Narra Pandu

Tragedy Fantasy Others

4.0  

Narra Pandu

Tragedy Fantasy Others

నాలో లేని నేను-నర్ర పాండు

నాలో లేని నేను-నర్ర పాండు

1 min
438


నాలో లేని నేను


మనిషి ఆశ జీవి..

ఎన్ని ఉన్నా ఇంకేదో కావాలని ఆరాటం..

జీవన పోరాటం నిరంతరం చేస్తూనే ఉంటాడు... నేను అంతే...

కొన్ని సార్లు సంతోషం..

కొన్ని సార్లు విషాదం..

ఆ విషాదపు ఛాయలు మాత్రమే మనసులో చెరగని గాయాలుగా మిగిలిపోతాయి..

ఇపుడు నా పరిస్థితి అంతే..

నా హృదయంలో ఏదో ఆవేదన...

ఇంకేదో తెలియని భాధ..

అది భౌతిక శరీరాన్ని బాధించడం లేదు..

నా అంతరంగాన్ని మదిస్తుంది..

ఆ బాధకు వర్ణన లేదు..

నాలోని నేను..

నాలో లేని నేను-నర్ర పాండు


Rate this content
Log in

Similar telugu story from Tragedy