NAVEEN GURIJALA

Romance Others

4.6  

NAVEEN GURIJALA

Romance Others

లవ్ ప్రపోజల్

లవ్ ప్రపోజల్

1 min
280


నీ చూపులు నన్ను తాకుతున్నపుడు..

నాలో అలజడి తీరంలో అలల పరుగులకన్న వేగమంతమైనవి.

భూగగణాలు ఏకం అవ్వవు అనేవి ఎంత నిజమో..నీ స్మరణ నా హ్రుదయం వీడనన్నది అంతే నిజం.

కటిక చీకటిని చూస్తే ఎంత బయపడుతానో...ఆ కటిక చీకటినే బయపెట్టగల దైర్యం నాకిచ్చావ్.

పలకని శిల్పాలతో పలకరించగల నీ హృదయ పలుకులతో..

నానుండి నువ్వు వీడవని..సముద్రంలో విడిచిన నా కన్నీటి చుక్క దొరికే వరకు,

నిన్ను నేను విడువను...


Rate this content
Log in

Similar telugu story from Romance