజర్ చరణ్ అప్పుడప్పుడు మా తాతగారిని కలవడానికి వొస్తూ వుంటాడు. నెన్ ఎప్పుడు తానాని సర్రిగా చుడలేడు, కొన్నీ సర్లు స్కూల్ లో ఉండే దాన్ని, లేదా కొత్తజ్ వెనకాల వుండేదాన్ని.

తాను నన్నెప్పుడు సరిగ్గా చూడలేదు!!! లిటిల్ మిస్ అని ఆశ్చర్యంగా చూసాడు. హలో మేనేజర్ చరణ్!!! హలో లిటిల్ మిస్!! అని మైల్స్ వైపు చూసాడు.

నాకు న అవతారం గుర్తొచ్చి, ఫ్రెష్ అయ్యి వొస్తాను అని పరిగెత్తుకుని నా రూం కి వెళ్ళాను, కనీసం ఈస్క్యూజ్ కూడా ఆడగలేదు.

సర్ హెమ్ అచ్చు తన లనే వుంది కదా!!!! అవును చరణ్!! అందుకే కదా అందరికీ దూరంగా ఇలా ఇక్కడ ఉంటున్నాను. తనని కాపాడుకోవాలి అంటే ఇలా వుండటం తప్పదు. 

మైల్స్ తన ఆఫీస్ రూమ్ లోకి వెళ్ళి కూర్చున్నాడు. వెనకాలే చరణ్ కూడా వెళ్లి కుర్చీలో కూర్చుని, తాను తెచ్చిన ఫైల్ తీసి ఇచ్చాడు. చరణ్ మైల్స్ కి చాల నమ్మకస్థుడు, ఫీథెర్ హెల్త్ కార్పొరేషన్ ని తానే చూస్కుంటాడు. సిటీ ని వొదిలేసి మైల్స్ నమ్మకంగా చిన్న పల్లెటూరి లో వుంటున్నాడు అంటే చరణ్ పైన నమ్మకం తోనే .

చరణ్ ఆపుకోలేక హెమ్ గురించి అడగటం మొదలు పెట్టాడు.

సర్ !!! తనకి మెడిసిన్ అంటే ఇష్టం లేదు అన్నారు కానీ ఫీథెర్ కి తన అవసరం చాలా వుంది.తనే మీ వారసురాలు కదా. అవును చరణ్ కానీ తనకి ప్లాంట్స్ పైన వున్న మక్కువ నీ చూసి నేను ఎం అనలేక పోతున్నాను. తాను బోటనీ తీసుకునేందుకు నాకేం కోపంగా లేదు ఆలా అని సంతోషంగా కూడా లేను, తనని ఇబ్బంది పెట్టాలని లేదు అంతే. సహారా( మైల్స్ వైఫ్) కి కూడా బోటనీ అంటే చాల ఇష్టం, తన కి తన నానమ్మ పోలికలు వోచి ఉంటాయే చరణ్.

కనీసం తనకి ఫీథెర్ వుంది అని ఆయినా తెలుసా? లేదు తాను ఇంకా చిన్న పిల్ల చరణ్ తన లైఫ్ ని ఎంజాయ్ చేయనిస్తున్నాను. టైం వొచినపుడు నేనే చెబుతాను. సర్!! ఫీథెర్ చాల పెద్ద కార్పొరేషన్ మే వారసులు లేకుండా ఎలా ముందు కి సాగుతుంది. డోంట్ వర్రీ చరణ్. దాని కోసం నేను ఒక అబ్బాయి ని సెలెక్ట్ చేసాను, తను ఇప్పుడు న స్టూడెంట్, రెండవిల్లే అకాడమీ నాకు టాలెంట్ వున్నా అబ్బాయి ని ఇచ్చింది. చిన్నప్పటి నుండి తను హెమ్ తో పాటే పెరుగుతున్నాడు. ఈ కార్పొరేషన్ కోసం వారసులు ఉండనవసరం లేదు అనుకుంటా మేనేజర్ చరణ్...మీరు ఆ స్తానం లోనే పని చేస్తున్నారు కదా.ఎవరు సర్ తను???

మాంట్రియల్ ప్రిన్స్!! ఏంటి తన??? తను ఆకతాయి మైల్స్ గారు. నిన్న సీజీసీ మెమోరియల్ లో వాళ్ళ నాన్నగారికి ఇరకాటం లో పెట్టాడు. పిల్లలు అంటే అలానే ఉంటారు చరణ్, కానీ తనకి ఉన్న టాలెంట్ వేరు. నేను తనకి ఆల్రెడీ అప్రెంటిస్ గ చేసుకున్నాను. తాను ఇంకా ఎదగాలి కదా చరణ్ చిన్న పిల్లాడి ఇంకా.

అని చెప్పి, చరణ్ ఇచ్చిన బంచ్ అఫ్ ఫైల్స్ ని తెరిచి ఒక్కో పేజీ ని తీస్తూ సైన్ చేస్తున్నాడు మైల్స్. కానీ తనని ఎన్ని రోజులు అని దాచిపెడ్తారు. తనకి మంచి చదువు కావాలి, ఏది ఆయినా ఇన్స్టిట్యూట్ లో ఆయినా జాయిన్ చేయండి. ఎవరు అన్నారు తాను చదువు కోవడం లేదు అని??

రిండవెళ్ళే అకాడమిక్ లో చదువుతుంది తాను , ఓన్లీ గర్ల్ చైల్డ్ ఆ స్కూల్ లో... ఏంటి సర్ మీరు చెప్పేది తాను తాను ఆ అకాడమీ లో చదవడం ఏంటి. అక్కడ చదవాలి అంటే, మేధస్సు తో పాటు చురుకుతనం, చలాకీ తనం , ధైర్యం వుండాలి వాళ్ళు పెట్టె పరీక్షలు అంత ఇంత కాదు. అందరు అబ్బాయి లా ఉంటారు అని విన్నాను. మొట్రెల్ ఇంకా మొంటరిని ప్రిన్స్ ఇద్దరి పేర్లు మాత్రమే బైటకు వొచ్చాయి. మిగిలిన వాళ్లవి ఎవరికీ తెలియదు.

అవును తను రిండవిల్లే అకాడమీ లో స్టూడెంట్స్ గురించి బైటకు తెలియనివారు, ఎక్కువ గ మినిస్టర్, సైంటిస్ట్, రిచ్ గ వున్నా పిల్లలే చదువుకుంటారు. కానీ మన హెమ్ ని ఎలా జాయిన్ చేస్కున్నారు సర్. పైగా తాను అమ్మాయి కదా.

మేనేజర్ చరణ్, స్కూల్ లో అందరి గురించి బైటకు రానివ్వరు, ఎవరి బయో డేటా ని కూడా బైట చెప్పనివ్వరు చాల ప్రైవసీ గ ఉంటుంది.నా మొదటి పేరు తో మాత్రమే తెలుసు అదే డాక్టర్ మైల్స్ , డాక్టర్ దాగమో అని ఎవరికీ తెలియదు. లేదంటే తాను రిచ్ చైల్డ్ గ చూసేవాళ్లు. నాకు ఇక్కడ రాంచి లో ఉన్న పేరును , నేను అక్కడ చెప్పే పాతాళ వాళ్ళ పేరు వుంది దాని వాళ్ళ హెమ్ కి అకాడమిక్ లో చేరడం ఈజీ అయింది.

పదుల సంవత్సరాల తరువాత...తాను మాత్రమే అమ్మాయి ,సింగల్ గర్ల్ అని చెప్పుకోవొచ్చు. నువ్వు అన్నది నిజమే అందులో చేరాలి అంటే చాల బలము, ధాయ్య్రము కావాలి తనలో అన్నీ వున్నయి చరణ్. నేను ముందు గానే తనకి కొన్ని నేర్పించాను.కానీ తను పెరుగుతున్న కొద్దీ ఇంకా స్ట్రాంగ్ గ తయారు అయింది.

