STORYMIRROR

Narra Pandu

Tragedy Fantasy Others

4  

Narra Pandu

Tragedy Fantasy Others

నేనొక కవి-నర్ర పాండు

నేనొక కవి-నర్ర పాండు

1 min
545

నేనొక కవి

కవిత్వాలు రాయడంలో

నేనొక చిన్న విత్తనమే కావొచ్చు మిత్రమా.......!

కానీ,

గుర్తుపెట్టుకో మిత్రమా......!

నాలో కొత్త కొత్త ఆలోచనలు

మీ హేళనతోనే మొదలవుతాయని.


మీ విమర్శలే నాలో వినూత్న ఆలోచనలు కలిగిస్తాయని...,


నా ఆలోచనలే అక్షరాలు అనే ఆయుధాలుగా మారుతాయని....,


ప్రతి ప్రాణిని పరమళింపచేస్తూ కవిత్వాలుగా కనపడుతూ నన్ను కవిని చేస్తాయని..., 


కత్తి కన్నా కలం గొప్పదని నిరూపించడానికి నేను నిత్యం రాస్తూనే ఉంటాను అని౼నర్ర పాండు


రచనకు రేటింగ్ ఇవ్వండి
లాగిన్

Similar telugu story from Tragedy