Midhun babu

Romance Inspirational

4.0  

Midhun babu

Romance Inspirational

చిన్న జీవితం

చిన్న జీవితం

2 mins
401



అనగా అనగా ఒక ఊరిలో బాలు అనే అబ్బాయి ఉన్నాడు ఒకసారి బాలు వాళ్ళ స్కూల్లో టీచర్ అంతరిక్షంలోకి రాకెట్లను ఎలా పంపుతారు వివరంగా చెప్పింది అప్పటినుంచి బాలుకు రాకెట్ల మీద ఆసక్తి మొదలైంది రాకెట్ అండ్ గురించి ఎక్కడ సమాచారం కనిపించిన ఆసక్తిగా చదువుతుండేవాడు రాకెట్ బొమ్మ ఎక్కడ కనిపించినా అదేపనిగా చూస్తుండేవాడు పత్రికల్లో ఎక్కడైనా రాకెట్ బొమ్మ కనిపిస్తే కట్ చేసి జాగ్రత్తగా దాచిపెట్టుకునే వాడు.

ఒకసారి వాళ్ళ నాన్నతో కలిసి పట్టణం వెళ్ళినప్పుడు అక్కడ ఒక బొమ్మల షాపులో పెద్ద రాకెట్ బొమ్మను చూశాడు ఎలాగైనా గాని కొనుక్కోవాలి అని ఆశపడ్డాడు కానీ ఆ బొమ్మ కలిగి తెలుసుకొని దిగులు పడ్డాడు ఎందుకంటే ఆ బొమ్మను కొనగలిగిన డబ్బులు తన పని దగ్గర లేవని వాళ్లకు తెలుసు. బొమ్మను కొనమని అడిగి తన్నిని ఇబ్బంది పెట్టడం ఇష్టం లేక బాలు ఊరుకున్నాడు ఆ బొమ్మని మనసులో గుర్తు పెట్టుకుని ఇంటికి తిరిగి వచ్చిన తర్వాత దానిలాగే దాన్ని కూడా ఒక బొమ్మను తయారు చేయడానికి ప్రయత్నం మొదలు పెట్టినాడు సేకరించి వాటితో రాకెట్ బొమ్మను తయారు చేస్తానని తల్లితో చెప్పాడు తల్లి మైదాపిండితో జిగురు తయారు చేసి బాలుడికి ఇచ్చింది బాలు అట్ట ముక్కలను రాకెట్ చేయడానికి కావలసిన ఆకారంలో కత్తిరించుకొని రంగురంగుల పేపర్లతో రెండు రోజులపాటు కష్టపడి రాకెట్ బొమ్మను అందంగా తయారు చేశాడు అది చూసిన తల్లిదండ్రులు బాలుని మెచ్చుకున్నారు వాళ్ళు ఆనందంగా ఆ రాకెట్ తీసుకొని బయటకు వెళ్లి ఇతర పిల్లలతో ఆడుకోవడం మొదలు పెట్టినాడు బాలు తయారు చేసిన బొమ్మను చూసి పిల్లలు ఆ బొమ్మ ఎక్కడిది అని అడిగాడు నేనే తయారు చేశానని సంతోషంగా చెప్పాడు అందరూ పాల్గొని మెచ్చుకున్నారు అది చాలా ఖరీదుఅయిందని జాగ్రత్తగా ఉంచుకోవాలని స్నేహితుడు చెప్పారు కొత్త బొమ్మతో ఆడుకుంటే బాలుకు అంత సంతోషంగా అనిపించలేదు అంగీకరించలేదు ఖరీదనం బొమ్మ కంటే తను తయారు చేసిన బొమ్మ చాలా అందంగా కనిపించ సాగింది బహుమతిగా ఇచ్చిన బొమ్మను దాచిపెట్టి తన తయారుచేసిన బొమ్మతో సంతోషంగా ఆడుకోసాగాడు

నీతి. స్వయం శక్తితో చేసిన ఏ పనైనా అధిక సంతోషాన్ని కలిగిస్తుంద


Rate this content
Log in

Similar telugu story from Romance