నేను ఇంత పెద్ద రాంచి ని చూసుకుంటున్నాను అంటే తను మాత్రమే కారణం, తన చురుకుతనం, దృఢ నిశ్చయాలే నన్ను ఎకరాల కొలది భూమి ని తీసుకునేలా చేసాయి.చుట్టూ ఉన్న చెట్లు, పొలాలు అన్నీ తన చేతుల మీదుగానే పండుతున్నాయి.

తాతయ్య!!! అంటూ టక్కున డోర్ ని నెట్టను, ఇద్దరు కంగారు గ లేచి నించున్నారు. మేనేజర్ చరణ్ అయితే తన చెమటలు తుడుచుకుంటూ అయోమయంగా కనిపించదు.

ఏంటి సర్ తాను మనం మాట్లాడుకున్నది వినేసిందా??? ఏమో చరణ్ నక్ కూడా తెలియడం లేదు.

ఏంటి వీళ్ళు ఇలా చూస్తున్నారు అని నేను యిద్దరిని చూసాను. హోం సారీ డోర్ తట్టకుండా వోచాను కదా సారీ తాతయ్య.

పర్లేదు హెమ్ అని ఊపిరి పీల్చుకుంటూ కూర్చున్నాడు మైల్స్. చరణ్ విచిత్రంగా అలానే చూస్తూ వుండి పోయాడు తన ముఖం లో వున్న ఎక్స్ప్రెషన్ కి నాకు పెద్దగా ఆశ్చర్యంగా అనిపించలేదు. ఎందుకంటే తను ఎప్పుడు నన్ను చూడలేదు.తాతయ్య నేను మొంటరిని మార్బల్ కి వెళ్తున్నాను. చెప్పి వెళదాం అని వోచాను. ఓహ్!!! నేను రైడింగ్ డ్రెస్ లో ఉండటం వల్ల తాతయ్య కి అర్ధం అయే ఉంటుంది.

వేళ్ళు హెమ్....

ఇంట్లో నాకు విచిత్రమైన రూల్స్ వున్నాయి మొదటిది...నేను ఫొటోస్ తీసుకోకూడదు. ఇంట్లో ఫొటోస్ కూడా లేవు, తాతయ్య నన్ను ఎప్పుడు ఫొటోస్ దిగనివ్వలేదు. ఎందుకు అని అడిగితే నా సేఫ్టీ కోసం అని చెప్పే వాడు.

రెండవది...జిగ్గీ వాళ్ళ లాగా నేను ఎప్పుడు ఎలైట్ ఫంక్షన్స్ కి వెళ్లలేదు.ఎందుకు నన్ను ఆలా బైటకు వెళ్లనిచ్చేవాడు కాదో తెలిసేది కాదు. కానీ తాతయ్య ఏది చేసినా నా మంచికే చేస్తాడు అని ఊరుకునే ద్


స్టేబుల్ కి వెళ్ళేసరికి పెన్ లో షాడో లేదు, మేడో మోర్న్ చేస్తూ నించుంది.మేడో ని నిమురుతూ తాతయ్య పెట్టిన రూల్స్ గురించి ఆలోచిస్తున్నాను, ఇంతలో నను ఎవరో పిలుస్తున్నారు గ అనిపించింది.

లిటిల్ మిస్!!! ఏమైంది ఆంగ్ షాడో ఎక్కడ?? నేను మొంటరిని మార్బల్ కి వెళ్ళాలి. లిటిల్ మిస్ షాడో కి హెల్త్ బాలేదు, డాడ్ దాన్ని చూస్తున్నారు. మీరు ఇవాళ్టికి మేడో ని తీసుకు వెళ్ళండి. ఇప్పుడు ఎలా షాడో కి, పర్లేదు బానే వుంది, డడ్ దానికి మెడిసిన్ ఇస్తున్నారు.

సరే ఐతే నేను మేడో ని తీసుకెళ్తాను.

హే మేడో పధా వెళదాము!!

గాలి వీస్తూ ఉంటే,హెమ్ జుట్టు హాట్ కింది నుండి గాలి లో ఎగురుతూ వుంది, తను వాళ్ళ కొత్తగే వున్నా ఫెన్సింగ్ పక్క నుండి, గుర్రం పైన వొస్తూ ఉంటే మహారాణి లా వుంది. హెమ్ గుర్రాని ఇంకా ఎక్కువ గ రైడ్ చేస్తూ వుంది, గుర్రం శబ్దం, చల్లని గాలి, నోటి దగ్గర పక్షుల సవ్వడి.

హెమ్ నది కి పక్కనుంది వెళ్తుంది, తన ఎదురుగా పక్షులు అన్ని వెల్కమ్ చెబుతున్నట్టు గ వొచ్చాయి. చెట్ల మధ్య నుండి హెమ్ మేడో ని మెల్లిగా తీస్కెళ్ళి , ఒక పెద్ద చెట్టు కి దాన్ని కట్టేసి, కాసేపు మేడో ని రిలాక్స్ అవమాని తల నిమిరింది.

మెల్లిగా చెట్టు పైకి ఎక్కి , పెద్ద కొమ్మ పైన కూర్చుంది,కాసేపు రిలాక్స్ అయ్యాక.

ప్రై ప్ర ప్ర ....

ప్ర ప్ర ప్రి....

ప్రై ప్ర ప్ర...

అని పాట పాడుతూ కూర్చుంది హెమ్.

పెయింటింగ్ ఎప్రాన్ వేస్కుని, సీరియస్ గ తన పెయింటింగ్ బోర్డు పైన పెయింట్ వేస్తూ వున్నాడు. చేతి వేళ్ళకు కలర్ అంటడం తో వెళ్ళు తుడుచుకుంటూ. తన గది లో కిటికీ వైపు వెళ్ళాడు.

హెమ్ గొంతు వినిపించడం తో కిటికీ ఓపెన్ చేసి హెమ్ వైపు కోపంగా చూసా డు.... ఎన్ని సార్లు చెప్పాలి నీకు ఇలా చెట్ల మధ్య నుండి రకు అని. ఈ చెట్టు ఎక్కి రావడం అవసరమా హెమ్ .గేటు నుండి డైరెక్ట్ గ రావొచ్చు కదా.

లోపలికి రా అని. చేతిని అందించగానే కొమ్మ నుండి కిటికీ లొకి ఎక్కి లోపలికి వెళ్ళాను. అల్మరా నుండి స్లిప్పర్ తీస్కోచ్చాడు హుజి. న షూ ని విడిచేసి, స్లిప్పర్స్ వేస్కుని తన వెనకాలే డ్రాయింగ్ రూమ్ లోకి వెళ్ళాను.

జిగ్గీ కి, నాకు హుజి రూమ్ లో పెయిర్ అఫ్ డ్రెస్సెస్ ఇంకా స్లిప్పర్స్, కావాల్సిన వస్తువులు అన్నీ ఉంటాయి.

సోఫా లో కూర్చోగానే, హుజి మెయిడ్ కి కాల్ చేసాడు, కాసేపట్లో న ఫేవరెట్ స్ట్రాబెర్రీ డెసెర్ట్స్ స్మెల్ రూమ్ లోకి వొస్తుంది. అదేంటో తెలియదు నేనెప్పుడు వోచిన నిమిషాల్లో నాకోసం ఫుడ్ వోచేస్తుంది, నెం ప్రతిసారి మార్బల్ వెనకాల నుండి వొస్తాను, కానీ మార్బల్ లో వున్నా మైడ్స్ అందరికి తెలిసిపోతుంది.

నేను సోఫా లో కూర్చో గానే, గ్లాస్ లో వైన్ వేసి ఇచ్చాడు హుజి, డెలీషియస్!!!ఇది జిగ్గీ వాళ్ళ కొత్త బ్రాండ్ కదా అవును, త్వరలో మార్కెట్ లోకి వొస్తుంది, మనకి సాంపిల్స్ పంపించారు.

హెమ్ నీతో మాట్లాడాలి, జోక్ గ తీసుకోకూడదు!!! అం సీరియస్ అబౌట్ ఠిస్.

నిన్ను చూస్తేనే అర్ధం అయింది నాకు. ఏదో సీరియస్ మట్టర్ అని ఏంటో చెప్పు.

