ప్రియసఖి
ప్రియసఖి


ప్రియమైన నా చెలియా,
నీతో మాట్లాడని రోజులు ఉండచ్చు కానీ, నీ ఆలోచనలు రాని రోజు లేదు.
నీపై అలిగిన సమయం ఉండచ్చు కానీ, నిన్ను ప్రేమించని సమయం లేదు.
నిన్ను చూడని క్షణం ఉండచ్చు కానీ, నిన్ను మరిచిన క్షణం లేదు.
నీ ఆలోచనలు రాని రోజు, నిన్ను ప్రేమించని సమయంలో, నిన్ను మరిచిన క్షణం అంటే అది నా చివరి శ్వాస ఆగిన తరువాతే.
నా జీవిత ప్రయాణంలో ఎప్పటికి నీ స్తానం పదిలమే నా ప్రియసఖి.