Narra Pandu

Tragedy Fantasy Inspirational

4  

Narra Pandu

Tragedy Fantasy Inspirational

వాస్తవం కానీ వాస్తు

వాస్తవం కానీ వాస్తు

1 min
517


ఒకరోజు అనుకోకుండా ఒక కార్యక్రమంలో నాకు మరియు 

నాకు తెలిసిన ఒక పెద్ద వ్యక్తి మధ్యలో ఒక కట్టడం గురించి జరిగిన సంభాషణ.


నేను : ఇంతకుముందు ఇక్కడ కట్టడం చాలా అద్భుతంగా ఉండేది , ఇపుడు దానిని కూల్చివేసి మళ్ళీ ఎందుకు నిర్మిస్తున్నారు ?


అతను: వాస్తు ప్రకారం కట్టడం జరగలేదు అంటా కాబట్టి ఆర్ధిక నష్టం జరుగుతుంది అందుకే ఆ కట్టడాన్ని కూల్చివేసి వాస్తు ప్రకారం నిర్మిస్తున్నారు.


నేను: వాస్తు అనేది అసలు వాస్తవం కాదు అంత మూఢనమ్మకం.


అతను: మానవ శరీరంలో అవయవాలు వాస్తు ప్రకారం ఉన్నాయి కాబట్టే మనం ఇలా కనపడుతున్నాము, లేకుంటే ఎలా కనపడేవారేమో చూడు..


కానీ అప్పుడు నాకు రాని ఆలోచన ఇపుడు వచ్చింది ఏమిటంటే.....


వాస్తు ప్రకారమే అవయవాలు నిర్మితమైతే పుట్టు గుడ్డి , పుట్టు మూగ , పుట్టుకతోనే చెవుడు ఎందుకు వస్తున్నాయో నాకు అర్ధం అవట్లేదు.

నర్ర పాండు✍️



Rate this content
Log in

Similar telugu story from Tragedy