అదేంటి నీకెలా తెలుసు హెమ్!! ఎప్పుడు నువ్వే నాకు స్ట్రాబెర్రీ జం తెచ్చేవాడివి కానీ ఈ సారి నువ్వు రాలేదు ,ఎర్లీ మార్నింగ్ పెయింటింగ్ చేయవు మన ఇద్దరికీ తెలుసు నీకు ఎక్కువ స్ట్రెస్ ఉంటేనే ఆలా చేస్తావు. ముక్యంగా నన్ను చూడకుండానే కళ్ళు తిప్పేసుకుని తిరుగుతూ వున్నావు నువ్వు.

హుజి షాక్ గ హెమ్ ని చూస్తూ వుండి పోయాడు. హెమ్ కి న గురించి ఇంత పర్ఫెక్ట్ గ తెలుసా!!! చూసింది చాలు కానీ ఏంటో వోచి చెప్పు.

హుజి తన హెయిర్ ని బన్ లో పెట్టుకుని పెయింటింగ్ వేస్తూ నించున్నాడు. చేతులకి వున్నా రెడ్ కలర్ పెయింట్ ని వాష్ చేసుకుంటూ.జిగ్గీ ఇక్కడ ఉంటె బాగుండు అని అన్నాడు.

జిగ్గీ ఎందుకు???అని అడుగుతూ అక్కడే వున్నా రాయల్ సోఫా లో కూర్చున్నాను.

హెమ్ మేము మొన్న సీజీసీ మెమోరియల్ డే లో ఎల్ ఎంపైర్ ని కలిసాము. తనతో పటు లోగడేమో కోచ్ కూడా వొచ్చాడు.జిగ్గీ తనని ట్రౌబుల్ లో పడేశాడు,అందరి ముందు ని గురించి చల్లేంజ్ చేసాడు...

నీకు లోగడేమో ప్రిన్స్ అంటే ఇష్టమా???డో యు హవె ఫీలింగ్స్ ఫర్ హిమ్ బేబీ???

సం హౌ!!!మొత్తం కాదు కానీ కొన్ని విషయాల్లో తను అంటే చాల ఇష్టం నాకు.ఎలా వున్నాడు హుజి తను, ఐస్ హి ఫైన్?? తనకేంటి హెమ్ బనే వున్నాడు, కాబోయే లోగడేమో ప్రెసిడెంట్ తను......నీకు తెలుసు కదా ఎల్ ఎంపైర్ టాప్ మోస్ట్ కంపెనీ అని.

అవును హుజి తెలుసు నాకు, లోగడేమోస్ తరువాత , సీజీసీ కార్పొరేషన్. మొంటరిని మైన్స్ ఫాల్లోవెద్ బై మాంట్రియల్ వైన్స్ , ఒఫ్ఫ్కోర్సు కంట్రీ లో ఈ నాలుగు కంపెనీస్ టాప్ లో అండ్ ఫేమస్ కంపెనీస్ కూడా అందరికీ తెలిసిన విషయం ఏ,హుజి నన్ను చూసి పెద్దగా ఆశ్చర్యం పోలేదు. వాళ్ళు ఎలైట్ కాబట్టి నాకు ఎప్పుడు బిసినెస్ మీటింగ్స్ గురించి చెబుతూ వుండే వాళ్ళు.

నిజమే హెమ్ కానీ లోగడేమో ఫామిలీ వాళ్ళు అనుకుంది సాధించుకోవడానికి ఎంత కైనా తెగిస్తారు. నిన్న సీజీసీ కి కాబోయే ప్రెసిడెంట్ తో లోగడేమో కోచ్ కి ఎంగేజ్మెంట్ ప్రకటించారు.కానీ జిగ్గీ చేసిన దాని వల్ల అది సక్సెస్ అవనట్టే. ఎప్పటి నుండో అందరూ అనుకుంటున్న విషయమే ఆది.

కానీ తను ని విషయం లో చాల సీరియస్ గ వున్నాడు హెమ్, నీకు తెలుసా ని గురించి అందరి ముందు మాట్లాడాడు అని జరిగింది అంత చెప్పాడు.

హుజి చెప్తూ ఉండగానే నాలో ఏదో భయం మొదలు అయింది.గోర్లు కొరుకుతూ. వాళ్ళు అంత డేంజర్ హ హుజి నాకు భయంగా వుంది.

వెంటనే హుజి స్టూల్ తీస్కుని కూర్చుని నా చేతులని గట్టిగా పట్టుకున్నాడు. నేను జిగ్గీ వున్నాము కదా హెమ్ నీకేం కాదు కానీ ఇక నుండీ నువ్వు లోగడేమో ప్రిన్స్ ఆలోచనలకి దూరంగా ఉండటం మంచిది.

నేను వణకడం చూసి, హుజి నాను హత్తుకున్నాడు, నేను తన షర్ట్ ని చేతులతో పట్టుకుని హత్తుకున్నాను.ఎందుకో తెలియదు ఏదో సెక్యూరిటీ ఫీలింగ్ వొచింది, తన ఛాతీని తాకగానే ఏదో తెలియని ఫీలింగ్ తాను దాచుతున్నట్టు గ అనిపించింది.తను నా జుత్తు నిమరాగానే, వెంటనే ఆలోచన నుండి తేరుకున్నాను.

హుజి జిగ్గోరో కి ఎం ఆపద లేదు కదా ఇప్పుడు, తనని వాళ్ళు ఎం చెయరు కదా. హెమ్ నువ్వు చెప్పింది నిజమే నువేం టెన్షన్ పడకు నేను తనకి కాల్ చేసి మాట్లాడుతాను.

ఇంతలో ఎవరో డోర్ కొట్టడం తో హుజి వెళ్లి డోర్ తీశాడు.

సేనియోరితో మాంట్రియల్ ప్రిన్స్ కి ఆక్సిడెంట్ ఆయిందంట, ఇప్పుడే హాస్పిటల్ నుండి కాల్ వొచింది.

ఏంటి ఇలా వున్నాడు జిగ్గీ?? హుజి త్వరగా హాస్పిటల్ కి వెల్ద్ము మనము. లోగడేమో ఫామిలీ తనని ఏమైనా చేసి ఉంటారు. హెమ్ నువ్వు టెన్షన్ పడకు వెళదాము, ఏడవకు నువ్వు.

హెమ్ నువ్వు ఏ విషయం జిగ్గీ దగ్గర మాట్లాడకు, తనకి లోగడేమో కోచ్ పైన మంచి ఒపీనియన్ లేదు, కొల్లెట్ తో చూసినప్పటి నుండి తన పేరు వింటేనే కోపం తో రగిలి పోతున్నారు.

ఐ ప్రామిస్ యు హుజి!!! కానీ ఇది ఎవరి పనో మనం తెలుసుకోవాలి.

జిగ్గీ....

సీజీసీ మెమోరియల్ తరువాత జిగ్గీ తన ప్రైవేట్ ఫ్లైట్ లో హాంప్షైర్ ఎయిర్పోర్ట్ లో దిగాడు.అప్పటికే లేట్ కావడం తో సిటీ లో ఉన్న తన రూమ్ కి వెళ్ళాలి అనుకున్నాడు, హుజి తన ఛాపర్ లో మూడుగంటల ముందే రిచ్మండ్ కి చేరుకున్నాడు.

ఫామిలీ తో లంచ్ ఉండటం వల్ల, జిగ్గీ వాళ్ళ అమ్మ కోసం హుజి తో రాలేదు. ఇంకాసేపు వుండమని అడిగిన అప్పటికే జిగ్గీ కి చాల టైం స్పెండ్ చేసినట్టు గ అనిపించి జిగ్గీ కాపిటల్ లో ఇంకా ఉబ్దాలేను నేను....హాంప్షైర్ వెళ్తాను అమ్మ అని వాళ్ళ అమ్మ కి ఒక్కదానికి చెప్పేసి ప్రైవేట్ ఫ్లైట్ తీసుకుని వొచెసాడు.

