STORYMIRROR

Narra Pandu

Romance Tragedy Fantasy

4  

Narra Pandu

Romance Tragedy Fantasy

జ్ఞాపకాలు-నర్ర పాండు

జ్ఞాపకాలు-నర్ర పాండు

1 min
602

జ్ఞాపకాలు


ఇంటి మేడపై పడుకుంటే ఎంత హాయి

ఈ రేయి మధురం

చందమామ చల్లగా నాకు మత్తుమందు చల్లగా

చల్లగాలి వీయగా నా తనువు పులకరించగా

అలా వెన్నెల రాతిరిలో నిదురపోతుంటే

మరో ప్రపంచంలోకి సుదీర్గా ప్రయాణంలో

విహంగమై తారచంద్రులను చుట్టి

ఏకాంత సేవలో సేద తీరాలనుకుంటే

మా తొలిరేయి అనుభవాలు మరుపురాని మధురమైన జ్ఞాపకాలు

ఈ క్షణాలు మర్చిపోలేని గతాలు

అనుక్షణం నన్ను వెంటాడుతూనే ఉన్నాయి ఆమె జ్ఞాపకాలు

నన్ను నిదురపోనివ్వకుండా

నాలో లేని నేను-నర్ర పాండు✍️


రచనకు రేటింగ్ ఇవ్వండి
లాగిన్

Similar telugu story from Romance