STORYMIRROR

BETHI SANTHOSH

Crime

4  

BETHI SANTHOSH

Crime

నమ్మకం నవ్వుల పాలు

నమ్మకం నవ్వుల పాలు

1 min
360

నమ్మకం నవ్వుల పాలు అవుతున్న మనిషి జీవితంలో చాలా విలువైనది!


నమ్మకం ,లేనిది బంధం ఏర్పడదు...

ఎలాంటి బంధం నిలవదు.

మరి నేటి కాలంలో నమ్మకం అనేది కూడా ఒక వస్తువులా మార్చుకున్నారు.

అవసరం ఉన్నపుడు నమ్మమనడం.... 

అవసరం తీరాక అవమానించడం...

ఇప్పటి కాలం కి నమ్మకం ఒక వేట అయిపోయింది.....

కానీ నమ్మకం విలువ మనల్ని నమ్మే వారు ఉన్నత వరకు తెలీదు.

కొల్పోయక బాధపడి ప్రాధేయపడినా లాభం ఉండదు.....

అనుమానం పెను భూతం......

నమ్మకానికి అర్థం ఆనందాల కోలాహలం...

నమ్మకం గాజుబొమ్మ కన్న చాలా సున్నితమైనది....


ఒక్కసారి విరిగితే అతికించడం చాలా కష్టం ....

కానీ అతికిన రోజు

దాని కంటే అందమైన బంధం ఎది ఉండదు.

 నటించే కాలం మనది ఎంత నటిస్తే అంతా గెలుపు అనుకునే కలికాలం లో బతుకుతున్నాం.

కానీ నటనే జీవితం కాకూడదు...

అనీ తెల్సుకో నేస్తమా......


Rate this content
Log in

Similar telugu story from Crime