యంగ్ సిర్ (యువ రాజు) ఎక్కడికి వెళదాము అని డ్రైవర్ సీట్ నుండి ఒక వాయిస్ వినిపించింది తాను ఝాన్...జిగ్గీ ప్రైవేట్ అసిస్టెంట్. తన గురించిన అన్ని విషయాలు ఝాన్ చూసుకుంటాడు.

ఇన్నిటికి వెళదాము ఝాన్...సిటీ లో మొట్రెల్ ఫామిలీ కి సంబంధించిన అప్పార్ట్మెంట్స్ ఎన్ని వున్నా , జిగ్గీ ఎక్కడికి వెళ్ళకుండా , హాంప్షైర్ లో ఉన్న చిన్న ఫ్లాట్ కి వెళ్తాడు దాన్నే ఇల్లు అని అంటూవుంటారు. తనకి నాలుగేళ్ల వయసు వున్నప్పుడు జిగ్గీ కాపిటల్ నుండి సిటీ కి వొచ్చాడు ఆ టైం లోనే రెండవిల్లే అకాడమిక్ లో జాయిన్ అయ్యాడు.

అప్పటి నుండి మొంటరిని మార్బల్, రాంచీ, సిటీ లో తన ప్రైవేట్ ఫ్లాట్ లో తప్ప ఎక్కడికి వెళ్లడు.ఫ్లాట్ కి వెళ్ళాక ఝాన్ కాసేపటికి జిగ్గీ కి బాయ్ చెప్పి వెళ్ళిపోయాడు. జిగ్గీ కి తన ఫ్లాట్ లో వంటరిగా ఉండటమే అలవాటు ఎవయు వున్నా తనకి నచ్చదు. ఝాన్ కి ఈ విషయం తెలుసు తనని చిన్నప్పటి నుండి చూస్తున్నాడు కాబట్టి వెంటనే తాను వెళ్లిపోయాడు.

ఝాన్ వెళ్ళాడు అని గమనించి జిగ్గీ కంఫర్ట్ గ సోఫా లో కూర్చుని బుక్ తీసి చదువుతూ నిద్రలోకి జారుకున్నాడు. కాసేపటికి మెలకువ రావడం తో, జిగ్గీ లేచి ఫ్రెష్ అయ్యి. హుజి దగ్గరికి వెళ్ళాలి అనుకున్నాడు కానీ లేట్ నైట్ పదకొండు అవడం తో హుజి నిద్రని చెడకొట్టడం ఇష్టం లేక కాల్ చేయకూడదు అనుకున్నాడు, ట్రావెలింగ్ వళ్ళ టైర్డ్ అయ్యి త్వరగా పడుకుని ఉంటాడు.

ఈ నైట్ హెమ్ ని ఓల్డ్ మాన్ ని లేపాదము కరెక్ట్ కాదు, వెళ్లి హెమ్ ల్యాబ్ లో పడుకుంటా ,మార్నింగ్ నన్ను చూడగానే హెమ్ అరవడం మొదలు పెడుతుంది, తనకి కోపం తెప్పించడం లో సాటిస్ఫాక్షన్ ఏ వేరు అని తనలో తాను నవ్వుకుంటూ.

బైక్ స్టార్ట్ చేసాడు, లేట్ నైట్ ఆయినా సిటీ ఇంకా బిజి గానే వుంది. జనాలు తిరుగుతూనే ఉన్నారు.ఎక్కువ గ ఫేమస్ పీపుల్ ఉండే ఏరియా కాబట్టి ఎప్పుడు సందడిగానే ఉంటుంది.

హెమ్ జిగ్గీ డ్రైవింగ్ గురించి ఎప్పుడు కంప్లైంట్ చేస్తూ వుంటుంది, జిగ్గీ చాల స్పీడ్ గ డ్రైవ్ చేస్తాడు. హెమ్ చెప్పిన మాటలు గుర్తుకు వోచి మెల్లిగా డ్రైవ్ చేస్తూ వెళ్తుండగా, బార్ ముందు కపుల్ రొమాన్స్ చేస్తూ కనిపించారు, అది కొమెన్ ఏ కానీ అమ్మాయి జిగ్గీ కి చాల ఫ్యామిలియార్ గ అనిపించింది.

గోల్డెన్ లైన్ స్కర్ట్ నుండి తన సన్నని కాల్లు మెరిసిపోతున్నాయి, తన సెమి గోల్డెన్ హెయిర్ చెవుల నుండి కింది కి పడి తన మొహానికి అందాన్ని తీస్కోచ్చాయి.

దగ్గరగా వెళ్లి, సబీనా అని పిలిచాడు జిగ్గీ. హోం యంగ్ సిర్ మీరా !!! ఏంటి సబీనా నువ్వు చేసేది మనం ఇద్దరం రేలషన్ లో వున్న విషయం మర్చిపోయావా???యూ అర్ మై లేడీ!!

జిగ్గీ కి మీడియా లో చాలా క్రేజ్ వుంది మాంట్రియల్ ప్రిన్స్ కావడం తో , తన ఫేమస్ పర్సనాలిటీ ,గ్లామర్ కి అమ్మాయి లు తన చుట్టూ తిరిగే వాళ్ళు. జిగ్గీ ఎవరితో రేలషన్ లో వున్నా వేరే ఏ అబ్బాయి ఆ అమ్మాయి జోలికి వోచే వాడు కాదు. కానీ ఇది మొదటి సారి తను రేలషన్ లో వున్న అమ్మాయి తో వేరే ఎవరో అబ్బాయి ఇలా కలిసి కనిపించడం ఇదే మొదటి సారి.

జిగ్గీ కోపంగా ఆ అబ్బాయి ని చూసాడు, తను భయపడకుండా  హే అం సామ్యూల్ అని షేక్ హ్యాండ్ ఇచ్చాడు. జిగ్గీ కోపంగా తన చేతి ని లాగి వెనక్కి తిప్పి మెడని పట్టుకున్నాడు.

జిగ్గీ తనని వొదిలేసేయ్, నువ్వు రీసన్ చెప్పు ఎందుకు ఇలా నన్ను మోసం చేశావు?? జిగ్గీ నాకు నీతో ఏదో డేట్ కి రేలషన్శిప్ వొదు, నేను కుక్క పిల్లని కాదు . నాకు నిజమైన ప్రేమ కావాలి మధ్యలో బ్రేకప్ వొద్దు. హే సబీనా నెం వాళ్ళని వొదిలి వేయలేదు.. వల్లే బ్రేక్ చేస్కున్నారు నీకు తెలియదా.

హే ఆపండి!!! బేబీ నేను నిన్ను న ప్రాణంగా చూస్కుంటాను ఐ లవ్ యు అని సామ్యూల్ అనగానే, జిగ్గీ కోపంగా తనని వొదిలేసాడు.

బైక్ దగ్గరికి వెళ్లి హ్యాండిల్ కి వేలాడుతున్న హెల్మెట్ ని తీసుకుని పెట్టుకోబోయాడు, వెంటనే వెనకాల నుండి ఏదో బరువు తల మీద వోచి పడినట్టు గ అనిపించింది. తను కింద పడబోతుంటే ఎవరో అబ్బాయి వోచి తనని పట్టుకున్నాడు, తాను అబ్బాయి లా ఉన్నాడు కానీ, తనని తాకుతూ ఉంటే అమ్మాయి లా అనిపించింది....

ప్రెసెంట్....

డాక్టర్ మైల్స్ కి సంబంధించిన హాస్పిటల్ హంపీషియర్, సిటీ హాస్పిటల్ లో జిగ్గీ ని అడ్మిట్ చేశారు.

జిగ్గీ ఇంకా స్పృహ లోకి రాలేదు, హెమ్ నిన్న మార్నింగ్ నుండి జిగ్గీ కోసం ఏడుస్తూనే ఉంద ఎందరు కన్సోల్ చేసిన హెమ్ తన ఏడుపుని ఆపుకోలేక పోయిందిి.హుజి సోఫా లో కూర్చుని బుక్ చదువుతున్నాడు, హెమ్ ఏడుస్తూ జిగ్గీ కోసం జ్యూస్ తీసింది.

