STORYMIRROR

BETHI SANTHOSH

Comedy

3  

BETHI SANTHOSH

Comedy

ఓ పిచ్చి పిపాసి

ఓ పిచ్చి పిపాసి

1 min
513

నను నేను వెతికిన ఆ చోటు

నాకు నేను దొరికే అవకాశం లేకున్నాదే 


వ్యధ లా మిగిలిన ప్రస్తుతం

వజ్రం లా మరువలేని గతం


బాధో,ఎదో తెలియని భవిష్యత్తు


ప్రశ్నించే ప్రస్తుతం కి

సమాధానం వచ్చే భవిష్యతు కి

మధ్య నలిగే గతమే


...నను నేను వదిలిన ఆరోజు...


క్షేమంగా వెళ్లి లాభం గా రా అని చెప్పిన మాటే కరువై 


వెళ్ళొస్తా అంటే

వెళ్ళిరండి 

జాగ్రత అనే పదాలు కరువైన ఆ తీపి క్షణాలు ఇంకా కళ్ళ ముందు మెదులుతూనే ఉన్న

ఆడలేక ,కక్క లేక,మింగ అల్లాడిపోతున్న ;

మెతుకు బారం అయి

మనిషి దూరం అయి


మనసే బారం అయి

నిజం నీష్టురం అయి

అబ్బడమే రాజ్యం ఏలుతున్న 

నవ వసంతపు కోయిల రాగాలు తీస్తూ ఉండేది కేవలం

చుదనికే పరిమితం అయిన ఆ అనుభవం;

తట్టుకోలేని వ్యధ సంకల్పిత ఆసందర్భోచిత చిత్ర విచిత్ర సమ్మేళన లికితమే 

బ్రహ్మ కి కూడా అర్థం కాని విష పూరితం అయిన మాయ ప్రపంచపు లో తపన పడిన 

లాభం లేని జత కోసం పోరాడుతున్న యోధుడ,


తన గుండె ఓడ లో ఒదగిపోయిన ,కడలి లోనే ఆగను అంటూ సాగే ప్రయాణం 


సునామీ కి సైతం ఎదురు వెళ్ళే రైలు లా గా మారిన ఈ ప్రస్తుత కాలం!!


తన నీ వదిలి వెళ్ళమని 

ఏ బందాన్ని కోరలేదు


కొరలేను కూడా...


ఇట్లు


ఓ పిచ్చి పిపాసి


Rate this content
Log in

Similar telugu story from Comedy