నా ప్రేమ నీ మనసుకి చేరేనా_🤍
నా ప్రేమ నీ మనసుకి చేరేనా_🤍
నా ప్రేమ నీ మనసుకి చేరేనా
ఆమె పెద్ద పేరు మోసిన హీరోయిన్ .....
ఆమె ఒక అనాధ చాలా కష్టపడి ఈ స్థాయీకి వచ్చింది ..........
ఆమె కి ఒక చెల్లి ఉంది తను అంటే ఈమెకి ప్రాణం ..........
కేవలం తన కోసమే హీరోయిన్ అయ్యింది ఈమే ...........
అమ్మా,నాన్న ప్రేమ ఎలా ఉంటుందో ఆమె కి ఆమె చెల్లికి తెలియదు .........
ఆమె ఎవరిని అంతగా నమ్మదు .....ఈ సమాజం అలా తయారు చేసింది ఆమె నీ .............
కాని అతడిని నమ్మింది ....మనసారా ప్రేమించింది ఆమె .........
అతడు అంగీకరిస్తాడా ఆమె ప్రేమని ???
అలాగే అతడు ఫామిలీ ఆమె హీరోయిన్ అని తెలిసి ఆమె నీ అంగీకారిస్తారా????
&&&&&&
అతడు ఒక సాధరణమైన పెద్ద కార్డియాలజిస్ట్ ........
అత్తడికి కుటుంబం, హాస్పిటల్ ఎహ్ అతడు ప్రపంచం ..........
అమ్మా,నాన్న,తమ్ముడు అంటే పంచప్రాణాలు అతడికి ...........
చాలా కష్టాలు పడి వాళ్ళ అమ్మ ,నాన్నలు తనని కార్డియాలజిస్ట్ చేసారు.........
అందుకే వాళ్ళ అమ్మ,నాన్న లా మాట జవదాటాడు అతడు ............
🤍🤍🤍🤍🤍
ఇదండి మన న్యూ స్టోరీ .......
డైలీ అప్డెట్ ఇస్తాను ఈ స్టోరీ..........
మీ అభిప్రాయాన్ని సమీక్ష రూపం లో తప్పక చప్పండి. .......
మిస్టెక్స్ ఉంటె సోరి నచ్చకపోతే ఇగోర్న్ చెయ్యండి.........