హుజి డాక్టర్ ని కలవడానికి వెళ్లడం తో ,హెమ్ సోఫా లో కూర్చుని జిగ్గీ ని చూస్తూ వుంది, తను మెల్లిగా కళ్ళు కదిలించడం తో హెమ్ డాక్టర్ ని పిలిచింది.

జిగ్గీ ఎలా వుంది ఇప్పుడు, హెమ్ అం అం ఓకే !!! ఇలా ఎలా జరిగింది మళ్ళి బైక్ రాష్ గ డ్రైవ్ చేసావా, ఆ నైట్ నువ్వు బైటకు రావాల్సిన అవసరం ఎం వుంది, నువ్వు ఎందుకు ఇలా చెప్తే వినకుండా డ్రైవింగ్ చేస్తున్నావు.

హెమ్ నేను చెప్పేది విను!!! నన్ను ఎవరో తల పైన రాడ్ తో కొట్టారు...ఏంటి!!! హెమ్ ఎక్కి ఎక్కి ఏడవడం మొదలు పెట్టింది.

ని మీద ఎవరికీ పగ లేదు ఎందుకు ఇలా జరిగింది. హెమ్ నువ్వు ఏడవకు ప్లీజ్ నేను తట్టుకోలేను, ఈ నొప్పికన్నా ని ఏడుపు చూస్తే చాల బాధ గ వుంది......

మెడిసిన్ వళ్ళ మత్తుగా ఉండటం తో, హెమ్ ఏడుస్తుంది అన్న టెన్షన్ తో పల్స్ రేట్ స్లో అవుతూ జిగ్గీ నిద్రలోకి జారుకున్నాడు.డాక్టర్స్ వోచి చెక్ చేసి ఇంజక్షన్ చేసి ఇంకొక వన్ హౌర్ లో తాను నార్మల్ స్టేజి కి వొస్తరు అని చెప్పి వెళ్ళాడు.

హుజి కి కాల్ రావడం తో మళ్ళి వొస్తాను అని చెప్పి తను సిటీ కి వెళ్తాడు.హెమ్ జిగ్గీ ని చూస్తూ కూర్చుంది.

జిగ్గీ కి కళ్ళు తెరవడానికి కష్టంగా అనిపిస్తుంది, తల నొప్పిగా ఉండటం తో కాస్త టైం తిసుకున్నాడు మేలుకోవడానికి.

మొదటి సారి లేచి హెమ్ తో మాట్లాడిన విషయం జిగ్గీ మరిచిపోయాడు. అసలు బతికే వున్న అన్న డౌట్ తో లేచాడు జిగ్గీ.

తనని కాపాడిన వ్యక్తి ఎవరు అని ఆలోచిస్తూ సిలింగ్ వైపు చూస్తున్నాడు జిగ్గీ....

పడిపోగానే తనని వోచి పట్టుకున్న వ్యక్తిని ముందే చూసినట్టు గ అనిపించింధి , కానీ తన బాడీ ఎందుకు డెలికేట్ గ అనిపించింది. లెథర్ జాకెట్ వేసుకుని వున్నాడు అబ్బాయి డబల్ లెథర్ అది. పేస్ చాల ఫ్యామిలియార్ గ అనిపిస్తుంది, తన కళ్ళు గ్రీన్ కలర్ లో వున్నాయే ఇంతకు ముందు వాటిని ఎక్కడో చూసాను.

తన బాడీ ఎందుకు డెలికేట్ గ వుంది, కింద పడిపోవడ తో తను నన్ను ఒళ్ళో పడుకోపెట్టుకుంది పెద్దగా అనిపించింది..తన టీఎస్ మెత్తగా ఉన్నాయి ,డౌట్ లేకుండా తను అమ్మాయి ఏ, నేను అంత మంది అమ్మాయిలతో డేట్ కి వెళ్ళాను కానీ ఏ అమ్మాయి ని అంత క్లోజ్ గ ముట్టుకోలేదు. ఆలా దగ్గర నుండి హత్తుకోలేదు ,అంటే తను నన్ను ఎం చేయాలి అనుకుంది??

అసలు ఎవరు తను,నేనెందుకు ఆలా హత్తుకుంది, అబ్బాయి గేతుప్ లో ఎందుకు వుంది??తనని ఎక్కడ చుసాను తాను తాను సామ్యూల్ హ!!!

నిద్రలోనే తల అటూ ఇటూ అంటూ కళ్ళు కదుపుతూ వున్నాడు జిగ్గీ.హెమ్ దగ్గర గ వెళ్లి, జిగ్గీ ని తడిమి లేపింది.

హెమ్!!! జిగ్గీ ఎందుకు కంగారు పడుతున్నావు ఎం అయింది??అని జిగ్గీ ని హత్తుకుంది హెమ్. అంటే హెమ్ నేను బ్రతికే ఉన్నానా?? అవును జిగ్గీ నీకేం కాలేదు నువ్వు బతికే వున్నావు ఠంక్ గాడ్ నీకు ఎం కాలేదు !!!

అసలు నువ్వు బార్ దగ్గర ఎం చేస్తున్నావు జిగ్స్ ??? హెమ్ హెమ్ ఐ వస్ మౌల్స్టెడ్!! వాట్??ఎం అంటున్నావు జిగ్గీ తలకి దెబ్బ తాకి పిచోడివి అయ్యావా నువ్వు. కాస్త ఆయినా దెబ్బ తాకింది అన్న బాధ లేకుండా.ఇప్పుడు కూడా గొరిల్లా లాగా బిహేవ్ చేస్తున్నావు నువ్వు.

లేదు హెమ్ నేను చెప్పేది నిజం నన్ను నమ్ము ఎవరో అమ్మాయి అబ్బాయి వేషం లో వుంది. నను రేప్ చేయబోయింది. షట్ అప్ జిగ్గోరో!!!

జిగ్గీ మై బాయ్!!!హుజి నేను చెప్పేది హెమ్ నమ్మడం లేదు ....జిగ్గీ నువ్వు ఇప్పుడు రెస్ట్ తీసుకో ఇంటికి వెళ్ళాక మాట్లాడుకుందాము...

......

......

......

నాకు ఈ రోజు స్ట్రాబెర్రీ ఈవెనింగ్ అని చెప్పాలి,జిగ్గీ కోలుకున్న తరువాత మేము ముగ్గురం కలిసి ముచ్చట్లు పెట్టుకోవడం ఈ రోజే మొదటి రోజు.

ఇక చాలు ఈ చదవడం నా వల్ల కాదు. నేను ఇక చదవను హెమ్. రిండవిల్లే లో న ఎడ్యుకేషన్ కంప్లీట్ అవకపోయిన పర్వాలేదు , నేను ఇక చదవను మన ముగ్గురికి ఇక స్కూల్ లేదు కాలేజ్ కూడా లేదు.

అవును జిగ్గీ ఇక చాలు అండ్ మన రిండవిల్లే లో మన డిప్లొమా కాలేజ్ ఎడ్యుకేషన్ కి సమానమే అని అంటూ కప్ లో వున్నా కాఫీ ఒక తాగి, బుక్ చదువుతున్నాడు హుజి.

సరే వెళ్ళకూడదు ఇంట్లో నుండి అన్ని కంపిటిషన్స్ కి ఎగ్జామ్స్ కి అటెండ్ అవుదాం జిగ్గీ కానీ ప్రాజెక్ట్స్ ఎం చేదాం .. నిధి ఇంకా ప్రాక్టీస్ కంప్లీట్ కాలేదు కదా జిగ్గీ దాని గురించి ఎం అంటావు, నువ్వు అది కంప్లీట్ చేస్తేనే నీకు గ్రాడ్యుయేషన్ సర్టిఫికేట్ వొస్తది.

అవును హెమ్ నేను ఇంకా మీ గ్రాండ్ పా దగ్గర ట్రైన్ అవుతున్నాను.అది కంప్లీట్ అవుతే న ప్రాక్టీస్ స్టార్ట్ చేయొచ్చు సిటీ హాస్పిటల్ లో. అవును హెమ్ ని ప్రాజెక్ట్ ఏమైంది నది ప్రొఫెస్సొర్స్ నుండి ఏ సపోర్ట్ లేకుండా చేస్తున్న ప్రాజెక్ట్ అండ్ మీకు తెలుసు కదా ఈ వాతారణం లో అవ్వి పెంచడం కష్టం అని.

