PROPOSAL
PROPOSAL
నీకు తెలుసా నువ్వుంటే నాకు ఇష్టమో
దానినీ నీకు చప్పలని ఉంది...
కానీ దానికి రూపం లేదు...
దానినీ నీకు చప్పలని ఉంది...
కానీ నా దెగ్గర మాట లేదు...
ఆ ఇష్టం రోజురోజుకు పెరుగుతూనే ఉంది...
అధి పెరిగి పెరిగి ఎలా అయ్యిందో తెలుసా...
నీ మాటలు వినిపించకపోయినా,
నీ రూపం కనిపించకపోయినా,
నా గుండె అగిపోతుందేమో అనంతల పెరిగిపోతుంది..
మరి ఆ గుండెకి ఏమి కాకుండ నువ్వే కాపాడుకోవాలి...
ఎందుకంటె అక్కడ ఉందీ, ఉంటుంది,తర్వత ఉండబోయేది నువ్వే కాబట్టీ KARNA..!!!!

