STORYMIRROR

Narra Pandu

Horror Action Inspirational

4  

Narra Pandu

Horror Action Inspirational

నా కలం✍️

నా కలం✍️

1 min
213


కవిత్వం


నిన్ను సృష్టించడానికి ప్రకృతిలో ప్రతి వస్తువు ఆయుధమే

మనసులో అనుకున్న మరుక్షణమే


నిన్ను రాయడానికి నిమిషం చాలు

కానీ

నువ్వు అర్ధమైతేనే అందరూ నన్ను ఆదరిస్తారు

నువ్వు అర్ధం కాకపోతే అరక్షణం కూడా


నీ గురించైనా నా గురించైనా ఆలోచించరు

నీకోసం నేను రాసే ప్రతి ఒక్క అక్షరం కూడా నన్ను ఎంతగానో ప్రభావితం చేస్తాయి

నీకోసం నేను గడిపిన సమయంతో నాకు దగ్గరైనా మిత్రులందరో ఉన్నారు

నీ వలన నాలోని భావాలు తెలుసుకున్నవారెందరో ఉన్నారు

ఏదేమైనా నీకోసం నేను నాకోసం నువ్వు


నా కలం కదిలితేనే అవుతావు నువ్వు కవిత


కదపకపోతే అవుతాను నేను కఠినం-నర్ర పాండు✍️



Rate this content
Log in

Similar telugu story from Horror