హెమ్ నువ్వు ఆల్రెడీ సక్సెస్ అయ్యావు ఆల్రెడీ వైన్స్ కూడా వొచ్చాయి అంటే నువ్వు హాఫ్ సక్సెస్ అయినట్టే కదా హెమ్,సో డోంట్ వర్రీ డియర్.... లేదు హుజి ఇంకా అవ్వి ఫ్రూప్ట్స్ ఇవ్వని లేదు ఆవి ఫ్రూప్ట్స్ వొస్తే నేను సక్సెస్ అయినట్టు.

ని ప్రాజెక్ట్ ఏక్కడిదాకా వొచ్చి హుజి, స్క్యూల్ప్ట్యూర్స్ అన్ని వాటర్ లోకి ఎలా తీసుకెళ్తావు. స్క్యూల్ప్ట్యూర్స్ ని ఇంకా ప్రిపేర్ చేస్తున్నాను జిగ్గీ అవ్వి కంప్లీట్ అయ్యాక కొన్స్ట్రుక్టు చేయడమే.

అలా ఎలా చేస్తావు హుజి వాటర్ లో పెట్టే అప్పుడు డామేజ్ అవ్వవా??? లేదు జిగ్గీ కొన్స్ట్రుక్టు చేసి క్రేన్స్ తో వాటర్ లో డిప్ చేయిపిస్తాను.వో !!!! హుజి అండర్ వాటర్ మ్యూజియం కదా.

నేను హుజి ఐడియా విన్నప్పటి నుండి ఎంతో ఎక్సిటెడ్ గ వున్నాను. ఫస్ట్ అండర్ వాటర్ మ్యూజియం అది. అవును లిటిల్ గర్ల్ అండ్ దాని తరువాత ఆర్ట్ స్కూల్ స్టార్ట్ చేస్తాను. సో ఇవ్వి కంప్లీట్ అవుతే మనం సక్సెస్ అయ్యాము అనమాట.

జిగ్గీ కొన్ని డేస్ నుండి స్కూల్ కి రాకపోవడం వల్ల తన నోట్స్, రికార్డ్స్ మిగిలి పొయి ఉన్నాయి, వాటిని చూస్తూ జిగ్గీ తల పట్టుకున్నాడు. జిగ్గీ అర్ యు ఒకే!!!! తనకి ఆక్సిడెంట్ అయినప్పటి నుండి తన పైన నేను ఎక్కువ గ కొన్సన్ట్రేట్ చేస్తున్నాను. ఆక్సిడెంట్ వాళ్ళ హెడ్ పెయిన్ గ ఉంటుంది అని జిగ్గీ ని ఎక్కువ వొదిలి వుండటం లేదు నేను.

జిగ్గీ ఇప్పుడు చెప్పు నిను ఎటాక్ చేసింది లోగడేమో వల్లే కదా?? జిగ్గీ కోలుకున్నాక చాల రోజులకి ఆడిగాను .ఈ సరి ఆడిగ దానికి ఎక్కువ ఆలోచించలేదు నేను.

ఏమో హెమ్ నాకు తెలియదు ఇంకా ఇన్వెస్టిగేషన్ జరుగుతూనే వుంది కదా...ఎవరో తెలుస్తుంది లే. హెమ్ ఒకవేళ ఎటాక్ చేసింది లోగడేమో వాళ్ళు ఆయినా లోగడేమో కోచ్ కి ఎం సంబంధం లేదు .

అవును హెమ్ నెక్ డార్య్ల అంటే నచ్చక పోవొచ్చు కానీ, తాను ఇన్నోసెంట్ హెమ్. ఐ యాక్సప్ట్ కానీ జిగ్స్ నిను ఇలా చూడలేకపోతున్నాను.

ఇంతలో నా లాబరేటరీ డోర్ ని ఆంగ్ గట్టిగా కొట్టి ఓపెన్ చేసాడు. లిటిల్ మిస్ త్వరగా రండి!!!!!

ఏంటి ఆంగ్ ఏమైంది????మళ్ళి ఏమైనా థ్రెట్ హ???

ఆంగ్ వెనకాలే హడావిడిగా వెళ్ళాము. తాను నేరుగా మొక్కల దగ్గరికి వెళ్ళాడు. చుడండి లిటిల్ మిస్ మీ మీ వైన్స్ కి పిందెలు వొచ్చాయి.ఏంటి ఆంగ్ ఎం చెప్తున్నావు నువ్వు??? నిజం లిటిల్ మిస్ కావాలంటేే మిరే చుడండి.

చెట్ల దగ్గరికి వెళ్లి మెల్లిగా వాటిని తొంగి చూసాను, న సుర్ప్రైస్ కి చిన్న చిన్న పిందెలు వొచ్చాయి, కొన్ని కాస్త పెద్దగానే అయ్యాయి.జిగ్గీ హాస్పిటలైజ్ అవడం వల్ల నేను వాటిని ఎక్కువగా పట్టించుకోలేదు. చాల గ్రోత్ వొచింది న ప్లాంట్స్ లో.

ఒకటి తీసుకుని చూశాను హెల్త్య్ గ అనిపించాయి. జిగ్గీ వోచి వాటిని చుడి హెమ్ నువ్వు సాధించవు అని అన్నాడు, ఎస్ మై లిటిల్ గర్ల్ చెప్పను కదా నువ్వు ఏది ఆయినా చేయగలవు అని. ని ఎక్స్పరిమెంట్ సక్సెస్ అయింది.

అవును హుజి అని హుజి చెంప కి ముద్దు పెట్టాను, జిగ్గీ ని హత్తుకుని తనకు ముద్దు పెట్టాను, మా ఇద్దర్నీ హుజి హత్తుకున్నాడు. నిజంగానే నాకు ఇది బెస్ట్ ఈవెనింగ్.

యంగ్ సిర్!!!!

వెనకాల నుండి ఝాన్ వాయిస్ వినిపించింది, ఝాన్ కి జిగ్గీ అసిస్టెంట్ అవడం తో తాను ఎక్కడికి వెళ్లినా తోడు వెళ్తున్నాడు, ఆక్సిడెంట్ అయినప్పటి నుండి.తనని అబ్సర్వ్ చేస్తూనే వున్నాడు.

ఏంటి ఝాన్ మీరు ఈ టైం లో వొచ్చారు.హలో లిటిల్ మిస్ అండ్ సేనియోరితో. హాయ్ ఝాన్!!!

నేను మీ కోసం సెక్యూరిటీ ని తీస్కోచ్చాను .వాట్???? నీకు తెలుసు కదా ఝాన్ నాతో ఎవరు వుండటం నచ్చదు అని ఎందుకు నువ్వు సెక్యూరిటీ ని ఆరెంజ్ చేసావు. సిరా ఇది మీ నాన్నగారి ఆర్డర్ దానికి మేము ఎం చేయలేము కదా. సర్ కి ఎదురు చెబితే న జాబ్ పోతుంది.

హ్మ్మ్ !!! ఇంతకీ ఎవరు తను?? హలో యంగ్ సిర్!!! థాట్స్ మీ..

వాట్!!! హలో సేనియోరితో ,లిటిల్ మిస్ అం సామ్యూల్!!

హలో సామ్యూల్ నువ్వే కదా జిగ్గీ ని కాపాడింది. ఠంక్ యు సో మచ్ !!! మై ప్లెషర్ లిటిల్ మిస్ ,యూ కాం కాల్ మీ సాం!! ఝాన్ తాను అబ్బాయి కాదు తాను తాను అమ్మాయి నను ....

ఝాన్ జిగ్గీ వైపు ఆశ్చర్యంగా చూస్తూ నించుంది పోయాడు.

