BETHI SANTHOSH

Comedy

3  

BETHI SANTHOSH

Comedy

చిలుక - గోరింక 2

చిలుక - గోరింక 2

1 min
328


తెలిసిన విషయమే


చిన్న చిలక గూడు లో ఉండడానికి వచ్చింది అని.

అయితే గోరింక కాపాడేందుకు సిద్దం గా ఉంది అనే విషయం గద్ద కి తెలిసిపోయింది.


అయితే గద్ద మాత్రం తెలివి గా


చిలక నీ కాకుండా గోరింక నే చంపుకుని తినాలి అని ఎదురు చూడడం మొదలు పెట్టింది..


తల్లి లేని చిన్నారి చిలుక గూడు లో హాయి గా నిద్ర పోతున్న సమయం లో


రానే వచ్చింది గద్ద ,రాబందుల గుంపు 

గోరింక కూడా తన జాగ్రత లో తాను సిద్దం గానే ఉంది అనే విషయం పసిగట్ట లేక పోయినా గద్ద లా గుంపు పద్మ వ్యూహం లో చిక్కుకు పోయింది.


అయితే చిన్నారి చిలక కి గద్ద లా గుంపు కి అంతక మునుపే పరిచయం పగ ఉంది అనే విషయం తెలిసిన గోరింక


వారి అందరి వలన 

తన ప్రేయసి కోసం అల్లరు ముద్దు గా చూసుకున్న గూడు కావడం తో

పోరాటం చేస్తు గోరింక అడవి అందరి సహాయం అడగ సాగింది.


ప్రతి దగ్గర ఎదో శృద్ర శక్తి ఉన్నట్లే.

గోరింక గుంపు లో నే నక్క ఉంది అని తెలుసుకో లేకపోయినా గోరింక అందర్నీ నమ్మడం మొదలు పెట్టి


మరుసటి రోజు జరిగే యుద్ధం లో రహస్యాలు చెప్పడం మొదలు పెడుతూ అందర్నీ నమ్ముతూ ముందుకు సాగింది..


అయితే గోరింక తన యుక్తులు నీ మార్చుకుని ఉదయాన్నే కొందర్ని నక్క తో జాగ్రత గా ఉండాలి అంటూ..


రహస్యాలని మార్చిన విషయం తెలియక నక్క..


రాత్రి చెప్పిన విషయమే అది గా ముందుకు సాగింది..


అయితే 

గద్ద ల గుంపు నీ వల లో పడేసిన గోరింక యుక్తి ముందు ఎవరి ఆటలు సాగలేదు..


చిన్నారి చిలుక నీ విడిపించుకుని.


తన ప్రేయసి గూడు నీ రక్షించుకునేందుకు చాలా కష్ట పడి దక్కిన విజయం 


తన ప్రేయసి చిలుక కి అంకితం ఇస్తూ...


తాను ప్రాణాలు కోల్పోయింది .


తన ప్రేయసి లేని లోకం తాను ఉండలేక 

ప్రేయసి కోసం ప్రాణాలు విడిచి వెళ్ళిపోయింది


Rate this content
Log in

Similar telugu story from Comedy