STORYMIRROR

Narra Pandu

Tragedy Fantasy Others

4  

Narra Pandu

Tragedy Fantasy Others

నాలో లేని నేను-నర్ర పాండు

నాలో లేని నేను-నర్ర పాండు

1 min
582

నాలో లేని నేను


నా జీవన వనంలో

మొలకెత్తిన మొక్కలలో

చిగురించిన కొమ్మలలో

విరభూసిన పువ్వులలో

జ్ఞాపకాల తోటలో విహరిస్తున్న నన్ను

ఏదో తెలియని అలజడి నన్ను ఉక్కిరి బిక్కిరి చేస్తూ

నా చిరునవ్వుని శిథిలం చేసింది

గలగల పారే సెలయేరుల ఉండే నా మనసు నిచ్చల, నిశ్శబ్ద కొలనులా మారింది ఎందుకో...

నాలో నేనే

నాకు నేనే

నాతో నేనే

నాలోని నేను

నాలో లేని నేను-నర్ర పాండు


రచనకు రేటింగ్ ఇవ్వండి
లాగిన్

Similar telugu story from Tragedy