STORYMIRROR

Narra Pandu

Tragedy Inspirational Others

4  

Narra Pandu

Tragedy Inspirational Others

బతకడం

బతకడం

1 min
426


బతకడం అంటే......

సమాజాంలో సభ్యత, సంస్కారం అనే అదనపు రంగులతో...

కనపడ్డ ప్రతి వెధవకు నమస్కారం పెడుతూ...

వేళకు తిని వేళకు పడుకునే దరిద్రులను గౌరవిస్తూ...

సంసారం సాగడానికి సన్నాసుల

సైగలకు సై సై అంటూ బానిసలా బతకడం కాదు...

ఎవడో కౌన్ కిస్కా గొట్టం గాడు

నిన్ను మెచ్చుకోవడం కోసం అసలు కాదు....

నీకు నచ్చినట్టు నీవు ఉండటం...

నీ జీవితానికి నీవే మార్గం...

నీ సంతోషానికి నీవే మార్గదర్శి...

✍️పాండు


రచనకు రేటింగ్ ఇవ్వండి
లాగిన్

Similar telugu story from Tragedy