Narra Pandu

Tragedy Fantasy Others

4  

Narra Pandu

Tragedy Fantasy Others

నేను నాస్తికుడిని-నర్ర పాండు

నేను నాస్తికుడిని-నర్ర పాండు

1 min
451


"నేను నాస్తికుడుని"

నేను దేవుడు లేడు అని చెప్తాను కాబట్టి నన్ను నాస్తికుడు అంటారు...

బాగానే ఉంది మిత్రులారా..

కానీ...

నాకంటే ప్రమాదకరమైన నాస్తికులు మీరే అనే విషయాన్ని ఎందుకు మర్చిపోతున్నారు...

మీరూ ఎంచుకున్న "మతం / దైవం" అనే మాయరోగంతో మత్తులో మునిగి మరో

మతాన్ని విమర్శిస్తున్నపుడు /విశ్వసించనపుడు / అంగీకరించనపుడు / నమ్మనపుడు / తిరస్కరించినపుడు

మీరు నాస్తికులు కాదా అని ప్రశ్నిస్తున్నాను...

మీరు ఎదుటివారిని ప్రశ్నించే ముందు ప్రశ్న సరైనదేనా కాదా అని కాస్త ఆలోచించి అడగండి...

లేదంటే ఈరోజు లాగే ఇలాంటి ప్రశ్నలు ఎదురవుతూనేవుంటాయి మిత్రులారా...

నేను నాస్తికుడుని మాత్రమే కాదు

హేతువాదిని , భౌతికవాదిని , బహుజనవాదిని కూడా-నర్ర పాండు✍️


Rate this content
Log in

Similar telugu story from Tragedy