జిగ్గీ మా ఇద్దరికీ ఈ విషయం ముందే చెప్పడం తో హుజి వెంటనే జిగ్గీ నోరు మూసాడు , తనని గట్టిగా పట్టుకుని లాకెళ్ళాడు.ఝాన్ డోంట్ వర్రీ మేము తనతో మాట్లాడుతాము, సామ్ నువ్వు ఇక్కడే ఉండొచ్చు. కంగారు లో ఏం చెప్పాలో తెలియక నేను వాళ్ళ వెనకాలే పరిగెత్తాను, హుజి జిగ్గీ కంటే స్ట్రాంగ్ గ ఉండటం తో తన నుండి విడిపించుకోలే క పోయాడు.

.......

.......

.......

అందరు హాల్ లో హడావిడి గ వున్నారు,డారిల్ చూసి చూడనట్టు గ వెళ్తున్నాడు.

హే డారిల్!!!నన్ను ఇలా వొదిలి వేళ్ళకు ప్లీజ్...ఐ లవ్ యు!!!

చాల రోజుల తరువాత తన గొంతు విన్నాడు డారిల్ , వెనకకు తిరిగి తనని చూస్తూ చేతుని పట్టుకొబోయాడు ,హెమ్ గట్టిగ డారిల్ అని అనడం తో నిద్రలోంచి లేచాడు.

తనకి ఇప్పటికీ చాలా సార్లు హెమ్ కలలో కనిపించేది. కంగారు గ లేచిన , తన వాయిస్ వినపడటం తో అది తన పెదవుల్లో నవ్వుని తెప్పిచింది. చాల రోజులు అవుతుంది హెమ్ నిన్ను చూడక, చూడాలని వుంది కానీ చూడలేని పరిస్థితి ఎం చేయను హెమ్ . ఎం అర్ధం అవడం లేదు అని లేచి సూట్ వేసుకున్నాడు.

డారిల్ తన ప్రైవేట్ ప్లేన్ లో సౌత్ సెంట్రల్ కి వెళ్తున్నాడు.అక్కడ వాళ్ళకి పెద్దగా వర్క్ ఎం వుండేది కాదు,

ఎక్కువ గ సౌత్ కి వోచేవాడు కాదు తను.ఎప్పుడో ఎనమిది ఏళ్ళు వున్నప్పుడు వొచ్చాడు మళ్ళి ఇప్పుడు వొస్తున్నాడు.

ఫ్లైట్ దిగగానే, అందరు తనకి బో చేసి నించున్నారు. డారిల్ వాళ్ళని ధాటి వెళ్ళాక అందరు వాళ్ళ తాళాలు స్ట్రెయిట్ చేసారు.

మేనేజర్ సంజయ్ కార్ లో రెడీ గ వున్నాడు. హలో ప్రిన్స్!!! హలో మేనేజర్ సంజె!!! వాట్ అబౌట్ థెం??? హెల్త్ కండిషన్ ఎలా వుంది ???సర్ మన డాక్టర్స్ ప్రయాణిస్తూనే వున్నారు.

సంజె నాకు స్ట్రెయిట్ ఆన్సర్ చెప్పండి... అంటే సర్ ఇంకా ఎం ఇంప్రూవ్మెంట్ లేదు...వె అర్ లూసింగ్ థెం.

సంజె డారిల్ ని చిన్నప్పుడు చూసాడు, అప్పటికి ఇప్పటికి తనలో చాల మార్పు కనిపించింది.ప్రెసిడెంట్ అవకపోయిన, డారిల్ లో బిజినెస్ మాతురిటీ ఎక్కువ గానే వుండేది. ఎవరు ఆయన తన మాట కి అడ్డు చెప్పే వాళ్ళు కాదు.

డ్రైవర్ కార్ రోడ్డురోవేర్ కి తీసుకెళ్ళు, సర్ అక్కడికి ఎందుకు. మీకు ఆ ప్లేస్ ఫిట్ అవ్వదు.....

రోడ్డురోవేర్ లో చాల చిన్న రెస్తౌరంత్ వున్నాయి సర్ మీరు అక్కడికి వెళ్ళడం ఏంటి.వేరే రెస్తౌరంత్ కి వెళదాం మనము.సిటీ లో రాయల్ రెస్టాయూరాంట్స్ చాల వున్నాయి, అది చిన్న ఊరు.

లేదు సంజె నేను ఒక ఇంపార్టెంట్ పర్సన్ ని కలవాలి అందుకే వెళదాము అంటున్నాను.

డ్రైవర్ రోస్టర కి తీసుకెళ్లండి. రోడ్డురోవేర్ కి టర్న్ అయ్యాక త్వో టోర్న్స్ తీసుకుని రోస్టర్ కి ముందు కారు ఆపాడు డ్రైవర్. గార్డ్స్ అందరిని బైటనే ఉండమన్నాడు డారిల్.

రోస్టర్ బెస్ట్ ఎక్విప్ప్డ్ రెస్తౌరంత్ ,చిన్న కోటేజ్ లో నీట్ గ అన్ని సెట్ చేసి పెట్టారు , చిన్నగా ఉన్న అందరికి దాని లుకింగ్ నచింది.

డారిల్ డోర్ తీసుకుని లోపలికి వెళ్ళాక కోర్నెర్ లో కూర్చున్న వ్యక్తి యంగ్ మాస్టర్ అని పిలిచాడు.తాను దగ్గరగా వెళ్ళగానే ఫార్మర్ సు లేచి డారిల్ కి బో చేసి తన గ్రీటింగ్స్ ని చెప్పాడు.

హలో ఫార్మర్ సు...చూస్తుంటే తాను ఈ ప్లేస్ లో కొన్ని ఏళ్లుగా వుంటున్నాడు అనిపించింది. నలభై ఏళ్లు ఒంటి మీదికి వొచ్చాయి అంటే చుట్టూ వున్నా ఊర్లలో విషయాలు అన్ని తెలిసే ఉంటాయి.

ఇద్దరు కూర్చోగానే, మాస్టర్ టీ తీస్కుంటారా కోఫీ న? డారిల్ సమాధానం ఇవ్వక ముందే వెనకకు తిరిగి చూసి మల్టిదా అని పిలిచాడు సు!!!సారీ మాస్టర్ నేను మీ ఆన్సర్ వినలేదు, అం ఓకే విత్ టీ ఫార్మర్ సు!!!

చెప్పండి మీకు ఏమైనా తెలిసిందా? ఎస్ ఎస్ మాస్టర్ కానీ అవ్వి ఋమోర్స్ అని అనుకుంటున్నాను.నేను వాటిని ఎప్పుడు నమ్మలేదు. మీకు తెలియనిది కాదు పల్లెటూళ్ళలో చిన్న విషయం తెలిసినా దానిని పెద్దగా చేసి చెబుతూ

వుంటారు.

( నిజమే నంది ఈ ఊర్లలో మరి తెలిసి అనుకుంటారో తెలియక అనుకుంటారో కానీ చిన్న రూమర్ ని కూడా పెద్దగా చేసేస్తారు..కొన్ని జీవితాలకే ముప్పు తీసుకొస్తారు ).

ఇప్పుడు ఈ వ్యాధికి మందు వుంది అంటారా లేదా.? మాస్టర్!!! వుంది అని చెప్పలేను లేదు అని చెప్పలేను, జంతువులే కాకుండా ,మనుషులకి కూడా వొచింది పదుల సంఖ్య లో వాళ్ళని కొలిపోయిన, కొందరిని మాత్రం దక్కిచుకున్నారు అని చెప్పారు.

మందు కనుకుంది ఎవరో మీకు తెలుసా ?యాక్టుల్ గ అయితే దాన్ని ఎవరు కనుక్కున్నారో తెలియదు. తను ఇప్పుడు ఎక్కడ ఉన్నాడో, ఎలా ఉన్నదో ఎవరికీ తెలియదు.

తన పేరు ఏమైనా తెలుసా మీకు?? మిస్టర్ ఓం!!! తను వన్ అఫ్ ది స్చిఎంతిస్త్ అండ్ బెస్ట్ డొకటీర్ ఇక్కడ సిటీ లో, తను కనుక్కున్నాడు అని అనే వాళ్ళు.

