STORYMIRROR

vvs satyam

Drama

3  

vvs satyam

Drama

ఎందుకు ఎదురు చూపులు

ఎందుకు ఎదురు చూపులు

1 min
378

మిత్రులారా!


వినండి వినండి నా మాటల వెనకనున్న మర్మంమేమిటో చూడండి.

" నేను ఎప్పుడూ సూర్యుడికోసం ఎదురుచూస్తూ ఉంటాను సూర్యుడు రాగానే నా జీవితం మార్చుకోవాలని రాత్రులన్ని ఉదయం చేసే పనులకు ఒక కార్యరూపం ఇవ్వాలని కలలు కంటూ సూర్యుడి కోసం ఎదురుచూస్తూ ఉంటాను.

కలలు కనడం ఆ కలలలో కన్న కలలను నిజం చేయాలన్న ఆలోచనాలతోనే ఇప్పటివరకు గడిచిన రాత్రులన్ని గడిపేసాను ఆ కలలను నిజం చేసుకోవాలన్న ఆలోచనాలతోనే ఎప్పుడూ ఎదురుచూస్తూ ఉంటున్నాను.

కానీ ఎప్పుడూ నా కలలు నిజం చేసుకోవాలని ఎం చెయ్యలన్నా నా ఆర్ధిక స్తోమత నా మనోధైర్యం సరిపోవట్లేదు. నా ఆశలు ఆలోచనలకు తోడుగా చెయ్యి అందించే ధైర్యమే నా పక్కన ఉండి ఉంటే నేను నా కలలు ఇప్పటికే నిజం చేసుకునే వాడిని కదా అని ఎప్పుడూ ఆలోచిస్తూ ఎదురుచూస్తూ ఉంటాను."

ఇది ఒక సగటు మధ్య తరగతి యువకుడి ఆలోచనా పరంపర ఇది నిజం అని మీలో చాలా మంది అనుభవించే ఉంటారు అలాంటి వారికి ఇది అంకితం.


రచనకు రేటింగ్ ఇవ్వండి
లాగిన్

Similar telugu story from Drama