ఇప్పుడు తను ఎక్కడ వుంటున్నాడో తెలియదు. కానీ నేను తెలుసుకున్న దాన్ని బట్టి తాను హాంప్షైర్ దగ్గర ఉన్న సముద్రం పక్కనే వున్నా ఐలాండ్ కి వెళ్ళాడు అని అంటున్నారు , ఆశ్చర్యం ఏంటి అంటే వెళ్లిన వాళ్ళలో ఈయన ఒక్కడు మాత్రమే బతికి వున్నాడు.

ఏంటి మీరు చెబుతుంది సి షోర్ పక్కనే ఉన్న చిన్న ఐలాండ్ గురించా. అక్కడికి ఎవరిని రానివ్వరు, చాలా డేంజర్ అని విన్నాను.తన గురించి ఎవరికైనా ఏమైనా తెలుసా.

హ తెలుసు ఇక్కడే హంషిర్ దగ్గర వున్నా రిచ్మండ్ రంకె అనే విల్లగె లో డాక్టర్ వుంటున్నాడు తనకి ఓం గారు క్లోజ్ అని విన్నాను.వాళ్ళు ఇద్దరు చిన్ననాటి స్నేహితులు. ఓం గారికి ఈ ఒక్క ఐడెంటిటీ తప్ప వేరే ఎవరు లేరు...తనకి కుటుంబం కూడా లేదు.

ఫార్మర్ సు మాట్లాడుతూనే ఉన్నాడు, డారిల్ రోడ్ వైపు అలానే చూస్తూ ఉన్నాడు, ముగ్గురు యంగ్ ఏజ్ పిల్లలు రోడ్ క్రాస్ చేస్తూ అల్లరి చేస్తూ వొస్తున్నారు.

అమ్మాయి కళ్ళు , నల్లని పొడువారి జుట్టు, అమాయకాన్ని తెలిపే మూక వర్చసు. చూస్తూ ఉంటె డారిల్ కి తెలియని సంతోషం ఎపుడు ఎప్పుడు తనతో మాట్లాడుతాను దగ్గర చూస్తానా అని ఆలోచిస్తున్నాడు తను.

జిగ్గీ సమ్ నీకు సెక్యూరిటీ గ ఉండటం కంప్యూల్స్లోరి!!! సరే ఐతే నేను చెప్పినట్టు నువ్వు చేస్తే ఒప్పుకుంటాను అని అన్నాను కదా, హే నేను ఏ భేట్స్ ని ఆయినా ఒప్పుకుంటాను కానీ ఇది కరెక్ట్ కాదు జిగ్స్.హుజి హెమ్ నీ దగ్గర గ లాక్కుని హెమ్ ఇది జిగ్గీ జీవితానికి సంబంధించిన విషయం నువ్వు చేయక తప్పదు అని అనగానే, జిగ్గీ తన చేతులు పట్టుకుని...హెమ్ నువ్వు లోగడేమో కోచ్ తో ఆల్రెడీ కౌపీల్ అఫ్ టైమ్స్ చేసావు కదా.నీకు ఇదేమి పెద్ద విషయం కాదు, వేళ్ళు వెళ్లి నేను చెప్పిన్నట్టు చెయ్యు అని కన్ను వింక్ చేసాడు .

ఈ ముగ్గురు ఎప్పుడు భేట్స్ ఎందుకు పెడుతూ ఉంటారు,హెమ్ ఎందుకు ఇలా వాళ్ళ భేట్స్ ని అక్సప్ట్ చేస్తూ వుంటుంది.విల్లు ఎక్కడ ఆంటే అక్కడ ఇలా ఎందుకు చేస్తూ డ్రామా క్రెయేట్ చేస్తారు.

ముగ్గురు ఎక్కువ బెట్ట్స్ చేస్తూ ఉంటారు, ఎప్పుడు ఇద్దరికి హెమ్ బుక్ అవుతూ ఉండేది. హెమ్ అమాయకంగా ఉండటం తో వాళ్ళ ప్లన్స్ ని అర్ధం చేసుకోలేక ఇద్దరికి బీట్స్ విషయం లో బానిస అయ్యేది.

గుర్తుంది కదా హెమ్ ముందు డోర్ నుండి ఎవరు అయితే వొస్తారో వాళ్ళతో నువ్వు నేను చెప్పింది చేయాలి!!

ఫార్మర్ సు!!! డారిల్ వినటం లేదు అని తను చూస్తున్న వైపు చూసాడు.తనని గమనించి నేను చెప్పను కదా మాస్టర్ డాక్టర్ అని వాళ్ళ మనవరాలు ఈ అమ్మాయి, చాల మంచిది,గుణవంతు రాలు అని చెబుతున్నాడు.

డారిల్ ఫార్మర్ సు ని వినిపించుకోకుండా వాళ్ళ వైపే చూస్తూ వున్నాడు . డోర్ నుండి అంటే నాతో కలిసి వున్న ప్రతిసారీ తాను నన్ను ముద్దు పెట్టుకుంది.అంటే ఇప్పుడు ఎవరు ముందు బైటకు వొస్తే వాళ్ళని ముద్దు పెట్టుకుంటుందా.

చుట్టూ చూసే సరికి చాల తక్కువ యంగ్ ఏజ్ వాళ్ళు కనిపించరు, రెస్తౌరంత్ కి రెండు డోర్స్ ఉన్నాయి,ఎవరో డోర్ వైపు వెళ్తూ ఉండటం తో ఫార్మర్ సు మాటలు వినిపించుకోకుండా.

లేచి డోర్ వైపు వెళ్ళాడు, డోర్ దగ్గర వున్నా అబ్బాయి ని వేరే డోర్ నుండి వెళ్ళు అని మామూలుగా చెప్పాడు డారిల్.

ఎందుకు వేరే డోర్ నుండి వెళ్ళాలి?? ఐ సైడ్ గో ఫ్రొం అనొథెర్ డోర్. డారిల్ వాయిస్ వినడం తో కూర్చున్న వాళ్ళు అందరూ లేచి నించున్నారు.

డారిల్ గొంతు లో కోపం, తన మొఖం లో రాజరికం కొట్టొచ్చినట్టు కనిపించాయి.

హెమ్ లోపలికి రాగానే తనకి డారిల్ కనిపించాడు.తను తన కాళ్ళని నమ్మలేక పొయిన్ది.డారిల్ తనకి దగ్గర గ వోచి, తన మొహాన్ని చేతులతో పట్టుకుని..పెదాల పైన ముద్దు పెట్టబోయాడు, ఇంతలో హెమ్కి జిగ్గీ గుర్తు వొచ్చాడు, డారిల్ కడుపులో గట్టిగ పంచ్ చేసింది.ఆప్చ్!!!!డారిల్ కింద పడటం తో బైట వున్నా గార్డ్స్ లోపలి ఊరికి వోచారు.

వాళ్ళు రావడం చూసి , ఏదో జరిగింది అని లోపలికి వెళ్లేసరికి హెమ్ కళ్ళు పెద్దగా తెరుచుకుని షాక్ గ నించుంది.హుజి వెంటనే హెమ్ లాక్కుని బైటకు వెళ్ళాడు. పరిగెడుతూనే జిగ్గీ తను డారిల్ ఆ అని బ్రేఅత్ కాంట్రొల్ చేస్కుంటూ ఆడిగాడు. అవును గార్డ్స్ ని చుస్తే అర్ధం అవలేదా నీకు.

హు హు హుజి!!!తను నిజంగానే డారిల్ ఆ నేను నా కాళ్ళని నమ్మలేక పోతున్నాను.హే తనని నేను కొట్టాను నొప్పిగా వుంది అనుకుంట నేను వెళ్ళాలి.లేదు హెమ్ ఆల్రెడీ మనం రిస్క్ లో వున్నాము. వాళ్ళని చూసావు కదా.ఒకే సారి మనల్ని చంపేస్తారు వాళ్లు. పందండి వెళదాము తొందర గ రండి.....

న యువ రాజు...హెమ్ కొట్టిన దెబ్బకి ఎలా ఉన్నదో హాస్పిటల్ లో ఉన్నదా లేక నార్మల్ గ తన పని తాను వెళ్లడా...మరొక భాగం లో చూదాం...


Rate this content
Log in

Similar telugu story from Comedy